Jump to content

Recommended Posts

Posted

రతి సుఖం స్త్రీ పురుషులకు వేర్వేరుగా కలిగి వేర్వేరు దశలలో తృప్తి లభిస్తుంది. శరీర నిర్మాణంలోని వ్యత్యాసం ఇందుకు కారణం. పురుషుడి విషయానికి వస్తే అతడికి స్ఖలనం అయితే చాలు. సంతృప్తిగా పక్కకు వాలిపోతాడు. స్త్రీకి ఇలాంటి స్ఖలనం ఉండదు. స్రావాలు తప్ప. ఆ స్రావాల వల్ల అతడికి తప్ప ఆమెకు ఉపయోగం లేదు. మరి ఆమె ఎలా తృప్తి చెందుతుందీ? ఎలాగంటే - భావప్రాప్తి జరగాలి.

భావప్రాప్తి పొందిన దశలో స్త్రీ పొందే ఆనందాన్ని ఆమె దేహంలో జరిగే మార్పులను వర్ణించి చెప్పడం ఎంతటి అనుభవజ్ఞులైన సృజనశీలురకైనా కష్టమే. ఆమె పొందిన సుఖాన్ని ఆమే చెప్పాలి. ఏ స్త్రీ అలా సిగ్గువిడిచి చెప్పలేదు. కనుకనే ఈ సృష్టి రహస్యం మగవాడికి అంతుబట్టకుండా తయారయింది. అందుకే స్త్రీని సుఖపెట్టే విషయంలో ఏ పురుషుడికీ సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండదు. దీనికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ వున్నాయి.

స్త్రీ సంపూర్ణంగా సుఖించాలంటే లేదా ఆమె భావప్రాప్తి పొందాలంటే ఎక్కువ సేపు రతిని కొనసాగించగల పురుషుడు అవసరం. అంగపరిమాణం అసాధారణంగా బలీయంగా ఉన్నప్పటికీ రెండు మూడు సార్లకే ఔట్ అయిపోతే ప్రయోజనం ఏమిటి ? పురుషుల సంభోగ సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు రకాలుగా విభజించాడు వాత్స్యాయనుడు. శీఘ్రవేగుడు మధ్యవేగుడు చిరవేగుడు...

శీఘ్రవేగుడి వల్ల స్త్రీకి చికాకు తప్ప సుఖం అనేది ఉండదు. అతడికి త్వరగా స్ఖలనం జరిగిపోతుంది. పురుషులలో 50 శాతానికి మించి ఇలాంటి వారేనని నిపుణులు ఏనాడో తేల్చారు. మధ్యవేగుడు కొంత నయం. స్త్రీని కనీసం కదిలించగలడు. ఆమె కామేచ్ఛను అప్పటికి సద్దుమణిగించగలడు. ఇలాంటివారు 25 శాతం ఉంటారని అంచనా. వీరికి మరీ అంత తొందరగా స్ఖలనం కాదు.

ఇక మూడవ రకం చిరవేగుడు. చిరవేగుడికి స్త్రీ దాసోహం అంటుంది. బానిస అవుతుంది. ఇక చాలించమని ప్రాధేయపడుతుంది. కామేచ్ఛ తీరి స్రావాలు అడుగంటి ఒంట్లో ఓపిక నశించి మనిషే నీరసించి చెరకు పిప్పిలా అయి... రతిక్రీడ అనంతరం ముడుచుకుపోతుంది. మూలుగుతుంటుంది. అతడుగానీ మళ్లీ దగ్గరకు రాబోయాడా వద్దన్నట్లు దండం పెడుతుంది. చిరవేగుడికి స్ఖలనం ఒక పట్టాన కానందుకే ఆవిడకంత సుఖం... ఆ తర్వాతి బాధా... ఇలాంటివారు పాతిక శాతం లోపే ఉంటారంటారట.

ఇలా వత్స్యాయన శాస్త్రంలో స్త్రీలను సుఖపెట్టడం ఎలాగో అన్నీ రాసిఉన్నాయి.కానీ నాటి గ్రంథాలు పుస్తకాలు నేడు చదివేవారే లేరు. అందుకే సె* ఎడ్యూకేషన్ లో మనం ఆమడ దూరంలో ఉంటున్నాం.

Posted
13 minutes ago, tamu said:

nuvve rakam 

Posted

Types of skhalanam concept is a hoax ... stree ni sukhapettadam is not that hard ... 

Posted
13 minutes ago, quickgun_murugun said:

Types of skhalanam concept is a hoax ... stree ni sukhapettadam is not that hard ... 

asal epudina try sesava leda

Posted
Just now, Sarvapindi said:

asal epudina try sesava leda

Chala sarlu chesa bro ... +-

Posted
44 minutes ago, quickgun_murugun said:

Chala sarlu chesa bro ... +-

entidi try aa

Posted
45 minutes ago, quickgun_murugun said:

Chala sarlu chesa bro ... +-

mari e type ba nuv

Posted
48 minutes ago, Sarvapindi said:

mari e type ba nuv

Sukhapette type bro +-

Posted
2 hours ago, tamu said:

రతి సుఖం స్త్రీ పురుషులకు వేర్వేరుగా కలిగి వేర్వేరు దశలలో తృప్తి లభిస్తుంది. శరీర నిర్మాణంలోని వ్యత్యాసం ఇందుకు కారణం. పురుషుడి విషయానికి వస్తే అతడికి స్ఖలనం అయితే చాలు. సంతృప్తిగా పక్కకు వాలిపోతాడు. స్త్రీకి ఇలాంటి స్ఖలనం ఉండదు. స్రావాలు తప్ప. ఆ స్రావాల వల్ల అతడికి తప్ప ఆమెకు ఉపయోగం లేదు. మరి ఆమె ఎలా తృప్తి చెందుతుందీ? ఎలాగంటే - భావప్రాప్తి జరగాలి.

భావప్రాప్తి పొందిన దశలో స్త్రీ పొందే ఆనందాన్ని ఆమె దేహంలో జరిగే మార్పులను వర్ణించి చెప్పడం ఎంతటి అనుభవజ్ఞులైన సృజనశీలురకైనా కష్టమే. ఆమె పొందిన సుఖాన్ని ఆమే చెప్పాలి. ఏ స్త్రీ అలా సిగ్గువిడిచి చెప్పలేదు. కనుకనే ఈ సృష్టి రహస్యం మగవాడికి అంతుబట్టకుండా తయారయింది. అందుకే స్త్రీని సుఖపెట్టే విషయంలో ఏ పురుషుడికీ సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండదు. దీనికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ వున్నాయి.

స్త్రీ సంపూర్ణంగా సుఖించాలంటే లేదా ఆమె భావప్రాప్తి పొందాలంటే ఎక్కువ సేపు రతిని కొనసాగించగల పురుషుడు అవసరం. అంగపరిమాణం అసాధారణంగా బలీయంగా ఉన్నప్పటికీ రెండు మూడు సార్లకే ఔట్ అయిపోతే ప్రయోజనం ఏమిటి ? పురుషుల సంభోగ సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు రకాలుగా విభజించాడు వాత్స్యాయనుడు. శీఘ్రవేగుడు మధ్యవేగుడు చిరవేగుడు...

శీఘ్రవేగుడి వల్ల స్త్రీకి చికాకు తప్ప సుఖం అనేది ఉండదు. అతడికి త్వరగా స్ఖలనం జరిగిపోతుంది. పురుషులలో 50 శాతానికి మించి ఇలాంటి వారేనని నిపుణులు ఏనాడో తేల్చారు. మధ్యవేగుడు కొంత నయం. స్త్రీని కనీసం కదిలించగలడు. ఆమె కామేచ్ఛను అప్పటికి సద్దుమణిగించగలడు. ఇలాంటివారు 25 శాతం ఉంటారని అంచనా. వీరికి మరీ అంత తొందరగా స్ఖలనం కాదు.

ఇక మూడవ రకం చిరవేగుడు. చిరవేగుడికి స్త్రీ దాసోహం అంటుంది. బానిస అవుతుంది. ఇక చాలించమని ప్రాధేయపడుతుంది. కామేచ్ఛ తీరి స్రావాలు అడుగంటి ఒంట్లో ఓపిక నశించి మనిషే నీరసించి చెరకు పిప్పిలా అయి... రతిక్రీడ అనంతరం ముడుచుకుపోతుంది. మూలుగుతుంటుంది. అతడుగానీ మళ్లీ దగ్గరకు రాబోయాడా వద్దన్నట్లు దండం పెడుతుంది. చిరవేగుడికి స్ఖలనం ఒక పట్టాన కానందుకే ఆవిడకంత సుఖం... ఆ తర్వాతి బాధా... ఇలాంటివారు పాతిక శాతం లోపే ఉంటారంటారట.

ఇలా వత్స్యాయన శాస్త్రంలో స్త్రీలను సుఖపెట్టడం ఎలాగో అన్నీ రాసిఉన్నాయి.కానీ నాటి గ్రంథాలు పుస్తకాలు నేడు చదివేవారే లేరు. అందుకే సె* ఎడ్యూకేషన్ లో మనం ఆమడ దూరంలో ఉంటున్నాం.

aa kaalam lo ilanti padhalu vaadara+-

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...