All_is_well Posted May 30, 2020 Report Posted May 30, 2020 లాక్డౌన్ వర్కౌట్లు.. 20 కిలోలు తగ్గిన నారా లోకేష్..! బుధవారం మహానాడులో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక లుక్లో కనిపించారు. అంతకుముందు కాస్త లావుగా ఉండే నారా లోకేష్.. బుధవారం మహానాడులో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక లుక్లో కనిపించారు. అంతకుముందు కాస్త లావుగా ఉండే నారా లోకేష్.. ఈ సారి కాస్త సన్నబడ్డారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు దీనిపైన ఆరా తీశారు. ఈ సందర్భంగా లాక్డౌన్లో ప్రత్యేక వర్కౌట్లు చేసి సన్నబడ్డానని నారా లోకేష్ తెలిపారు. స్క్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి వర్కౌట్లు చేయడం వలన 20 కిలోలు పైనే తగ్గినట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. రోజుకు 45 నిమిషాలకు పైనే వర్కౌట్లు చేశానని, ఇంట్లోనే ఉండటం వలన డైట్ కూడా ఫాలో అయ్యానని ఆయన అన్నారు. ఇక మహానాడుకి పసుపు చొక్కా ఎందుకు వేసుకురాలేదని నాయకులు ప్రశ్నించగా.. బరువు తగ్గడం వలన పసుపు చొక్కాలన్నీ వదులైపోయాయి. లాక్డౌన్ వలన కొత్త చొక్కాలు కుట్టేవాళ్లు లేరు. అందుకే పాతది వేసుకొని వచ్చా అని నారా లోకేష్ వివరించారు. కాగా రెండో రోజు మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. Quote
sri_india Posted May 30, 2020 Report Posted May 30, 2020 technology ni vaadukovadam looo CBN tharuvathy evarinaaa ..... Quote
Kootami Posted May 30, 2020 Report Posted May 30, 2020 Arey taggithey full.pic veyyali ra ilaa sagam sagam vestey Quote
No_body_friends Posted May 30, 2020 Report Posted May 30, 2020 Balayya babu kooda anthe Sudden ga slim avuthuntadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.