Popular Post kidney Posted June 19, 2020 Popular Post Report Posted June 19, 2020 16 hours ago, r2d2 said: guys.. couldn’t resist sharing my grief..😀 8 Quote
Assam_Bhayya Posted June 19, 2020 Report Posted June 19, 2020 17 hours ago, r2d2 said: guys.. couldn’t resist sharing my grief..😀 Quote
perugu_vada Posted June 19, 2020 Report Posted June 19, 2020 2 hours ago, kidney said: @Spartan uncle .. ikada chudu emo antunnaru Quote
Heroin Posted June 19, 2020 Report Posted June 19, 2020 Just now, BeautyQueen said: Clown la undi Quote
BeautyQueen Posted June 19, 2020 Report Posted June 19, 2020 1 minute ago, Heroin said: Clown la undi Male clown 😐 Quote
DaatarBabu Posted June 20, 2020 Report Posted June 20, 2020 నా వల్ల నువ్వు తిట్లు తింటున్నావు: అనసూయ ‘నన్నెంతో బాధిస్తోంది’ హైదరాబాద్: యాంకర్‌గా, నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’ తదితర సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా రాణిస్తున్న ఆమెకు అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా ఓ ఫ్యాన్ అనసూయకు ఎమోషనల్ మెసేజ్ చేశారు. ‘అనసూయ గారు ఎలా ఉన్నారు. మీరు నిజంగా గొప్ప వ్యక్తి. మీపై అభిమానంతో మీ ఫ్యాన్ పేరుతో నేను ట్విటర్ ఖాతా ఆరంభించా. దీంతో చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా అనడం బాధగా ఉంది. ఇక మిమ్మల్ని నేరుగా ఎంత మంది బాధపెట్టి ఉంటారో అర్థం చేసుకున్నా... మిమ్మల్ని శక్తివంతమైన మహిళగా పెంచినందుకు మీ తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్. వాళ్ల ప్రోత్సాహం వల్ల మీరు ఇలా ఉన్నారు.. తిట్టే వారి గురించి పట్టించుకోకుండా దృఢంగా ఉండండి. మీకు మేం ఉన్నాం. లవ్ యు..’ అంటూ నాలుగు పేజీల లేఖ రాశాడు. దీన్ని చూసిన అనసూయ భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ప్రేమకు అర్హురాలు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ‘ఇది నన్ను బాధిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ ప్రేమకి అర్హురాల్ని కావడం కోసం నేను ఏం చేశానో నాకు తెలియదు. కానీ మీరు నా వల్ల తిట్లు తింటూ, బాధపడుతున్నారు. నేను చెప్పగలిగింది ఒక్కటే.. మనం అనుకున్నది, కావాలని కోరుకున్నది వస్తుందని నమ్మినప్పుడు, దాన్ని ప్రోత్సహించేందుకు మన వాళ్లు చుట్టూ ఉన్నప్పుడు.. ఏదీ మనల్ని బాధించదు. నా వల్ల నువ్వు ఇన్ని ఇబ్బందులు పడటం నాకు బాధగా ఉంది. ఏం చెప్పను.. నువ్వు నా అభిమానివి కావడం గర్వంగా ఉంది. మనమంతా దృఢంగా ఉండాలి. నీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు’ అని పేర్కొన్నారు. Quote
DaatarBabu Posted June 20, 2020 Report Posted June 20, 2020 Ramoji Thatha roju coupling anukunta... Deeni article eyakunda news paper nadapadu Quote
perugu_vada Posted June 20, 2020 Report Posted June 20, 2020 6 hours ago, DaatarBabu said: నా వల్ల నువ్వు తిట్లు తింటున్నావు: అనసూయ ‘నన్నెంతో బాధిస్తోంది’ హైదరాబాద్: యాంకర్‌గా, నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’ తదితర సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా రాణిస్తున్న ఆమెకు అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా ఓ ఫ్యాన్ అనసూయకు ఎమోషనల్ మెసేజ్ చేశారు. ‘అనసూయ గారు ఎలా ఉన్నారు. మీరు నిజంగా గొప్ప వ్యక్తి. మీపై అభిమానంతో మీ ఫ్యాన్ పేరుతో నేను ట్విటర్ ఖాతా ఆరంభించా. దీంతో చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా అనడం బాధగా ఉంది. ఇక మిమ్మల్ని నేరుగా ఎంత మంది బాధపెట్టి ఉంటారో అర్థం చేసుకున్నా... మిమ్మల్ని శక్తివంతమైన మహిళగా పెంచినందుకు మీ తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్. వాళ్ల ప్రోత్సాహం వల్ల మీరు ఇలా ఉన్నారు.. తిట్టే వారి గురించి పట్టించుకోకుండా దృఢంగా ఉండండి. మీకు మేం ఉన్నాం. లవ్ యు..’ అంటూ నాలుగు పేజీల లేఖ రాశాడు. దీన్ని చూసిన అనసూయ భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ప్రేమకు అర్హురాలు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ‘ఇది నన్ను బాధిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ ప్రేమకి అర్హురాల్ని కావడం కోసం నేను ఏం చేశానో నాకు తెలియదు. కానీ మీరు నా వల్ల తిట్లు తింటూ, బాధపడుతున్నారు. నేను చెప్పగలిగింది ఒక్కటే.. మనం అనుకున్నది, కావాలని కోరుకున్నది వస్తుందని నమ్మినప్పుడు, దాన్ని ప్రోత్సహించేందుకు మన వాళ్లు చుట్టూ ఉన్నప్పుడు.. ఏదీ మనల్ని బాధించదు. నా వల్ల నువ్వు ఇన్ని ఇబ్బందులు పడటం నాకు బాధగా ఉంది. ఏం చెప్పను.. నువ్వు నా అభిమానివి కావడం గర్వంగా ఉంది. మనమంతా దృఢంగా ఉండాలి. నీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు’ అని పేర్కొన్నారు. @aakathaai789 uncle enduku intha aavedhana ani antuna @Kool_SRG uncle Quote
Assam_Bhayya Posted June 20, 2020 Report Posted June 20, 2020 6 hours ago, DaatarBabu said: Ramoji Thatha roju coupling anukunta... Deeni article eyakunda news paper nadapadu Ramoji thaata for the past 2.5 decades kadupu ninda ruchi karamaina bojanam kuda cheyalekhapoyadu bro. . .High Sugar, High BP, kidney issues antaa. . inka aa kalaa poshana em cheyagaladu Quote
r2d2 Posted June 20, 2020 Author Report Posted June 20, 2020 నేను వైన్ తప్ప ఇంకేమి తీసుకోను: స్టార్ యాంకర్ టాలీవుడ్ బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ గ్లామరస్ బ్యూటీ బుల్లితెర పైనే కాదు ప్రస్తుతం వెండితెర పై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. టీవీ సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా అమ్మడి అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన అనసూయ.. ఎల్లప్పుడూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది. ఇక అనసూయ అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి అనసూయ తాజాగా తన గ్లామర్ మైంటెనెన్సుకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. "నేను రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్.. కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. అవే నా గ్లామర్ సీక్రెట్ అని నేను అనుకుంటున్నాను. నేను వైన్ తప్ప ఇంకేమి తీసుకోను. అది నా గ్లామర్ సీక్రెట్ కాబట్టి వైన్ మాత్రమే అలవాటు చేసుకున్నాను. వైన్ అనేది గుండెకు ఎంతో మంచిది. అందుకే రోజు ఒక గ్లాస్ అయినా తీసుకుంటాను. వైన్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను. ఉపవాసాలు అంటారా.. అవంటే నాకు అసలు గిట్టదు. అందుకే ఫుల్ మీల్స్ బదులు గ్లాస్ రెడ్ వైన్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానంటుంది గ్లామరస్ యాంకరమ్మ. అందరి సంగతి పక్కన పెడితే నాకు మాత్రం వైన్ బాగా పనిచేస్తోందిని"అంటోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనసూయ సినిమాలలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా విలక్షణ పాత్రలు కూడా చేస్తుంది. క్షణం రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. త్వరలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. Quote
Assam_Bhayya Posted June 20, 2020 Report Posted June 20, 2020 5 minutes ago, r2d2 said: నేను వైన్ తప్ప ఇంకేమి తీసుకోను: స్టార్ యాంకర్ Quote
Anta Assamey Posted June 20, 2020 Report Posted June 20, 2020 Trying her max to project herself young .. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.