AFDBRAJA Posted May 17, 2020 Author Report Posted May 17, 2020 35 minutes ago, Hydrockers said: Manchu ante ne OA ki c/o address Ha ha Quote
DaatarBabu Posted May 29, 2020 Report Posted May 29, 2020 పెళ్లిరోజు చాలా కంగారుపడ్డా: మంచు లక్ష్మి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నటి హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న నటి మంచు లక్ష్మి తన పెళ్లి ఆల్బమ్‌ను తిరగేశారు. పెళ్లి రోజు జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. తన వివాహం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి రోజున చాలా కంగారుపడ్డానని పేర్కొన్నారు. పెళ్లి కుమార్తెగా సిద్ధమై.. వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత తొలి గంట బిడియంగా అనిపించిందని, బయటికి వెళ్లే దారి కోసం సీరియస్‌గా వెతికానని అన్నారు. అదేవిధంగా పెళ్లి కూతురు ఫంక్షన్‌లో తండ్రి మోహన్‌బాబుతో దిగిన మరో ఫొటోను కూడా పంచుకున్నారు.మంచు లక్ష్మి 2006లో ఆండీ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల కుమార్తె విద్యా నిర్వాణ. సరోగసీ పద్ధతి ద్వారా మంచు లక్ష్మి తల్లి అయిన విషయం తెలిసిందే.లాక్‌డౌన్ నేపథ్యంలో మంచు లక్ష్మి సినీ, విద్య, వైద్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులతో ఇన్‌స్టా వేదికగా లైవ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. శుక్రవారం ‘విద్య భవిష్యత్తు ఏంటి?’ అనే అంశంపై విద్యావేత్త అంజుమ్ బాబు ఖాన్‌ను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. 2018లో వచ్చిన ‘Mrs. సుబ్బలక్ష్మి’ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి చివరిసారిగా కనిపించారు. ఆపై కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించలేదు. Quote
DaatarBabu Posted May 29, 2020 Report Posted May 29, 2020 Fafam Driver tho life enjoy chestadi anukunte anyayam ga gonthu Kosav kadara @Discipline Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.