Jump to content

Jalaga anyalaki anthu lekunda potondi..3crores kosam..

Recommended Posts

Posted

అచ్చన్న కేసు (*నాకు తెలిసినంతలో ) ..

మొత్తం 150 కోట్ల స్కాం అని హెడ్ లైన్స్ పెట్టి అచ్చన్న బొమ్మలేస్తన్నారు 

నిజానికి .. ఇది మొత్తం 9 పార్టులు .. 8 పార్టులకి సంభందించిన విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చన్న పేరు రాలేదు .. అందులో ఒక్క పార్ట్ (టెలీహెల్త్ సర్వీస్)  లో మాత్రమే .. అచ్చన్న లేఖ ఇచ్చాడని బయటకి చూపుతున్న ఆధారం  .. ఆ ఒక్క పార్ట్ కి సంబందించి .. దానికి 4-5 కోట్లైతే .. 7.96 కోట్లు చెల్లించారనేది ఆరోపణ .. అంటే .. అచ్చన్నని లింక్ చేస్తా ఉన్న స్కాం విలువ 150 కోట్లు కాదు .. 3 కోట్లు (ఇప్పటికి బయటకు చూపిన ఆధారాల ప్రకారం)

ఇక ఈ 3 కోట్ల కి సంభందించి .. అచ్చన్న నవంబర్ 25 2016 న ఇచ్చిన లేఖ చూడండి .. అందులో .. తెలంగాణ లో అమలు పరచిన విధంగా ఆంద్రలో అమలు పరచండి అని రాశారు .. ఎందుకంటే ఇది ఆంద్రలో కొత్త సర్వీస్ 2016 లో మోదీ మీటింగ్ పెట్టాక ఇంప్లిమెంట్ చేశారు 

 అలాగే .. 2016 నవంబర్ 25 న లేఖ ఇచ్చిన అచ్చన్న .. ఆతర్వాత కార్మిక శాఖా మంత్రిగా ఉంది కేవలం 5 నెలలు మాత్రమే .. 2017 ఏప్రిల్ / మే నుండి కార్మిక శాఖా మంత్రిగా పితాని వచ్చారు 

అలాగే .. ఆ 3 కోట్లకి సంభందించి .. ఆ టెలీసర్వీసెస్  సంస్త కి లబ్దిచేకూరిస్తే .. అచ్చన్న లబ్దిపొందినట్లు ఏమీ ఆధారాలు (క్యాష్ , షేర్స్ Etc ) బయటకైతే చూపలేదు మరి 

ఇదీ.. నాకుతెలిసినంతలొ .. ఈ స్కాంలో ప్రస్తుతానికి బయటకి చూపుతున్న ఆధారాల ప్రకారం అచ్చన్న పాత్ర ..

3 కోట్ల అవకతవకలకి సంభందించి .. అది కూడా పక్క రాష్ట్రాల లాగా అమలు చెయ్యండని లేక మాత్రమే ఇచ్చి .. అందునా ఆ తర్వాత 5 నెలల్లో పదవి నుండి దిగిపోయిన .. అందునా ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానన్న ప్రజాప్రతినిది .. అందులొనూ ఒక్కరోజు ముందే సర్జరీ అయిన అచ్చన్నని.. గోడలు దూకి .. టాబ్లెట్స్ కూడా తీసుకోనివ్వకుండా .. పొద్దున నుండి రాత్రిదాకా తిప్పుతా .. ఆవిధంగా ట్రీట్ చెయ్యటాన్ని ఏవిధంగా అర్దంచేసుకోవాలి ?

  • Thanks 1
Posted
33 minutes ago, Bodi_lafangi said:

deeni tho patu vigilance report kuda attach cheyalekapoyava , emanna rasesthara , ante mee analysis lu nijam ani janam nammeyala

Posted
29 minutes ago, Vaampire said:

So 3 crores corruption ok antaru. Anthena?

Yeah better than 100000 crores no..

Posted
4 minutes ago, Bodi_lafangi said:

Yeah better than 100000 crores no..

Uncle burnol use seyyi

  • Haha 1
Posted
2 minutes ago, Bodi_lafangi said:

Yeah better than 100000 crores no..

konchem vigilance report kuda attach cheyi bhayya ee thread lo

Posted
14 minutes ago, Bodi_lafangi said:

Yeah better than 100000 crores no..

Court lo jaggadi meedha unna cases value less than 1k crores. 

Ayina corruption chesaka koncham chesthey enti ekkuva chesi bitches kantey ghoram ey gaa.

Do u think cbn is pathith with zero corruption

Posted
46 minutes ago, Bodi_lafangi said:

అచ్చన్న కేసు (*నాకు తెలిసినంతలో ) ..

మొత్తం 150 కోట్ల స్కాం అని హెడ్ లైన్స్ పెట్టి అచ్చన్న బొమ్మలేస్తన్నారు 

నిజానికి .. ఇది మొత్తం 9 పార్టులు .. 8 పార్టులకి సంభందించిన విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చన్న పేరు రాలేదు .. అందులో ఒక్క పార్ట్ (టెలీహెల్త్ సర్వీస్)  లో మాత్రమే .. అచ్చన్న లేఖ ఇచ్చాడని బయటకి చూపుతున్న ఆధారం  .. ఆ ఒక్క పార్ట్ కి సంబందించి .. దానికి 4-5 కోట్లైతే .. 7.96 కోట్లు చెల్లించారనేది ఆరోపణ .. అంటే .. అచ్చన్నని లింక్ చేస్తా ఉన్న స్కాం విలువ 150 కోట్లు కాదు .. 3 కోట్లు (ఇప్పటికి బయటకు చూపిన ఆధారాల ప్రకారం)

ఇక ఈ 3 కోట్ల కి సంభందించి .. అచ్చన్న నవంబర్ 25 2016 న ఇచ్చిన లేఖ చూడండి .. అందులో .. తెలంగాణ లో అమలు పరచిన విధంగా ఆంద్రలో అమలు పరచండి అని రాశారు .. ఎందుకంటే ఇది ఆంద్రలో కొత్త సర్వీస్ 2016 లో మోదీ మీటింగ్ పెట్టాక ఇంప్లిమెంట్ చేశారు 

 అలాగే .. 2016 నవంబర్ 25 న లేఖ ఇచ్చిన అచ్చన్న .. ఆతర్వాత కార్మిక శాఖా మంత్రిగా ఉంది కేవలం 5 నెలలు మాత్రమే .. 2017 ఏప్రిల్ / మే నుండి కార్మిక శాఖా మంత్రిగా పితాని వచ్చారు 

అలాగే .. ఆ 3 కోట్లకి సంభందించి .. ఆ టెలీసర్వీసెస్  సంస్త కి లబ్దిచేకూరిస్తే .. అచ్చన్న లబ్దిపొందినట్లు ఏమీ ఆధారాలు (క్యాష్ , షేర్స్ Etc ) బయటకైతే చూపలేదు మరి 

ఇదీ.. నాకుతెలిసినంతలొ .. ఈ స్కాంలో ప్రస్తుతానికి బయటకి చూపుతున్న ఆధారాల ప్రకారం అచ్చన్న పాత్ర ..

3 కోట్ల అవకతవకలకి సంభందించి .. అది కూడా పక్క రాష్ట్రాల లాగా అమలు చెయ్యండని లేక మాత్రమే ఇచ్చి .. అందునా ఆ తర్వాత 5 నెలల్లో పదవి నుండి దిగిపోయిన .. అందునా ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానన్న ప్రజాప్రతినిది .. అందులొనూ ఒక్కరోజు ముందే సర్జరీ అయిన అచ్చన్నని.. గోడలు దూకి .. టాబ్లెట్స్ కూడా తీసుకోనివ్వకుండా .. పొద్దున నుండి రాత్రిదాకా తిప్పుతా .. ఆవిధంగా ట్రీట్ చెయ్యటాన్ని ఏవిధంగా అర్దంచేసుకోవాలి ?

ee analysis lu anni ekkadinunchi pattukostunnaro asalu ardam avatledu...

JC brothers gurinchi kuda okati rastey poyedi kada panilo paniga

Posted
49 minutes ago, Bodi_lafangi said:

అచ్చన్న కేసు (*నాకు తెలిసినంతలో ) ..

మొత్తం 150 కోట్ల స్కాం అని హెడ్ లైన్స్ పెట్టి అచ్చన్న బొమ్మలేస్తన్నారు 

నిజానికి .. ఇది మొత్తం 9 పార్టులు .. 8 పార్టులకి సంభందించిన విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చన్న పేరు రాలేదు .. అందులో ఒక్క పార్ట్ (టెలీహెల్త్ సర్వీస్)  లో మాత్రమే .. అచ్చన్న లేఖ ఇచ్చాడని బయటకి చూపుతున్న ఆధారం  .. ఆ ఒక్క పార్ట్ కి సంబందించి .. దానికి 4-5 కోట్లైతే .. 7.96 కోట్లు చెల్లించారనేది ఆరోపణ .. అంటే .. అచ్చన్నని లింక్ చేస్తా ఉన్న స్కాం విలువ 150 కోట్లు కాదు .. 3 కోట్లు (ఇప్పటికి బయటకు చూపిన ఆధారాల ప్రకారం)

ఇక ఈ 3 కోట్ల కి సంభందించి .. అచ్చన్న నవంబర్ 25 2016 న ఇచ్చిన లేఖ చూడండి .. అందులో .. తెలంగాణ లో అమలు పరచిన విధంగా ఆంద్రలో అమలు పరచండి అని రాశారు .. ఎందుకంటే ఇది ఆంద్రలో కొత్త సర్వీస్ 2016 లో మోదీ మీటింగ్ పెట్టాక ఇంప్లిమెంట్ చేశారు 

 అలాగే .. 2016 నవంబర్ 25 న లేఖ ఇచ్చిన అచ్చన్న .. ఆతర్వాత కార్మిక శాఖా మంత్రిగా ఉంది కేవలం 5 నెలలు మాత్రమే .. 2017 ఏప్రిల్ / మే నుండి కార్మిక శాఖా మంత్రిగా పితాని వచ్చారు 

అలాగే .. ఆ 3 కోట్లకి సంభందించి .. ఆ టెలీసర్వీసెస్  సంస్త కి లబ్దిచేకూరిస్తే .. అచ్చన్న లబ్దిపొందినట్లు ఏమీ ఆధారాలు (క్యాష్ , షేర్స్ Etc ) బయటకైతే చూపలేదు మరి 

ఇదీ.. నాకుతెలిసినంతలొ .. ఈ స్కాంలో ప్రస్తుతానికి బయటకి చూపుతున్న ఆధారాల ప్రకారం అచ్చన్న పాత్ర ..

3 కోట్ల అవకతవకలకి సంభందించి .. అది కూడా పక్క రాష్ట్రాల లాగా అమలు చెయ్యండని లేక మాత్రమే ఇచ్చి .. అందునా ఆ తర్వాత 5 నెలల్లో పదవి నుండి దిగిపోయిన .. అందునా ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానన్న ప్రజాప్రతినిది .. అందులొనూ ఒక్కరోజు ముందే సర్జరీ అయిన అచ్చన్నని.. గోడలు దూకి .. టాబ్లెట్స్ కూడా తీసుకోనివ్వకుండా .. పొద్దున నుండి రాత్రిదాకా తిప్పుతా .. ఆవిధంగా ట్రీట్ చెయ్యటాన్ని ఏవిధంగా అర్దంచేసుకోవాలి ?

simple musukuni ycp lo join avvali lekapothe ila cases pedataru..idi ippati political dramas..vamsi gadu vurikine velladu anukunnavaa..it is quite common in politics..next tdp vachina inthe..

  • Upvote 1
Posted
1 minute ago, Sreeven said:

Uncle dreams

Posted
5 minutes ago, Sreeven said:

simple musukuni ycp lo join avvali lekapothe ila cases pedataru..idi ippati political dramas..vamsi gadu vurikine velladu anukunnavaa..it is quite common in politics..next tdp vachina inthe..

+1

Bhooma nagireddy meedha 2014-16 pettina cases perfect example

  • Upvote 1
Posted
1 minute ago, Sreeven said:

simple musukuni ycp lo join avvali lekapothe ila cases pedataru..idi ippati political dramas..vamsi gadu vurikine velladu anukunnavaa..it is quite common in politics..next tdp vachina inthe..

Agreed

Posted
Just now, Migilindi22 said:

Uncle dreams

nuvvu joke chesthunavo comedy chesthunavo ardam avvatledu kani serious topic lo unsynched statements isthunav

Posted
1 minute ago, bhaigan said:

nuvvu joke chesthunavo comedy chesthunavo ardam avvatledu kani serious topic lo unsynched statements isthunav

9 minutes ago, Sreeven said:

simple musukuni ycp lo join avvali lekapothe ila cases pedataru..idi ippati political dramas..vamsi gadu vurikine velladu anukunnavaa..it is quite common in politics..next tdp vachina inthe..

Next tdp yella vastady dude?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...