Jump to content

Amaravti dharna ekkada varaku came

Recommended Posts

Posted
14 hours ago, snoww said:

జేఏసీ నేత కే శ్రీనివాస్‌

గుంటూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అమరావతి ఉద్యమం ప్రారంభమై ఉగాది నాటికి వంద రోజులు కావస్తోందని... దానిని పురస్కరిం చుకొని లక్షమందితో బహిరంగ సభ నిర్వహిం చాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జేఏసీ నేత కే శ్రీనివాస్‌ తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబి రంలో మంగళవారం ఆయన ప్రసంగించారు. కరోనా వంకతో పదిరోజుల్లో ప్రభుత్వం శిబిరాల ను కాళీ చేయించే ప్రయత్నం చేస్తోందని తెలి పారు. అదే జరిగితే ఎవరి ఇంటి ముందు వారు చాపవేసుకొని కూర్చొని ఉద్యమాన్ని కొనసాగిం చాలని సూచించారు.  సాయంత్రం సమయంలో ఎవరి వీధుల్లో వారు మానవహారాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యమం కీలక దశకు వచ్చింద న్నారు. జూన్‌కు కొత్త విద్యాసంవత్సరం ప్రారం భమవుతోందని అప్పటిలోపు విశాఖకు రాజధాని తరలించాలని ప్రభుత్వం పావులు కడుపుతోంద ని ఏమాత్రం నిర్లక్షం వహించకుండా ఉద్యమ తీవ్రతను పెంచాలని శ్రీనివాస్‌ సూచించారు. 

First eedi g pagalmingali

Posted
1 hour ago, TOM_BHAYYA said:

First eedi g pagalmingali

mee mamidi thota ki tisukurammantava anna 

Posted

అమరావతి: ఏపీ రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతుల శిబిరాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా నేపథ్యంలో శిబిరాలు నిర్వహించవద్దని జిల్లా అధికారులు రైతులకు చెప్పారు. దీంతో శనివారం నుంచి ఏం చేయాలన్న దానిపై రాజధాని రైతులు శుక్రవారం ఎక్కడికక్కడ శిబిరాల్లో సమావేశం కానున్నారు. అందరి అభిప్రాయం తీసుకొని తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

Posted

అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్న సమయం, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనకు పెట్టిన మూహుర్తం బలీయమైనవి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని శాస్త్రాలు, జ్యోతిష్యం నమ్ముతున్న వైసీపీలోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. దేశంలో పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన జలం, మట్టితో సంప్రోక్షణ చేసిన రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాలు, భూములను వదిలివెళ్లాలంటే అంత తేలిక కాదని రాజధానిగా అమరావతిని సమర్థిస్తున్న నాయకులు అంటున్నారు. ప్రతిరోజూ రాజధానిలో జరుగుతున్న దీక్షలు, ఈ ప్రాంత రైతుల ఆక్రందనలు, భూములిచ్చి రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్న అమరావతి ఆడపడుచుల కన్నీళ్లే తమను వెంటాడుతున్నాయని వైసీపీకి చెందిన ఓ కీలక నేత ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు. 

Posted
24 minutes ago, snoww said:

nee stand enti bro?

Posted
1 hour ago, snoww said:

అమరావతి: ఏపీ రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతుల శిబిరాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా నేపథ్యంలో శిబిరాలు నిర్వహించవద్దని జిల్లా అధికారులు రైతులకు చెప్పారు. దీంతో శనివారం నుంచి ఏం చేయాలన్న దానిపై రాజధాని రైతులు శుక్రవారం ఎక్కడికక్కడ శిబిరాల్లో సమావేశం కానున్నారు. అందరి అభిప్రాయం తీసుకొని తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

Evarintlo vallu evening 5 ki chappatlu kotti amravati deekshani konasaginchadam correct idea 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...