kakatiya Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చేపట్టిన చర్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. ఈనెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 Abba ippatiki thellarindhanamaata.. Quote Link to comment Share on other sites More sharing options...
Indiatoday2030 Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 Instead, Could have just cleaned the schools with Bleaching Powder Quote Link to comment Share on other sites More sharing options...
Chinna84 Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 4 minutes ago, Indiatoday2030 said: Instead, Could have just cleaned the schools with Bleaching Powder same comment veddhamanukunna Quote Link to comment Share on other sites More sharing options...
superhit3 Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 what happened to elections though? Quote Link to comment Share on other sites More sharing options...
Chinna84 Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 1 minute ago, superhit3 said: what happened to elections though? postponed. Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi22 Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 2 minutes ago, Chinna84 said: same comment veddhamanukunna Use naracetamol Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 16 minutes ago, superhit3 said: what happened to elections though? జగన్ సర్కార్ కి షాకిచ్చిన సుప్రీం సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తమను సంప్రదించకుండా ఎన్నుకలను వాయిదా వేసిందని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం కోర్టుకు ఎక్కింది. అయితే ఎన్నికల వాయిదాపై ఎస్ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టేసింది కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ని ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తి వేయమని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే దానిపై ఎస్ఈసీదే తుది నిర్ణయమన్న సుప్రీంకోర్టు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ఎస్ఈసీ అనుమతి తీసుకోంవాలని సూచించింది. కమిషన్ చెప్పినట్టే ఆరు వారాల తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి.. ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున అరగంటపాటు వాదనలు వినిపించారు సొలిసిటర్ జనరల్ మెహతా. Quote Link to comment Share on other sites More sharing options...
Sagar_andhra Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 Better eppatiki ayna mata vinnadu Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 Thank you sheeyam sir Quote Link to comment Share on other sites More sharing options...
Bestguy Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 44 minutes ago, Migilindi22 said: Use naracetamol Bleach vadalisindhi school close cheykunda.. Quote Link to comment Share on other sites More sharing options...
Bestguy Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 18 minutes ago, Sagar_andhra said: Better eppatiki ayna mata vinnadu Kani maa ego debba tinadhi...Revenge teruchukontamu corona meedha.. Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted March 18, 2020 Author Report Share Posted March 18, 2020 22 minutes ago, Sucker said: Thank you sheeyam sir Missing ms narayana Quote Link to comment Share on other sites More sharing options...
SirRavindraJadeja Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 Adendi , paracetamol veskoni lessons cheppandi analedha chee yumm Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.