JaiTDP Posted May 2, 2020 Report Share Posted May 2, 2020 కరోనా నియంత్రణకు మీ సలహాలు భేష్ చంద్రబాబుకు నీతిఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్ కుమార్ లేఖ ఈనాడు, అమరావతి: దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు, హాట్స్పాట్లను గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానాలపై తెదేపా అధినేత చంద్రబాబు సారథ్యంలోని ‘గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్’ (జీఎఫ్ఎస్టీ) సంస్థ వివరణాత్మక విశ్లేషణలు, వాస్తవిక సూచనలు అందజేసిందని నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జీఎఫ్ఎస్టీ కృషిని అభినందిస్తూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖను చంద్రబాబు శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో ఉంచారు. తమ కృషిని గుర్తించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘రెండో దశ లాక్డౌన్ సమర్థ నిర్వహణకు అనుసరించాల్సిన సంస్థాగత విధానంపై మీరు ఏప్రిల్ 19న ప్రధానికి ఒక లేఖ రాశారు. ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని, వాటిమధ్య సమతుల్యత సాధించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను, డేటాను ఆధారం చేసుకుని వ్యూహాలు రూపొందిస్తోంది. జీఎఫ్ఎస్టీ సిఫారసుల్ని పరిశీలించాలని నీతి ఆయోగ్‌లోని నా సహచరులకు సూచించాను. సమాచార సేకరణను ప్రామాణీకరించడం, జాతీయస్థాయిలో సమీకృత రియల్‌టైం డాష్‌బోర్డు ఏర్పాటుపై జీఎఫ్ఎస్టీ ఇచ్చిన సలహాల్ని మా బృందం పరిశీలిస్తుంది. అవసరమైనప్పుడు జీఎఫ్ఎస్టీలోని నిపుణుల్ని సంప్రదిస్తుంది’ అని రాజీవ్‌కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted May 2, 2020 Report Share Posted May 2, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Bodi_lafangi Posted May 2, 2020 Report Share Posted May 2, 2020 Padindaa mari.. Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted May 2, 2020 Report Share Posted May 2, 2020 Opposition in lo unna Babu salahalu ivvvadam endi ?? Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted May 2, 2020 Report Share Posted May 2, 2020 Neethi aayog inka neethimalina panulu chesthundhani ankoledhu adhyaksha ani @Jaggu niladising Quote Link to comment Share on other sites More sharing options...
Aryaa Posted May 2, 2020 Report Share Posted May 2, 2020 CBN is cm Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.