Jump to content

Jalagan tesukunna anti democratic decissions - court verdicts

Recommended Posts

Posted
2 hours ago, bhaigan said:

em peekaru mottikayalu vesi

Wowww...emanna confidence aa🤣🤣highcourt is aath antaru ,antega..lol 

Posted
3 minutes ago, mustang302 said:

Wowww...emanna confidence aa🤣🤣highcourt is aath antaru ,antega..lol 

Yeah.. like your 20000 push-ups .. just aath

Posted
14 minutes ago, DammaDakkaDolly said:

Yeah.. like your 20000 push-ups .. just aath

Ha..never said 20k,jokes on you 🤣🤣jalaganna ni maata annanivvadam ledh ga🤣🤣

Posted
6 minutes ago, mustang302 said:

Ha..never said 20k,jokes on you 🤣🤣jalaganna ni maata annanivvadam ledh ga🤣🤣

Unrealistic number aithey fakinav gaa ... ah chandalam ni evadu correct ga gurthunchukuntadu va

credibility unna pulkalu jagan ni antey okay le kaani, neelanti vallu antey chandalm ga undhi 😹

Posted
8 minutes ago, DammaDakkaDolly said:

Unrealistic number aithey fakinav gaa ... ah chandalam ni evadu correct ga gurthunchukuntadu va

credibility unna pulkalu jagan ni antey okay le kaani, neelanti vallu antey chandalm ga undhi 😹

Fakina ani ela decide chesav vuncle🤣🤣

Posted
5 minutes ago, mustang302 said:

Fakina ani ela decide chesav vuncle🤣🤣

Donga moham esukoni, ***** interview ki help chesina loveindia paisal egadenginav kadha... ala decide chesina 

baaga cheppanaa 

Posted
9 minutes ago, DammaDakkaDolly said:

Donga moham esukoni, ***** interview ki help chesina loveindia paisal egadenginav kadha... ala decide chesina 

baaga cheppanaa 

What?idekkada news?🤣🤣🤣wtf..🤣

Posted
2 hours ago, mustang302 said:

Ha..never said 20k,jokes on you 🤣🤣jalaganna ni maata annanivvadam ledh ga🤣🤣

Bro @AliminetiLokeshNaidu Ni ante nuvvu oorukuntava

Posted
11 hours ago, snoww said:

CBI ni AP lo kaalu pettanivva Thammullu. 

Chillara godavalaki kooda CBI ki pampina ganatha tuglaq ke chendindhi

Posted

*విశాఖపట్నం*

_*డాక్టర్ సుధాకర్ ఘటన : మే-16న అసలేం జరిగింది!?*_

*- నన్ను పిచ్చోడిగా చూపే ప్రయత్నం*

*- మద్యం బాటిళ్లూ పోలీసులే పెట్టారు*

*- కారులోని 10 లక్షలు తీసుకున్నారు*

*- మాస్కులు అడిగినందుకు తిట్టారు*

*- మీడియాకు అదే విషయం చెప్పాను*

*- ఆ తర్వాత సస్పెండ్‌ చేశారు*

*- మేజిస్ట్రేట్‌కు డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలం*

★ పోలీసులు తనను పిచ్చివాడిగా, తాగుబోతుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సస్పెన్షన్‌కు గురైన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. 

★ పోలీసులే తన వాహనంలో మద్యం బాటిళ్లు పెట్టారన్నారు. 

★ హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖ 5వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ స్వయంగా డాక్టర్‌ సుధాకర్‌ను కలిసి ఆయన వాంగ్మూలం తీసుకున్న సంగతి తెలిసిందే. 

★ న్యాయమూర్తికి ఆయన ఏం చెప్పారంటే... ‘‘నేను 2013 ఏప్రిల్‌ 1 నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (అనస్థీషియా)గా పనిచేస్తున్నాను. 

★ ఏప్రిల్‌లో నార్మల్‌ సర్జికల్‌ మాస్కులు కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నీలవేణిని అడిగాను. స్టాక్‌ లేవన్నారు. 

★ విశాఖ వైద్య సేవల కోఆర్డినేటర్‌ నాయక్‌ని అడిగినా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనే స్టాక్‌ లేవని చెప్పారు. 

★ నేను దీర్ఘకాలంగా మధుమేహం, బీపీ తదితర సమస్యలతో చికిత్స తీసుకుంటున్నాను. 

★ కరోనా నేపథ్యంలో సెలవుకు దరఖాస్తు చేయగా, ‘ఎస్మా’ వల్ల తిరస్కరించారు. 

★ మా ఆసుపత్రిని కరోనా ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చారు. 

★ నర్సీపట్నం ఆర్డీవో ఆసుపత్రిని సందర్శించినప్పుడు మరోసారి మాస్కుల గురించి అడిగాను.

★ అనస్థీషియా నిపుణుడికి మాస్క్‌ అవసరం లేదని సమాధానం ఇచ్చారు. 

★ ఏప్రిల్‌ 6న దగ్గు, జలుబు ఉన్న పేషంట్‌ను ఎమర్జెన్సీ సిజేరియన్‌ సెక్షన్‌కు తీసుకొచ్చారు. దాంతో సబ్‌ స్టోర్‌ నుంచి ఎన్‌-95 మాస్కు అడగాలని స్టాఫ్‌కి చెప్పాను. 

★ రిజిస్టర్‌లో నా సంతకం తీసుకుని ఫార్మాసిస్ట్‌ ఎన్‌-95 మాస్క్‌ తీసుకొచ్చి, దానిని 15 రోజుల పాటు వాడాలని చెప్పాడు. 

★ మాస్కులు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆపరేషన్‌ థియేటర్‌ సిబ్బంది వీడియోలను సర్జరీ ముగిశాక  మొబైల్‌ ద్వారా రికార్డు చేశాను.

★ ఆ వీడియోలను చూపేందుకు హాస్పిటల్‌ కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్న ఎమ్మెల్యే పెట్ల గణేశ్‌ వద్దకు వెళ్లాను. ఆయన మున్సిపల్‌ కార్యాలయంలో కరోనాపై మీటింగ్‌లో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లాను. 

★ గంటపాటు ఆయనకోసం వేసి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో గత ప్రభుత్వంలో ఆసుపత్రి సలహా కమిటీ చైర్మన్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు వద్దకు వెళ్లాను. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో కలవలేకపోయాను. 

★ మళ్లీ మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాను. అక్కడ ఎన్‌-95 మాస్కులు ధరించి ఉన్న ఆర్‌డీవో ఎమ్మెల్యే, అడిషనల్‌ ఎస్పీ, సీఐ సోమునాయుడులను కలిశాను. 

★ మా సూపరింటెండెంట్‌ నీలవేణి మాత్రం సింపుల్‌ సర్జికల్‌ మాస్క్‌ ధరించివున్నారు. 

★ నేను ఆపరేషన్‌ థియేటర్‌ సిబ్బంది కోసం ఎన్‌-95 మాస్కు అడగ్గానే వారు ఆగ్రహం చెందారు. నన్ను దూషిస్తూ మీటింగ్‌ నుంచి గెంటేశారు. 

★ ఇది చూసిన మీడియా సిబ్బంది ఏం జరిగిందంటూ చుట్టుముట్టారు. దీంతో జరిగిన విషయం చెప్పాను.

★ ఏప్రిల్‌ 8వ తేదీ వేకువజామున 5 గంటలకు అంబులెన్స్‌ డ్రైవర్‌ రాము నుంచి నా సస్పెన్షన్‌ ఆర్డర్‌ అందుకున్నాను. 

★ పదిరోజుల క్రితం (20వ తేదీ) పోర్ట్‌ ట్రస్టు హాస్పిటల్‌ వెనుకవైపు సమీపంలో స్కోడా కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మా అబ్బాయి బుల్లెట్‌ బైక్‌ను సీజ్‌ చేశారు. 

★ అది జరిగిన 3 రోజుల తరువాత 4వ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి పోయిన నా కుమారుడి వాహనం గురించి అడిగాను. 

★ ఈ సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ వచ్చి నా చేయి పట్టుకుని తనను వదలాలంటూ ఏడ్చింది. దీంతో పోలీసులు నన్ను కొట్టారు. 

★ ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేసేలా తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారు. 

★ నా కుమారుడు లాక్‌డౌన్‌ సమయంలో వాహనం నడిపినట్లుగా కేసు నమోదు చేశారు. 

★ నా బ్యాగులో ఉన్న నా మొబైల్‌, కారు తాళాలు, వెయ్యి రూపాయల నగదు తీసుకుని నన్ను పంపించేశారు.

_*16న ఏం జరిగిందంటే..*_

★ ‘‘ఈ నెల 16న బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వారికి చెక్కు ఇచ్చేందుకు అనకాపల్లిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసేందుకు బయలుదేరాను. 

★ మధ్యాహ్నం సుమారు 2 గంటల ఒకరు లిఫ్ట్‌ అడిగారు. ఒకరు బైక్‌పై నన్ను అనుసరించడం గుర్తించాను. 

★ దోపిడీ భయంతో అనకాపల్లి వెళ్లరాదని నా మనసు మార్చుకున్నాను. 

★ ఇంటికెళ్లాలని నిశ్చయించుకుని రైట్‌టర్న్‌ తీసుకున్నాను.

★  నేను మధుమేహ బాధితుడిని అయినందున మూత్ర విసర్జన చేయడం కోసం పోర్ట్‌ హాస్పటల్‌ సమీపంలో కారు ఆపాను. 

★ ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులు నా వద్దకు వచ్చి నా సస్పెన్షన్‌ గురించి ఇతర విషయాల గురించి అడుగుతూ నన్ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. 

★ కారు నుంచి తాళాలు, మొబైల్‌, ఏటీఎం కార్డులతో ఉన్న పర్సు తీసుకున్నారు. 

★ నా చొక్కా చించి, నన్ను అర్ధనగ్నంగా చేశారు. రక్షక్‌కు ఫోన్‌ చేశారు. 

★ కారు ఫ్రంట్‌ సీటులో ఉన్న రూ.10 లక్షలు తీసుకుని, మూడు విస్కీ బాటిళ్లను పెట్టారని గమనించాను.

★ లాఠీలు, బూటు కాళ్లతో, చేతులతో ఇష్టానుసారంగా కొట్టారు. 

★ నేను అక్కడి నుంచి పారిపోయేలా చేయాలని చూశారు. 

★ నేను తాగిన స్థితిలో ఉన్నానని, పిచ్చివాడినని సృష్టించడానికి వారు కేకలేశారు. 

★ నన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి కుట్ర ఉందని సందేహించాను. 

★ ఆటోరిక్షాలో నన్ను 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

★ పోలీస్‌ స్టేషన్‌లో రెండు గంటలపాటు నా చేతులు వెనక్కి కట్టి నేలమీద పడేశారు. 

★ టీవీ చానళ్లలో వార్తలు చూసి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేన్‌(ఐఎంఏ) అధ్యక్షుడు పోలీస్‌ స్టేషన్‌కు వస్తే లోపలికి అనుమతించలేదు. 

★ సమాచారం తెలిసి నా తల్లి స్టేషన్‌కు వచ్చింది. నన్ను కేజీహెచ్‌కు మార్చారు. 

★ రెండు గంటల తరువాత కేజీహెచ్‌ క్యాజువాలిటీ నుంచి ఈ మానసిక వైద్యశాలకు మార్చారు!

Posted
3 hours ago, ariel said:

Yes. Mouth lo liquor kooda cops ee posaru forceful gaa. Muslims, Christians ugravaadulu ani forceful gaa police ee seppinchaaru road meeda forceful gaa.

Lol pulkas. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...