kidney Posted May 28, 2020 Report Posted May 28, 2020 కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో గురువారం సాయంత్రం ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Quote
dasara_bullodu1 Posted May 28, 2020 Report Posted May 28, 2020 RIP hope it's not related to politics in any ways Quote
kidney Posted May 28, 2020 Author Report Posted May 28, 2020 Just now, dasara_bullodu1 said: RIP hope it's not related to politics in any ways yeah. papam looks young couple Quote
Hinduism5 Posted May 28, 2020 Report Posted May 28, 2020 10 minutes ago, kidney said: కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో గురువారం సాయంత్రం ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Inka title chusi kodali Nani suicide ankunna Quote
manadonga Posted May 28, 2020 Report Posted May 28, 2020 30 minutes ago, snoww said: RIP. Is his son also into politics ? Guntur mayor kinda chesadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.