Jump to content

YCP govt valla labham evariki?

ariel

Recommended Posts

politicians kakunda regular janallo kuda athiga support chesevallu evaru ante —

Ila janala daggara j tax collect chese vallaki

Quality maintain cheyakunda liquor nadipe vallu

isuka danda chestunna vallu

ila cheppukuntu pothe oka pedda list avuddi

state prajalu ipatikina ardam chesukovali ila ycp govt unte dochukovacchu ani state develop cheyani party ni support chese vallani nammadam maneyali

bhajana batch lu paytm lo jagan em chesado oka post kuda eyaru

enthasepu TDP CBN leda boothu puranam adi kakapote caste ..

endukante vallaki kavalsindi develop chese govt kadu ila vallu kuda dochukune vesulubatu chese ycheap lanti prabhutvam 

ila swaprayojanala kosam daga chese vallani duram ga pettalsina avasaram prathi andhrodi paina undi 

AP development korukune prathivadu alochinchalsina vishayam

bl@st

Link to comment
Share on other sites

జగన్  రెడ్డి  మొదటి ఏడాది మోసాలు 
1. కులానికొక్కటీ చొప్పున ఇస్తానన్న కార్పొరేషన్ ఒక్కటైనా ఇచ్చారా?
2. వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
3. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
4. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
5. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
6. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
7. వాల్మీకి /బోయ  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
8. క్రిష్ణబలిజ/ పూసల కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
9. బట్రాజ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
10. రజక కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
11. మత్స్యకార కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
12. దూదేకుల ఫెడరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
13. యంబిసి కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
14. యాదవ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
15. ఆర్య వైశ్య కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
16. చేనేత, పద్మశాలి కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
17. కురుబ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
18. గవర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
19. గాండ్ల, తెలికుల  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
20. వడ్డెర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
21. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
22. కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
23. మేదర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
24. వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
25. ఉప్పర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
26. కుమ్మర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
27. నాయీబ్రాహణ  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
28. విశ్వబ్రాహణ  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
29. కల్లుగీత కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా? 
30. 200 యూనిట్ల లోపు విద్యుత్  వినియోగించే వారికి పూర్తి ఉచితంగా ఇచ్చారా?.
31. ప్రతి యేటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ఇచ్చారా? 
32. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేశారా? 
33. ప్రతి రైతుకు ఉచిత బోరు వేశారా?
34. హిజ్రాలకు పింఛన్ పీకేయలేదా?
35. నాలుగు చక్రాల వాహనం  పేరుతో పింఛన్ పీకేయలేదా?
36. 10 ఎకరాల భూమి పేరుతో రేషన్, పింఛన్ పీకేయలేదా?
37. బస్సు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానని చార్జీలు పెంచలేదా?
38. పెట్రోల్, డీజీల్ పై రాష్ట్ర పన్నులు పూర్తిగా తగ్గిస్తానని.. రెండు సార్లు రాష్ట్ర పన్ను VAT ను పెంచలేదా?
39. ప్రభుత్వంలోకి వచ్చి రాగానే మెగా డిఎస్సీ ఇచ్చారా?
40. రైతుకు ఒకేసారి 50 వేల సాయం చేశారా? 
41. 45 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ ఇచ్చారా? 
42. సన్న బియ్యం ఇచ్చారా? 
43. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ 10% తగ్గిపోవడం నిజం కాదా? 
44. వైసీపీ పాలనలో ఏజెన్సీ ప్రాంతాలలోని ఉద్యోగాల్లో గిరిజనులకు ఉన్న రిజర్వేషన్స్ రద్దు కావడం నిజం కాదా? 
45. ఇదుగో ఇన్ పుట్ సబ్సిడీ అంటూ చేసిన మొదటి సంతకం ఏమైంది? 
46. ఇదుగో అగ్రిగోల్డ్ డబ్బులు అంటూ చేసిన మొదటి సంతకం ఏమైంది?
47. ఇదుగో రైతు స్థిరీకరణ నిధి అంటూ చేసిన మొదటి సంతకం ఏమైంది? 
48. అమరావతి అందరిది, అక్కడి ఉద్యోగాలు అందరివి అంటూ అమరావతి ఫ్రీ జోన్ గా చేస్తానన్న ప్రకటన ఎటుపోయింది? 
49. ఇంటికి రెండు పింఛన్లు ఇచ్చారా? 
50. 2.45 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేశారా? (విభజన చట్టం నాటి నుంచి 2019 మార్చి వరకు ఉన్న ఖాళీలు)
51. రూపాయికే అన్నీ రకాల వైద్యం ఏమైంది? 
52. కాపుల రిజర్వేషన్ రద్దు చేసిన పాపం ఎవరిది? 
53. అమరావతి ని కొనసాగిస్తామన్న ఎన్నికల హామీ ఏమైంది? 
54. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామన్న హామీ ఏమైంది? 
55. మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది? 
56. తెలంగాణ కు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు అప్పగించినప్పుడు తెస్తానన్న పరిహారం ఏమైంది? 
57. పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు రద్దు చేసింది ఎవరు? 
58. హాస్టల్ విద్యార్థుల కాస్మొటిక్, హాస్టల్ ఫీ రద్దు చేసింది ఎవరు? 
59. ఉచిత ఇసుక కు స్వస్తి చెప్పింది ఎవరు? 
60. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ ఏమైంది? 
61. ఆర్టీసీ లో  సినియర్ సిటిజన్స్ కు ఉన్న 25% రాయితీ రద్దు చేసింది ఎవరు? 
62. ఆర్టీసీ లో వికలాంగులకు ఉన్న 50% రాయితీ రద్దు చేసింది ఎవరు? 
63. ఉరుకొక్క అనాధ ఆశ్రమం ఎటుపోయింది? 
64. ఉరుకొక్క కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ? 
65. డ్వాక్రా మాఫీ? 
66. ప్రతి రైతుకు రైతు భరోసా 12,500 ఒకేసారి ఏమైంది? (నాడు వాయిదాల పద్ధతి అనలేదు, కేంద్రం ఇచ్చేది కలిపి అనలేదు )
67. ఇంటికి రెండు పింఛన్లు ఏవి? 
68. రైతుకు సున్నా వడ్డీ రుణాలు ఏవి? 
69. ఇస్లామిక్ బ్యాంకు ఎటు పోయింది? 
70. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులేవి?

Andhra prajalaki jarigina manchi enti?
 
Link to comment
Share on other sites

5 hours ago, Biskot2 said:

First neke, itlanti postlu esi adavadaniki... fuck

Crying ante jaraganivi veste anochu

nela sollu post este kuda crying anochu @3$%

content unte matladu lekapote pakkakelli bhajana chesuko 

ipudu nuv esina a sollu post ni padimandi panikimalina vallu like chesi adedo goppa pani la edustaru

Link to comment
Share on other sites

Obviously thokaa khula sangham key gaaa..

53 MLA's out of 151

12 MP'S out of 22

34 MLA'S out 52 MLA'S of raayalaseemaa....now it became redddy seeemaaa....BC gaaalani thoki pettaaru...

Ingaaa Anni contracts....board chairmans..VC's etc etc around 1500 posts motham mana thokaa vaaarikey....

Inkaa enno enno enneenno......

Disclaimer : thokaas asalu Gajji undaadhu antaa

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, kingcasanova said:

building painters ki

No way .....aaa painting contract mana thokaa vaarikey gaaa......kaavali bewarse gaa unna thokaa gaaliki pilichi isthaaru itlaanitivi

Link to comment
Share on other sites

4 hours ago, ariel said:

జగన్  రెడ్డి  మొదటి ఏడాది మోసాలు 
1. కులానికొక్కటీ చొప్పున ఇస్తానన్న కార్పొరేషన్ ఒక్కటైనా ఇచ్చారా?
2. వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
3. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
4. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
5. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
6. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
7. వాల్మీకి /బోయ  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
8. క్రిష్ణబలిజ/ పూసల కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
9. బట్రాజ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
10. రజక కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
11. మత్స్యకార కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
12. దూదేకుల ఫెడరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
13. యంబిసి కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
14. యాదవ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
15. ఆర్య వైశ్య కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
16. చేనేత, పద్మశాలి కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
17. కురుబ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
18. గవర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
19. గాండ్ల, తెలికుల  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
20. వడ్డెర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
21. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
22. కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
23. మేదర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
24. వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
25. ఉప్పర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
26. కుమ్మర కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
27. నాయీబ్రాహణ  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
28. విశ్వబ్రాహణ  కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా?
29. కల్లుగీత కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైనా స్వయం ఉపాధి లోన్ ఇచ్చారా? 
30. 200 యూనిట్ల లోపు విద్యుత్  వినియోగించే వారికి పూర్తి ఉచితంగా ఇచ్చారా?.
31. ప్రతి యేటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ఇచ్చారా? 
32. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేశారా? 
33. ప్రతి రైతుకు ఉచిత బోరు వేశారా?
34. హిజ్రాలకు పింఛన్ పీకేయలేదా?
35. నాలుగు చక్రాల వాహనం  పేరుతో పింఛన్ పీకేయలేదా?
36. 10 ఎకరాల భూమి పేరుతో రేషన్, పింఛన్ పీకేయలేదా?
37. బస్సు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానని చార్జీలు పెంచలేదా?
38. పెట్రోల్, డీజీల్ పై రాష్ట్ర పన్నులు పూర్తిగా తగ్గిస్తానని.. రెండు సార్లు రాష్ట్ర పన్ను VAT ను పెంచలేదా?
39. ప్రభుత్వంలోకి వచ్చి రాగానే మెగా డిఎస్సీ ఇచ్చారా?
40. రైతుకు ఒకేసారి 50 వేల సాయం చేశారా? 
41. 45 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ ఇచ్చారా? 
42. సన్న బియ్యం ఇచ్చారా? 
43. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ 10% తగ్గిపోవడం నిజం కాదా? 
44. వైసీపీ పాలనలో ఏజెన్సీ ప్రాంతాలలోని ఉద్యోగాల్లో గిరిజనులకు ఉన్న రిజర్వేషన్స్ రద్దు కావడం నిజం కాదా? 
45. ఇదుగో ఇన్ పుట్ సబ్సిడీ అంటూ చేసిన మొదటి సంతకం ఏమైంది? 
46. ఇదుగో అగ్రిగోల్డ్ డబ్బులు అంటూ చేసిన మొదటి సంతకం ఏమైంది?
47. ఇదుగో రైతు స్థిరీకరణ నిధి అంటూ చేసిన మొదటి సంతకం ఏమైంది? 
48. అమరావతి అందరిది, అక్కడి ఉద్యోగాలు అందరివి అంటూ అమరావతి ఫ్రీ జోన్ గా చేస్తానన్న ప్రకటన ఎటుపోయింది? 
49. ఇంటికి రెండు పింఛన్లు ఇచ్చారా? 
50. 2.45 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేశారా? (విభజన చట్టం నాటి నుంచి 2019 మార్చి వరకు ఉన్న ఖాళీలు)
51. రూపాయికే అన్నీ రకాల వైద్యం ఏమైంది? 
52. కాపుల రిజర్వేషన్ రద్దు చేసిన పాపం ఎవరిది? 
53. అమరావతి ని కొనసాగిస్తామన్న ఎన్నికల హామీ ఏమైంది? 
54. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామన్న హామీ ఏమైంది? 
55. మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది? 
56. తెలంగాణ కు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు అప్పగించినప్పుడు తెస్తానన్న పరిహారం ఏమైంది? 
57. పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు రద్దు చేసింది ఎవరు? 
58. హాస్టల్ విద్యార్థుల కాస్మొటిక్, హాస్టల్ ఫీ రద్దు చేసింది ఎవరు? 
59. ఉచిత ఇసుక కు స్వస్తి చెప్పింది ఎవరు? 
60. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ ఏమైంది? 
61. ఆర్టీసీ లో  సినియర్ సిటిజన్స్ కు ఉన్న 25% రాయితీ రద్దు చేసింది ఎవరు? 
62. ఆర్టీసీ లో వికలాంగులకు ఉన్న 50% రాయితీ రద్దు చేసింది ఎవరు? 
63. ఉరుకొక్క అనాధ ఆశ్రమం ఎటుపోయింది? 
64. ఉరుకొక్క కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ? 
65. డ్వాక్రా మాఫీ? 
66. ప్రతి రైతుకు రైతు భరోసా 12,500 ఒకేసారి ఏమైంది? (నాడు వాయిదాల పద్ధతి అనలేదు, కేంద్రం ఇచ్చేది కలిపి అనలేదు )
67. ఇంటికి రెండు పింఛన్లు ఏవి? 
68. రైతుకు సున్నా వడ్డీ రుణాలు ఏవి? 
69. ఇస్లామిక్ బ్యాంకు ఎటు పోయింది? 
70. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులేవి?

Andhra prajalaki jarigina manchi enti?
 
EWS corporation kuda add karo

Link to comment
Share on other sites

Just now, Assam_Bhayya said:

pgQckG-shared.gif

Nelanti siggu leni janalu roju 10 ki taggakunda hatred threads vesina neku e question raledu

Balayya 60th bday ani kaneesam 5 ki taggakunda hatred titles to post esina neku e question raledu

oka manchi informative thread este baga kaltundi kada paytm siggu undali vayya 

Link to comment
Share on other sites

4 hours ago, caesar said:

Obviously thokaa khula sangham key gaaa..

53 MLA's out of 151

12 MP'S out of 22

34 MLA'S out 52 MLA'S of raayalaseemaa....now it became redddy seeemaaa....BC gaaalani thoki pettaaru...

Ingaaa Anni contracts....board chairmans..VC's etc etc around 1500 posts motham mana thokaa vaaarikey....

Inkaa enno enno enneenno......

Disclaimer : thokaas asalu Gajji undaadhu antaa

Bro, nuv statistics lo chala perfect vunnav...

Miginila23 lo manavalla percentage entha ani adiginattu gurtu....entha vundochu antav ?

BC party ani chepukune TDP ki enti ChowMein's party presidents ga vundadam ? of course, cassette is a coincidence ae anuko..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...