Jump to content

Recommended Posts

Posted

బాగా చెప్పారు దాసరి గారు 

Posted
40 minutes ago, sri_india said:

బాగా చెప్పారు దాసరి గారు 

wrote it...how i felt it...

Posted
10 hours ago, dasari4kntr said:

ఇదీ మన మానవ నాగరికత… 

పూర్వ రోజుల్లో …  యుద్దాలకి వెళితేనో , ప్రకృతి విలయాలు (తుఫాను, భూకంపాలు...etc) వస్తేనో, వయస్సు అయిపోతేనో … జనాలు చచ్చిపోతారు అని చదివాము… 

అది కాస్త కొన్నిరోజులకి … మద్యం సేవిస్తేనో  లేదా  cigarette పీలిస్తేనో పోతారు అని  తెలుసుకున్నాం … 

మరి కొన్ని రోజుల తర్వాత....ప్రకృతి క్రియ  (అదే..ఒక మగ ఆడ చేనుకునే పని) చేసినా బతుకు కష్టమే అని ఇంకో విషయం నేర్చుకున్నాం  (HIV) వల్ల.. 

తర్వాత ఇంకొన్ని రోజులకి....ఇష్టంగా తీపి తిన్న... రుచికి ఉప్పుతిన్న....ఆకలేసి ఎక్కువ తిన్న...లేదా తక్కువ తిన్నా బతుకు assam అని భయపడడం మొదలుపెట్టాం...

నిన్నటికి నిన్న...బయటికి వెళ్ళినా...బయటికి వెళ్లి గాలి పీల్చినా చస్తాం అని...ఇంట్లో దాక్కున్నాం…

ఇయాల…మరీ దారుణం ... ఇంట్లో ఉండి కళ్ళు తెరిచినా .. గాలి పీల్చినా…జీవించినా …  బతుక్కి నమ్మకం లేని పరిస్థితి…

రేపటికి రేపు …. ఏ  aliens  ఆకాశం నుండి ఊడిపడ్డ ఆశ్చర్యం లేదు….

మానవ జాతి అభివృద్ది చెందింది ...అని చెప్పుకునే మనం… మనుషుల్లా బ్రతకడానికి కష్టపడుతున్నాం … 

---

దాసరి

You should probably put all of your writings in a blog.

Well written 👏👏👏

Very well written bro 👌

Posted

writing istam la undi kabatti oka chinna suggestion.. if u write anything write only if it is optimistic.. reading will have more impact than any other forms %$#$

Posted
3 hours ago, ShruteSastry said:

You should probably put all of your writings in a blog.

I thought the same initially....but mana blog ki vachhi evaru chaduvtaaru...

db lo active gaa vuntaru kaabatti...ikkada post chestunna...

Posted
1 minute ago, dasari4kntr said:

I thought the same initially....but mana blog ki vachhi evaru chaduvtaaru...

db lo active gaa vuntaru kaabatti...ikkada post chestunna...

Don't underestimate yourself baa. 

  • Thanks 1
Posted

Ivanni manam chesukunnave kadha,as jagan anna said,kalisi jeevinchalsindhae vaatitho..its a niranthara prakriya.!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...