Jump to content

Recommended Posts

Posted
  • అమరావతి ప్రాంతంలోని రాయపూడిలో ఘటన
  • పోలీసులపై బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ
  • జాఫర్ మృతితో తమకు సంబంధం లేదన్న పోలీసులు
 
tn-13ace0079f11.jpg
Advertisement

పోలీసుల భయంతో పరుగులు తీసిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో జరిగింది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఊరి చివర ఉన్న చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలిసి అందరూ ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఈ క్రమంలో షేక్ జాఫర్ అనే 55 ఏళ్ల కూలీ గుండెపోటుతో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. 

పోలీసుల కారణంగా జాఫర్ మృతి చెందాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆడుకుంటున్న పిల్లలను ఇంటికి వెళ్లాలని తుళ్లూరు కానిస్టేబుల్ రామయ్య చెప్పారని, దీంతో వారంతా పరుగులు తీశారని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. వారిని చూసి చెట్ల కింద కూర్చున్న వారు కూడా పరుగులు తీశారని, ఈ క్రమంలోనే జాఫర్ గుండెపోటుకు గురై మృతి చెందాడని ఆయన వివరించారు.

Posted
19 minutes ago, All_is_well said:

Meeting edithe parigettinchakunda... Amma babu Ani septara... Lockdown vundi ani telusu ga... Grudda musukoni intlo kurchunnollu Erri pushpala... Policelu ilanti vaatiki explanation ichi time waste chesukokudadu... You are doing good job _-_

Posted
5 minutes ago, DaatarBabu said:

Meeting edithe parigettinchakunda... Amma babu Ani septara... Lockdown vundi ani telusu ga... Grudda musukoni intlo kurchunnollu Erri pushpala... Policelu ilanti vaatiki explanation ichi time waste chesukokudadu... You are doing good job _-_

farmers intlo kurchunte gaddi tini bathukutavaa

  • Upvote 1
Posted
3 minutes ago, nag_mama said:

farmers intlo kurchunte gaddi tini bathukutavaa

పోలీసుల భయంతో పరుగులు తీసిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో జరిగింది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఊరి చివర ఉన్న చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలిసి అందరూ ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఈ క్రమంలో షేక్ జాఫర్ అనే 55 ఏళ్ల కూలీ గుండెపోటుతో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. 

Eellu kuda Amaravati farmers type ee antava bossu! Kuli =Raithu Kuli? 

Posted

Sollu meetings evadu eyamanadu first

Or else madi world capital Amaravati maku rules undav ani anukunara

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...