caesar Posted May 15, 2020 Report Posted May 15, 2020 sheeemmMMM Jaganaal reddyy gaaarey madama thippakundaa.....pubG aaduthuntey.....loki gaadu em chesthaad myaannnn.... Inko pakka pwanaall sirr......books chaduvuthuneyyyyyyyyy unaaadu ...aaa books la summary koodaa apply cheyadu........ Quote
DaatarBabu Posted May 15, 2020 Report Posted May 15, 2020 రైతుల పోరాటానికి జయహో: లోకేశ్ అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు గత కొన్ని రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లలోనే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ‘జై అమరావతి’ ఉద్యమం నేటికి 150 రోజులైన సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ ద్వారా రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ‘రైతు పోరాటానికి జయహో’ అంటూ అలుపెరగని పోరు సాగిస్తున్న రైతులు, మహిళలు, యువతకు మద్దతు తెలిపారు. ఈ పోరాటంలో ఎన్నో లాఠీ దెబ్బలు, అక్రమ కేసులతో పాటు ఆవేదనతో గుండెలు ఆగాయని లోకేశ్ గుర్తు చేశారు. ‘జై అమరావతి’ ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా ప్రభుత్వం అడ్డదారులు తొక్కినా రైతులు సహనం కోల్పోలేదని కీర్తించారు. అణచివేయాలని చూసిన ప్రతిసారి రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందన్నారు. భేషజాలకు పోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ప్రకటన చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని లోకేశ్ డిమాండ్ చేశారు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.