Jump to content

'డాక్టర్' లోకేష్ ఉచిత సలహాలు వినండి

Hydrockers

Recommended Posts

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది... అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం. మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయ్యండి. తద్వారా ఆ చేతితో మొహాన్ని తాకడం తగ్గుతుంది. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుంది. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి

  • Haha 1
Link to comment
Share on other sites

19 minutes ago, Hydrockers said:

Ee chitka make sense. 

Link to comment
Share on other sites

8 minutes ago, BeerBob123 said:

Self goal thd for jaffas laa undi

idhe uchitha salaha ante.. okavela A1 opposition lo undi.. CBN ganuka comesandgoes, paracetomol/bleach ani unte bathakaninche valu kadhemo..social media racha chesevalu..

Link to comment
Share on other sites

2 minutes ago, cosmopolitan said:

idhe uchitha salaha ante.. okavela A1 opposition lo undi.. CBN ganuka comesandgoes, paracetomol/bleach ani unte bathakaninche valu kadhemo..social media racha chesevalu..

social media, whatsapp university prashanth kishore janlanu baaga educate chesadanta anduke jagga ki 151 vachaayantaa. 

Link to comment
Share on other sites

1 minute ago, nag_mama said:

social media, whatsapp university prashanth kishore janlanu baaga educate chesadanta anduke jagga ki 151 vachaayantaa. 

baaga aadadu prashanth kishore.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...