tom bhayya Posted April 14, 2020 Report Posted April 14, 2020 @aakathaai789 baa easter celebrations Quote
MiryalgudaMaruthiRao Posted April 14, 2020 Author Report Posted April 14, 2020 1 minute ago, tom bhayya said: @aakathaai789 baa easter celebrations last lo corona ni antham chesta ani sasinchadu Quote
No_body_friends Posted April 14, 2020 Report Posted April 14, 2020 better than mana hyderabad jaathara social distancing ah adhi? Quote
sri_india Posted April 14, 2020 Report Posted April 14, 2020 10 minutes ago, tom bhayya said: @aakathaai789 baa easter celebrations jesus ki vesinattu veelaki kuda nails kodatharaa Quote
MiryalgudaMaruthiRao Posted April 14, 2020 Author Report Posted April 14, 2020 Just now, sri_india said: jesus ki vesinattu veelaki kuda nails kodatharaa champestava @aakathaai789 ni Quote
DummyVariable Posted April 14, 2020 Report Posted April 14, 2020 8 minutes ago, sri_india said: jesus ki vesinattu veelaki kuda nails kodatharaa Konni countries lo jaruguthayi .. only a matter of time in India Quote
johnydanylee Posted April 14, 2020 Report Posted April 14, 2020 కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ పుట్టిన చిన్నారులకు కరోనా దాని సంబంధిత పదాలతో పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే కరోనా కుమారి - కరోనా కుమార్ - లాక్ డౌన్ - కొవిడ్ అంటూ కొన్నిప్రాంతాల్లో పిల్లలకు నామకరణం చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో జన్మించిన ఓ పండంటి బాబుకు ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. సహరాన్ పూర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఆదివారం ఓ చిన్నారి జన్మించాడు. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు శానిటైజర్ అని నామకరణం చేశారు. Quote
johnydanylee Posted April 14, 2020 Report Posted April 14, 2020 తాజాగా పాజిటివ్ గా తేలిన హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు చేతులు పనిచేయక ఇంటిలోనే ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. వీళ్లలో ఎవరికి బయట లింకులు లేవు. అయినా సరే పక్షవాతం సోకిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వైద్యులను షాక్ కు గురిచేసింది. ఇక తాజాగా టౌలిచోకీకి చెందిన 8 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ చిన్నారి కుటుంబాలకు సేమ్ ఎవరితోనూ లింక్స్ లేవు. అయినా ఆమెకు కూడా కరోనా సోకింది. తాజాగా కేసుల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ లేకున్నా కానీ కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉంటారోనన్న భయం నెలకొంది. కొంతమందిలో లక్షణాలు బయటపడడంలేదు.వారు బయట తిరుగుతూ అంటించేస్తున్నారు. Quote
cosmopolitan Posted April 14, 2020 Report Posted April 14, 2020 25 minutes ago, MiryalgudaMaruthiRao said: last lo corona ni antham chesta ani sasinchadu Quote
johnydanylee Posted April 14, 2020 Report Posted April 14, 2020 తాజాగా సనాఖాన్ ట్వీట్ చేస్తూ.. ‘తన జీవితంలో ఎవరినీ నమ్మని విధంగా నా మాజీ ప్రియుడు మాలెవిన్ లూయిస్ ను నమ్మానని.. కానీ అతడి చీకటి కోణం డేటింగ్ మధ్యలోనే తన కళ్లతో చూసి షాక్ తిన్నానని తెలిపింది. నా కళ్లతోనే నా ప్రియుడి రాసలీలలు చూడాల్సిన దుస్థితి పట్టిందని సనాఖాన్ వాపోయింది. ఎవరో చెప్పడం కాదని.. అతడి నిజస్వరూపం నాకళ్లతో చూసి షాకయ్యానని తెలిపింది. నా ప్రియుడు మాలెవిన్ లూయిస్ ఒక బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కుడు) అని.. నాతో ఎఫైర్ కు ముందే ఆయనకు మరో అమ్మాయి తో సంబంధం ఉందని సనాఖాన్ తెలిపింది. ఆ అమ్మాయికి చాలా మంది అమ్మాయిలతో అమ్మాయిలతో కూడా సెక్స్ రిలేషన్ ఉందని.. ఆమె ఒక లెస్బియన్ అని తెలిపింది. అంటువంటి అమ్మాయితో సంబంధం పెట్టుకొని తనను మోసం చేస్తాడని అనుకోలేదని సనాఖాన్ పేర్కొంది. తన ప్రియుడి నిజస్వరూపం ముందే తెలిపి దేవుడు తనకు మంచి అవకాశం ఇచ్చాడని సనాఖాన్ తెలిపింది. Quote
MiryalgudaMaruthiRao Posted April 14, 2020 Author Report Posted April 14, 2020 5 minutes ago, johnydanylee said: తాజాగా సనాఖాన్ ట్వీట్ చేస్తూ.. ‘తన జీవితంలో ఎవరినీ నమ్మని విధంగా నా మాజీ ప్రియుడు మాలెవిన్ లూయిస్ ను నమ్మానని.. కానీ అతడి చీకటి కోణం డేటింగ్ మధ్యలోనే తన కళ్లతో చూసి షాక్ తిన్నానని తెలిపింది. నా కళ్లతోనే నా ప్రియుడి రాసలీలలు చూడాల్సిన దుస్థితి పట్టిందని సనాఖాన్ వాపోయింది. ఎవరో చెప్పడం కాదని.. అతడి నిజస్వరూపం నాకళ్లతో చూసి షాకయ్యానని తెలిపింది. నా ప్రియుడు మాలెవిన్ లూయిస్ ఒక బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కుడు) అని.. నాతో ఎఫైర్ కు ముందే ఆయనకు మరో అమ్మాయి తో సంబంధం ఉందని సనాఖాన్ తెలిపింది. ఆ అమ్మాయికి చాలా మంది అమ్మాయిలతో అమ్మాయిలతో కూడా సెక్స్ రిలేషన్ ఉందని.. ఆమె ఒక లెస్బియన్ అని తెలిపింది. అంటువంటి అమ్మాయితో సంబంధం పెట్టుకొని తనను మోసం చేస్తాడని అనుకోలేదని సనాఖాన్ పేర్కొంది. తన ప్రియుడి నిజస్వరూపం ముందే తెలిపి దేవుడు తనకు మంచి అవకాశం ఇచ్చాడని సనాఖాన్ తెలిపింది. manchidi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.