WHATSSAPP Posted March 29, 2020 Report Posted March 29, 2020 Really the way he is speaking shows his maturity and level of understanding the issue -------------------------- కష్టాలు వచ్చినప్పుడే అనుభవం విలువ తెలిసేది.. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడే మీలాంటి అనుభవజ్ఞుల గొప్పతనం తెలిసేది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణాకి మీలాంటి సీ.ఎం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం. ఈరోజు ప్రెస్ మీట్ లో మీ నోట్లోంచి వచ్చిన ప్రతీ అక్షరం కూడా రాష్ట్రప్రజలకు అన్ని విధాలా మీరిచ్చిన భరోసా. "ఆహారానికి అవస్తపడే అవసరమేలేదు... రాష్ట్రం లో ఒక్కరు కూడా ఆకలి చావులు చావడానికి వీళ్ళేదు. రైతులు పండించే ప్రతీ గింజను గవర్నమెంటే కొనుగోలు చేస్తుంది. మర్కెట్ యార్డులకి ఏ రైతు వెళ్ళక్కర్లేదు... అన్ని మార్కెట్ యార్డులని మూసి వేస్తాం... ప్రతీ రైతుకి ఒక కూపన్ ఇస్తాం . ఆ నెంబర్ ప్రకారం ఏ హడావిడీ పడకుండా మీ ఊళ్ళోనే ఏర్పాటుచేస్తున్న కొనుగోలుసెంటర్స్ కి మీ ధాన్యాన్ని అప్పజెప్పాలి. ప్రతీ రైతుకి ఆన్ లైన్ లో డబ్బులు వస్తాయ్.. ఇదంతా కేవలం గుంపులుగుంపులుగా జనాలు గుమిగూడే పరిస్థితి రాకుండానే… తద్వారా కరోనా నుండి ప్రజల్ని రక్షించుకోవడమే..” ఇవీ ప్రెస్ మీట్ లోని కొన్ని ముఖ్యమైన మాటలు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం కొంతమంది దళారులకి కడుపు మండించే విషయమవొచ్చు గాక...కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఈ పద్ధతి విజయవంతమయితే గనక భవిష్యత్తులో కూడా ఏ రైతు నష్టపోకుండా ఇలాగే కొనసాగించొచ్చు కూడా... దేశానికి వెన్నుముక లాంటి రైతు గర్వంగా బ్రతికే రోజులు రావొచ్చు కూడా... మీ ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో వేరే రాష్ట్రాలకు ఆదర్శం కావొచ్చు కూడా... ప్రస్తుతపరిస్థితిలో,ఎలాంటి రెవెన్యూ లేని ఈ సమయం లో ఇంత డబ్బు ఖర్చుపెట్టి గవర్నమెంట్ ఇలా రాష్ట్రం లోని ధాన్యం మొత్తం కొనుక్కోవాలనే నిర్ణయం తీసుకోవడం అనేది హర్షించాల్సిన విషయం.. చేతులెత్తి దండం పెట్టాలనిపించే విషయం... ఈ కరోనా పరిస్థితుల్లో మీరు ప్రతీరోజు ప్రదర్శిస్తున్న ఈ చాతుర్యం చాలు తెలంగాణాకి మీరు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి... మీ పై ద్వేషమున్నోళ్ళకి కూడా ప్రేమ పుట్టేలా చేస్తున్నారు. మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రి అనేలా చేస్తున్నారు. హాట్సాఫ్ సీ.ఎం సాబ్….అనుభవమంటే ఇదీ…. ---------------------------------------- [ గమనిక : ఈ పోస్టులో ఏదైనా మీకు అతిశయోక్తిగా అనిపిస్తే నన్ను క్షమించగలరు. నేను TRS పార్టీ మనిషిని కాదు... కనీసం పోయిన ఎన్నికలలో TRS కి వోటు కూడా వేసినోన్ని కాదు. తెలంగాణా ప్రాంతీయవాదిని అంతకన్నా కాదు….. కేవలం ఒక మంచి విషయాన్ని ప్రజల ముందుకి ఇంకా బలంగా తీసుకురావాలన్నదే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం ❤️🙏 1 Quote
sri_india Posted March 29, 2020 Report Posted March 29, 2020 3 minutes ago, WHATSSAPP said: Really the way he is speaking shows his maturity and level of understanding the issue [ గమనిక : ఈ పోస్టులో ఏదైనా మీకు అతిశయోక్తిగా అనిపిస్తే నన్ను క్షమించగలరు. నేను TRS పార్టీ మనిషిని కాదు... కనీసం పోయిన ఎన్నికలలో TRS కి వోటు కూడా వేసినోన్ని కాదు. తెలంగాణా ప్రాంతీయవాదిని అంతకన్నా కాదు….. కేవలం ఒక మంచి విషయాన్ని ప్రజల ముందుకి ఇంకా బలంగా తీసుకురావాలన్నదే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం ❤️🙏 LOL ..... Quote
Aryaa Posted March 29, 2020 Report Posted March 29, 2020 Tdp valla Telivi tetalu. CBN kantey kcr great Quote
WHATSSAPP Posted March 29, 2020 Author Report Posted March 29, 2020 6 minutes ago, Aryaa said: Tdp valla Telivi tetalu. CBN kantey kcr great Cbn is not in seen now.. jagan vs kcr. Much better Quote
R_K_LunchVodka Posted March 29, 2020 Report Posted March 29, 2020 3 minutes ago, WHATSSAPP said: Cbn is not in seen now.. jagan vs kcr. Much better change the title to chethakani AP CM ani Quote
JaiTDP Posted March 29, 2020 Report Posted March 29, 2020 2 minutes ago, Sarvapindi said: Evadu ba poragaadu achu guddhinatlu vaadi lekkane vunnaadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.