psycopk Posted March 2, 2020 Report Posted March 2, 2020 పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని చంద్రబాబు హేళన చేశాడు: విజయసాయిరెడ్డి గ్రామ వాలంటీర్లెంత? అన్నాడు వాళ్ల జీతాలెంత? అని విమర్శించాడు ఆయన పుత్రరత్నం వాలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు అప్పగించిన బాధ్యతను వాలంటీర్లు సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు Advertisement టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్వీట్ చేశారు. 'గ్రామ వాలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు. సీఎం జగన్ గారు అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. హాట్సాఫ్' అంటూ విజయసాయిరెడ్డి ఓ ఫొటోను పోస్ట్ చేశారు. Mon, Mar 02, 2020, 11:05 AM Advertisement Quote
snoww Posted March 2, 2020 Report Posted March 2, 2020 Why this frustration samara Gone sanchulu mosthara ani respect lekunda matladindi babore kada 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.