WHATSSAPP Posted March 26, 2020 Report Posted March 26, 2020 ఈ జంతు సమాజం లో ఒక భయం సృష్టించండి..ప్లీజ్.. ----------------------------------------------- ఒక్కసారి పండగ చేసుకోకపోతే సచ్చిపోతారా....? చేసుకోవడం తప్పులేదు...ఇంట్లోనే ఉండి మీ దగ్గర ఉన్న పరిమితమైన సామానులతో ఈసారికి కానిచ్చేస్తే తప్పేంటి..? కానీ ఇలాంటి సీరియస్ సమయం లో కూడా ఇలా పండగ సామానులు కొనడానికి రోడ్ల మీద ఎగపడటం ఎంత దారుణం...? మీరు కదా కరోనాతో సచ్చిపోవాల్సింది తొందరగా.. బాధాకరమైన విషయమేంటంటే ఇందులో చదువుకున్నవాళ్ళూ ఉండటం. డిగ్నిఫైడ్ గా కనిపిస్తున్న ఒక చదువుకున్నావిడ చెప్తోంది ఒక టీవీ చానల్ లో.. "ఎంత కరోనా వచ్చినా మాకంటూ కొన్ని రూల్స్,పద్ధతులు,ఆచారాలు ఉంటాయి కదండీ...ఇంట్లో మా పెద్ద వాళ్ళు చెప్పినట్టు వినాలి కదండీ" అని.. మరి పండగ విషయం లో ఇన్ని పద్ధతులు పాటించే మీకు ప్రపంచమంతా పడే బాధ విషయం లో బాధ్యత లేదా...? ప్రతీ సంవత్సరం ఉగాది చేసుకోవడానికి మీరు కనీసం వచ్చే ఉగాది వరకైనా బ్రతికుండాలి కదా..? ఈ లాజిక్ అర్థమవడం లేదా...? ఒక హిందువేమో శ్రీనామ నవమి ఉత్సవాలు జరపాల్సిందే అని జనాల్ని రెచ్చగొడుతున్నాడు, మజీద్ దగ్గరికి వెళ్ళి మైకు పెడితే ఒక ముస్లిమేమో మాకు కర్ఫ్యూ ఏం లేదని కేర్ లెస్ గా వెళ్ళిపోతాడు, చర్చి ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్తూనే ఉన్నారు.. మీలాంటి వాళ్ళని కదా ఆ కరోనా అర్జెంట్ గా తీసుకెళ్ళాల్సిందీ... మోడీగారూ....రోడ్డు మీద కనపడితే కాల్చి పడెయ్యాలనే షూట్ ఔట్ ఆర్డర్స్ మీరు అర్జెంట్ గా పాస్ చేస్తే తప్ప దేశానికి భారంగా ఉండే ఇలాంటి వెధవలు మారరు..బయట కాలు అడుగుపెట్టడానికి జంకరు... వీలవుతే ఒక్క ఇద్దర్ని కాల్చిపడెయ్యండి సర్...ప్లీజ్.. మీరు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ లో మాకు రెండుచేతులతో దండం పెట్టి వేడుకున్నట్టు మా తండ్రిలాంటి మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నా... ఒకరిద్దర్ని నిర్ధాక్షిణ్యంగా కాల్చిపడేసి ఈ జంతు సమాజం లో ఒక భయం సృష్టించండి సర్....ప్లీజ్... దేవుడనేవాడు మనం చేసే భారీ పూజలకు, నమాజులకు,ప్రార్థనలకు కాదు హర్షించేది... ప్రపంచ శాంతి కోసం వేడుకున్నప్పుడు,మనతోటివాడి బాగుని బలంగా మనసులో కోరుకున్నప్పుడు..... సరే...వీళ్ళకు ఇలాంటి మంచి మాటలు పట్టవుగానీ...మీరు కానీయండి మోడీజీ... కనీసం రెండు శవాలైనా ఎగిరిపోవాలి మీ ప్రభుత్వ తుపాకీ తూటాలకి... లేదూ...మనదేశం లో తోటివాడి ప్రాణం కంటే మతానికి కులానికి విలువిచ్చేవాళ్ళే ఎక్కువ అని మీరు ఫీలయితే గనక, ఒక మతం వాన్ని కాల్చేస్తే ఆ మతానికి సంబంధించిన వాళ్ళంతా గొడవకొస్తారనే లెక్కలేమైనా మీదగ్గరుంటే గనక బయటకొచ్చిన వాళ్ళల్లో మతానికొక్కడి చొప్పున షాంపిల్ గా ఎన్ని మతాలుంటే అంతమందిని పిట్టల్లాగా కాల్చేయండి సర్...ప్లీజ్.... మతం గురించి ఆలోచించుకుంటూ కూచుంటే ఇక్కడ మానవ మనుగడే కష్టం...ప్లీజ్.... అందరికీ ఉగాది శుభాకాంక్షలు....❤️🙏 ------------------------------------- Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.