timmy Posted April 3, 2020 Report Share Posted April 3, 2020 11 hours ago, dasari4kntr said: Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted April 3, 2020 Report Share Posted April 3, 2020 కరోనా: స్పెయిన్ యువరాణి చనిపోయ్యింది... జర్మనీ ఆర్ధిక మంత్రి రాబోయే ఆర్ధిక మాంద్యాన్ని ఊహించుకుని భయ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు... బ్రిటన్ ప్రధాన మంత్రి కరోనా భారిన పడ్డాడు... అమెరికా అధ్యక్షుడు 1 నుండి 2 లక్షల మృతులు ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు... ఇటలీ, ఫ్రాన్స్ & ఇరాన్ దేశాధినేతలు అయితే చేతులెత్తేసి ఇంక దేవుడి మీదే భారం వేసేశారు... ఇంక మన దేశ అధినేత మోడీ గారు అయితే ఈ కారోనా మహమ్మారి దేశాన్ని ఎటువైపుకి తీసుకెళ్లుతుందో అని మీడియా ముందే కళ్ళనీళ్లు పెట్టుకున్నారు... ప్రస్తుతం దేశాలు, మతాలు & మనుషుల మధ్య గొడవలు/అడ్డు గోడలు లేవు... టెర్రరిజం ఊసే లేదు... ధనిక బీద ఆంతర్యం లేదు... ఇప్పుడు సమస్త మానవాళిది ఒకటే ధ్యాస... కారోన మహమ్మారి నుండి భూగోళ్ళన్ని ఎలా బయటపడెయ్యలని... ఇలాంటి టైమ్ లో కూడా ప్రపంచం అంతా ఒక వైపు ఉంటే... మన ఆంధ్రా తుగ్లక్ & భజన బృందం మాత్రం మరో వైపు ఉన్నారు... ఒక్కడేమో ఎలక్షన్ పెట్టలేదు అని ఏడ్చి.. ఢిల్లీలో కరోనా అంటించికొచ్చి గుంటూరు అంతా అంటిస్తాడు... ఇంకొక్కడేమో పెరసీటమోల్/బ్లీచింగ్ వేస్తే చాలు అంటాడు... కేరళ /ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ప్రభుత్వ అధికారాలతోనే ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తుంటే... మన ముగ్గుబుట్ట గాడేమో ప్రజల్ని రేషన్ కోసం గుంపులుగా ఎండల్లో గంటల తరబడి ఎండల్లో నిలబెట్టి... మన వాలేంటరీ వ్యవస్ధ ప్రపంచానికే ఆదర్శం అంటాడు... ఇంక మన భూతు మంత్రి అయితే కరోనాని భుస్ధాపితం చేసిన తుగ్లక్ అన్న అని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు... కనీసం ఓ #వైరస్ అంటే ఏమిటి & దాని దుష్ఫలితాలు ప్రజల #ఆరోగ్యం మీద & #ఆర్థిక వ్యవస్ద మీద ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో ఆంధ్రాలో ఓ #సీఎం దగ్గర నుండి ... ఎమ్మెల్యే వరకు ఏ ఒక్కడికి కనీస అవగాహన లేదు అది #ఆంధ్రా ప్రజలు #ఓటేసుకుని తెచ్చుకున్న #దౌర్భాగ్యం .... Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted April 3, 2020 Report Share Posted April 3, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted April 3, 2020 Report Share Posted April 3, 2020 7 minutes ago, nag_mama said: Tinevadiki situation lo Pani ledhu Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted April 3, 2020 Report Share Posted April 3, 2020 1 hour ago, nag_mama said: @bhaigan anna devudiki hundi lo vesinatte annadu Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted April 3, 2020 Report Share Posted April 3, 2020 Jagan is corona vaccine said by kodali nani -- ante enti? Ante ippudu jagan ni andariki istara? Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted April 4, 2020 Report Share Posted April 4, 2020 6 hours ago, Amrita said: Jagan is corona vaccine said by kodali nani -- ante enti? Ante ippudu jagan ni andariki istara? Andharaki kaadhu. Only mee jaffas ke istharanta. 1 Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted April 4, 2020 Report Share Posted April 4, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted April 5, 2020 Report Share Posted April 5, 2020 Go Corona go, go Corona go.... ఈ దెబ్బకి కరోనా.. రక్తం కక్కుకుని చచ్చి ఉంటది Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted April 6, 2020 Report Share Posted April 6, 2020 On 3/31/2020 at 11:00 AM, dasari4kntr said: Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.