kakatiya Posted May 23, 2020 Report Posted May 23, 2020 అమెరికా నేవీ ఫైలట్ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని May 21, 2020 అమెరికా నావికాదళంలో నేవీ పైలట్ అధికారిణిగా ప్రవాసాంధ్ర కుటుంబానికి చెందిన దొంతినేని దేవీశ్రీ బాధ్యతలు చేపట్టారు. ఆమె తల్లిదండ్రులది గుంటూరు జిల్లా పొన్నూరు. దేవీశ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్, అనుపమలు తమ కుమార్తె ఆసక్తిని గమనించి రక్షకదళాలు వైపు ప్రోత్సహించారని, అమెరికా దేశ భద్రతకు తన పరిధిలో సేవ చేస్తానని దేవిశ్రీ పేర్కొన్నారు. ఆమెకు పలువురు ప్రవాసులు అభినందనలు తెలిపారు. Quote
dasara_bullodu1 Posted May 23, 2020 Report Posted May 23, 2020 manolle Anduke anukunta baboru oka kannu India vaipu inko kannu Pakistan vaipu chustuntaru Eppudu evadi meeda yuddam cheyyalo telvad kada Quote
Kootami Posted May 23, 2020 Report Posted May 23, 2020 Doctor kakunda ilantivi encourage chestara manollu Quote
kakatiya Posted May 23, 2020 Author Report Posted May 23, 2020 1 hour ago, Kootami said: Doctor kakunda ilantivi encourage chestara manollu 1 hour ago, dasara_bullodu1 said: manolle Anduke anukunta baboru oka kannu India vaipu inko kannu Pakistan vaipu chustuntaru Eppudu evadi meeda yuddam cheyyalo telvad kada ↩️↩️↩️🚱 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.