Jump to content

Recommended Posts

Posted

ఇక బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి మా అధ్యక్షుడు వీకే నరేష్ ని తొలగించి యాక్టివ్ ప్రెసిడెంట్ గా బెనర్జీని ఎన్నుకున్నామని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) సడెన్ గా ప్రకటించడంతో అసలేం జరుగుతోంది? అన్న సందిగ్ధత నెలకొంది. అసలు తొలి నుంచి మా గొడవలు చూస్తుంటే ఇదేదో దేశానికి ప్రెసిడెంట్ ఎలక్షన్ గొడవలాగా నానా రచ్చ సాగుతోంది. అసలు వీళ్లలో వీళ్లకే గొడవలేంటో?

తాజా సీన్ చూస్తున్నవాళ్లు... కనీసం పక్కనే ఉన్న సంఘాలు ఎంత యునిటీగా ఉన్నారు అన్నది చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి రా నాయనా అంటూ తీవ్రమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అసలు ఎవరికి పడితే వాళ్లకు కార్డ్స్ .. మెంబర్షిప్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఈ గోల స్టార్ట్ అయ్యింది.  కాస్త చూస్కోండి రాజా! అసలుకే సినిమా వాళ్ల పరువు మర్యాదలు అంతంత మాత్రమే. మెగాస్టార్ చెప్పినట్టే ఏదైనా ఉంటే మీలో మీరు చెవిలో చెప్పుకోవాలి కానీ మరీ ఈ రచ్చేమిటి? రచ్చకెక్కి తగువులాడుకోవడం ఏంటి?  నరేష్ సెలవు పెట్టాడు అని ఆయన్ని తీసేసి ఇప్పుడు బెనర్జీని ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు .. ఏంటో! అంటూ రకరకాలుగా సూచనలు చేస్తున్నారు.

ఇంతకీ `మా`లో అసలేమైంది?

అసలు అధ్యక్షుడి తొలగింపు వెనక అసలు కారణమేమిటి? అన్నది ఆరాతీస్తే... మా అధ్యక్షులు నరేష్  41 రోజులు సెలవు పెట్టడం వల్ల  డిసిప్లినరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ  కలిసి బై లాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నామని మా ప్రకటించింది. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్ పరిసరాల్లోని ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు- మెగా స్టార్ చిరంజీవి- మురళీమోహన్ -జయసుధ తో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ- జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్- హేమ -రాజీవ్ కనకాల- శివబాలాజీ - అనితా చౌదరి - జయలక్ష్మి- కరాటే కళ్యాణి- ఏడిద శ్రీరామ్- రవి ప్రకాష్ -టార్జాన్ - పసునూరి శ్రీనివాస్ రాజా రవీంద్ర ఆలీ- సురేష్ కొండేటి -తనీష్- అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Posted

Real life lo emi peekaleka adhe drama life lo hadavidi chesi peekudham ani thapathrayam

Posted
5 minutes ago, r2d2 said:

1st right evaru?

One in greenish blue saree?? Bommarillu movie lo suddhart story vi thadu ga scooty drive chestu aame she is classical dancer also if I am right.. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...