Kool_SRG Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 1 minute ago, SirRavindraJadeja said: Adendi , paracetamol veskoni lessons cheppandi analedha chee yumm Out of stock of anna brand... Quote Link to comment Share on other sites More sharing options...
SirRavindraJadeja Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 6 minutes ago, Kool_SRG said: Out of stock of anna brand... Kamma caste kutra Ani press meet pettaledha cheap minister ? Quote Link to comment Share on other sites More sharing options...
superhit3 Posted March 18, 2020 Report Share Posted March 18, 2020 1 hour ago, Kool_SRG said: జగన్ సర్కార్ కి షాకిచ్చిన సుప్రీం సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తమను సంప్రదించకుండా ఎన్నుకలను వాయిదా వేసిందని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం కోర్టుకు ఎక్కింది. అయితే ఎన్నికల వాయిదాపై ఎస్ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టేసింది కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ని ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తి వేయమని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే దానిపై ఎస్ఈసీదే తుది నిర్ణయమన్న సుప్రీంకోర్టు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ఎస్ఈసీ అనుమతి తీసుకోంవాలని సూచించింది. కమిషన్ చెప్పినట్టే ఆరు వారాల తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి.. ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున అరగంటపాటు వాదనలు వినిపించారు సొలిసిటర్ జనరల్ మెహతా. okay, gotcha. good for the people from health point of view Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.