2020 Posted April 25, 2020 Report Posted April 25, 2020 All will be fine....these are just passing clouds Quote
Thokkalee Posted April 25, 2020 Report Posted April 25, 2020 2 minutes ago, Garam Chai..... said: PMed....... Indulo secret emundi.. ikkada vesthe andaru help chestaru kadaa Quote
Sarvapindi Posted April 25, 2020 Report Posted April 25, 2020 48 minutes ago, Amrita said: Got it. Next time when i come on bench nenu post vesta . meeru bench lo undalante...US e kadhu prapancham motham sankanaki poye time vasthe gani meku a chance radhu😀 1 Quote
Sarvapindi Posted April 25, 2020 Report Posted April 25, 2020 3 minutes ago, Garam Chai..... said: PMed....... raale man Quote
SwathiNaidu Posted April 25, 2020 Report Posted April 25, 2020 3 hours ago, Garam Chai..... said: Balla meeda kurchoni chalaa dinalu aindi... aevarina telsina openings unte cheppandi... appula palu ayyela unanu 😔 Buffalo study why spend time here donkey🦓 Quote
Garam Chai..... Posted April 25, 2020 Author Report Posted April 25, 2020 13 minutes ago, Sarvapindi said: raale man check now Quote
JohnSnow Posted April 25, 2020 Report Posted April 25, 2020 16 minutes ago, Thokkalee said: Indulo secret emundi.. ikkada vesthe andaru help chestaru kadaa Siggemo. Quote
Sarvapindi Posted April 25, 2020 Report Posted April 25, 2020 1 minute ago, JohnSnow said: Siggemo. Kadu sharepoint anta... Quote
JohnSnow Posted April 25, 2020 Report Posted April 25, 2020 2 minutes ago, Sarvapindi said: Kadu sharepoint anta... Oho.. Adhi cheppadaniki siggendhuku Quote
toranam Posted April 25, 2020 Report Posted April 25, 2020 4 hours ago, Garam Chai..... said: Balla meeda kurchoni chalaa dinalu aindi... aevarina telsina openings unte cheppandi... appula palu ayyela unanu 😔 సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు. ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగిపోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒకబ్చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు. తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని "నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?" అని అడిగాడు. "నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం" అన్నాడు ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు. వాన రాకడయును బ్రాణంబు పోకడ కానబడ దదెంత ఘనునికైన గానబడిన మీద గలియేట్లు నడచురా విశ్వదాభిరామ వినురవేమ! ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. 🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏 1 Quote
Sarvapindi Posted April 25, 2020 Report Posted April 25, 2020 13 minutes ago, toranam said: సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు. ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగిపోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒకబ్చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు. తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని "నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?" అని అడిగాడు. "నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం" అన్నాడు ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు. వాన రాకడయును బ్రాణంబు పోకడ కానబడ దదెంత ఘనునికైన గానబడిన మీద గలియేట్లు నడచురా విశ్వదాభిరామ వినురవేమ! ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. 🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏 aa naava mana db ne authademo. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.