ParmQ Posted March 2, 2020 Report Share Posted March 2, 2020 Janalu boothulu thitting Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted March 2, 2020 Report Share Posted March 2, 2020 హైదరాబాద్లో కరోనా: ప్రభుత్వం సూచనలు హైదరాబాద్లో కరోనా: ప్రభుత్వం సూచనలు హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్-19 (కరోనా వైరస్) కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కరపత్రాన్ని విడుదల చేసింది. కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించింది. ప్రజలంతా వాటిని పాటించి వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. * జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి * చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. * దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. * పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. * గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు చలి ప్రదేశాల్లో తిరగకూడదు. * ఇతరులు, అపరిచితులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. * దగ్గిన, తుమ్మిన సమయంలో చేతి రుమాలు లేదా టవల్ను ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవడంతో పాటు మాస్క్ కట్టుకోవాలి Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted March 2, 2020 Author Report Share Posted March 2, 2020 1 minute ago, kakatiya said: Wrong thread? Quote Link to comment Share on other sites More sharing options...
No_body_friends Posted March 2, 2020 Report Share Posted March 2, 2020 Ra ja ka ja Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted March 2, 2020 Report Share Posted March 2, 2020 12 minutes ago, kakatiya said: హైదరాబాద్లో కరోనా: ప్రభుత్వం సూచనలు హైదరాబాద్లో కరోనా: ప్రభుత్వం సూచనలు హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్-19 (కరోనా వైరస్) కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కరపత్రాన్ని విడుదల చేసింది. కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించింది. ప్రజలంతా వాటిని పాటించి వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. * జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి * చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. * దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. * పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. * గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు చలి ప్రదేశాల్లో తిరగకూడదు. * ఇతరులు, అపరిచితులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. * దగ్గిన, తుమ్మిన సమయంలో చేతి రుమాలు లేదా టవల్ను ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవడంతో పాటు మాస్క్ కట్టుకోవాలి gp Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted March 2, 2020 Report Share Posted March 2, 2020 Lol burnol ivvandi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.