All_is_well Posted April 25, 2020 Report Share Posted April 25, 2020 లాక్ డౌన్ నేపథ్యంలో సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ ఆసుపత్రి ఆవరణలో భోజన ఏర్పాట్లు లాక్ డౌన్ ముగిసేంత వరకు ఉచిత భోజనం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తమ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, దివ్యాంగులకు, మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ప్యాక్ లను అందించారు. తమ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా ఈ ప్యాక్ లు అందించినట్టు బాలకృష్ణ తెలిపారు. కాగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలోని హాస్టల్ లో ఉంటున్న మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి, ఇతర సిబ్బందికి నిత్యం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు ఉచిత భోజన ఏర్పాట్లు ఉంటాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. Sat, Apr 25, 2020, 09:48 PM 2 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted April 25, 2020 Report Share Posted April 25, 2020 thank u balayya aa watch pette style edaito undo na bu na ba Quote Link to comment Share on other sites More sharing options...
KcChekuriDallas Posted April 25, 2020 Report Share Posted April 25, 2020 4 minutes ago, MiryalgudaMaruthiRao said: thank u balayya aa watch pette style edaito undo na bu na ba 😂😂😂 @kamarao vithanam adhi 😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted April 25, 2020 Report Share Posted April 25, 2020 cc @rakesh master Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted April 25, 2020 Report Share Posted April 25, 2020 Jai Balayya. Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted April 25, 2020 Report Share Posted April 25, 2020 42 minutes ago, KcChekuriDallas said: 😂😂😂 @kamarao vithanam adhi 😂😂 naatuko mari Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.