tamu Posted February 27, 2020 Author Report Posted February 27, 2020 ఇక ప్రస్తుతం ఉన్న సీనియర్ బ్యూటీస్ లో టాలీవుడ్ లో ఆ తొమ్మిది మంది భామల కెరీర్ చరమాంకంలో ఉందా? అంటే అవుననే భావించాల్సి ఉంటుంది. ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రత్ సింగ్ `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో ఇక్కడ పాపులరైంది. ఆ తర్వాత టాలీవుడ్ లో బిజీ నాయికగా వెలిగింది. ఎన్టీఆర్..మహేష్...రామ్ చరణ్...బన్నీ ఇలా దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. జోరు ఉన్నంత కాలం పరిశ్రమను ఏలింది. బ్రాండ్ అంబాసిడర్ గా.. జిమ్ నిర్వాహకురాలిగానూ నాలుగు చేతులా ఆర్జించేస్తోంది. అయితే ఇటీవల కెరీర్ మాత్రం జీరో అయిపోయింది. ప్రస్తుతం రకుల్ కి తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా లేదు. కోలీవుడ్ లో మాత్రం `ఇండియన్ -2`లో నటిస్తోంది. అక్కడ కెరీర్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ కెరీర్ చివరి దశకు చేరుకుందని కథనాలు వెడెక్కించినప్పుడల్లా మరో బిగ్ ఛాన్స్ తో వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం `ఇండియన్ -2`లో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. టాలీవుడ్ ఛాన్సులైతే చేతిలో ఏవీ లేవు. మునుముందు కెరీర్ పై హోప్ అయితే కనిపించలేదు. మరోవైపు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయిన అనుష్క ఒక్కసారిగా సైలైంట్ అయిపోయింది. వచ్చిన అవకాశాలను కాదనుకుంటోందా.. లేక అవకాశాలు లేవా? అన్నది ఓ మిస్టరీలా ఉంది. ప్రస్తుతం `నిశబ్ధం`లో నటిస్తోంది. అనుష్క ఇక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని అనుకుంటోందన్న ప్రచారం అంతే జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అందాల కేథరీన్ అడదడపా వచ్చిన అవకాశాలతో కెరీర్ బండి నెట్టుకొచ్చేస్తోంది. ఇక రాశీఖన్నా ఇన్నాళ్లు సరైన సక్సెస్ లేకుండానే గ్లామర్ చొరవతో అవకాశాలు ఒడిసిపట్టుకుంది. ఇటీవల వెంకీమామ..ప్రతిరోజు పండగే చిత్రాలతో సక్సెస్ అందుకున్నా అవన్నీ యావరేజ్ రిజల్ట్ తో సరిపుచ్చుకున్నాయి. రాశీకి వీటివల్ల విపరీతంగా కలిసొచ్చేసిందేమీ లేదు. ఇటీవలే `వరల్డ్ ఫేమస్ లవర్` తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పరాజయం పెద్ద మైనస్ అయ్యింది. ఇదేదీ కెరీర్ కి కలసి రాలేదు. ప్రస్తుతం తెలుగులో అవకాశాలేవీ లేవు. తమిళ్ లో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తోంది Quote
sboyr2r Posted February 27, 2020 Report Posted February 27, 2020 u mean to shed ?? already shed ki poina heroines gurinchii malla top heroines gallantu ani jaffada title esukochav. edo recent movie ante rashi khanna di peti roju pandage 1 1 Quote
LazyRohit Posted February 27, 2020 Report Posted February 27, 2020 Kajal agarwal is still in league Indian 2 Manchu gadi Hollywood movie Teja gadi next edo manage sestundi still not in shed Quote
sboyr2r Posted February 27, 2020 Report Posted February 27, 2020 5 minutes ago, LazyRohit said: Kajal agarwal is still in league Indian 2 Manchu gadi Hollywood movie Teja gadi next edo manage sestundi still not in shed nee optimism ki naa johar, GC kosam wait chese ankuls ki kuda intha optimism ledu GC ostadii ani Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.