Jump to content

Maalokam tweets - Jaffas ki shiver started


Recommended Posts

Posted

emi vaa boothu kittu - AP ppl oka madiriga kuda kanabadatlera

AP lo Pappu tweets viral, AP antha idhe discussion....

Jaffas lo hot topic, Jaffas shivering inside...  Chantodi ki   iee  elevations endhi vayya - Namme laga aiyna vunnaya asala @3$%

 

Posted

Botthu kittu character is similar to creative head in anjaneyulu movie,amadya midnight masala ichevdu Che apesadu endko

  • Haha 1
Posted

ఆ యువనేత మాటల్లో గతంలో కంటే ఇప్పుడు పదును పెరిగింది. హావభావాల్లో ఆవేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యర్థులను ఆయన హెచ్చరించిన విధానం చూస్తే తమ్ముళ్లలో విశ్వాసం రెట్టింపయ్యింది. గతంలో జరిగినవాటిని ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెడుతున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఆయనకి అంత కోపం, ఆవేశం ఎందుకొచ్చాయి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

వాయిస్: ఇది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నోట హెచ్చరిక మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపుగా కొనసాగుతున్న దాడులు, అరెస్టులపై లోకేశ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించిన సందర్భంగా లోకేశ్- "అన్నీ రాసుకున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. వదిలిపెట్టం..." అంటూ హెచ్చరించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

రెండేళ్ల క్రితం.. అంటే సరిగ్గా 2017 జనవరి 26న విశాఖ ఎయిర్ పోర్టులో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రత్యేక హోదా అంశంపై ఆందోళన చేసేందుకు విశాఖ వెళ్లిన జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన- "ఇంకా రెండే రెండు సంవత్సరాలు! అందరినీ గుర్తుపెట్టుకుంటాను. ఎవ్వరినీ మరిచిపోను!" అని తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం నారా లోకేశ్ రియాక్షన్ కూడా.. నాడు జగన్ యాక్షన్ ను తలపిస్తోందనే చర్చ జరుగుతోంది.

నిజానికి నారా లోకేశ్ ను మొన్నటిదాకా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. లోకేశ్ కు తెలుగు మాట్లాడటం రాదన్నారు. కనీసం మంగళగిరి అని పలకటం కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇవన్నీ లోకేశ్ లో పౌరుషం, పట్టుదలని పెంచాయో ఏమో తెలియదు గానీ.. ఈ లాక్ డౌన్ సమయం మాత్రం ఆయనకు బాగా కలిసొచ్చింది. రెండు నెలల కాలంలోనే 20 కిలోల బరువు తగ్గడంతోపాటు తెలుగు భాషను నేర్చుకోవటం, ధారాళంగా మాట్లాడటంపై ఆయన శ్రద్ధ పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా నారా లోకేశే చెప్పారు. అంతేగాక ప్రసంగ శైలి మార్పుపై కూడా సాధన చేశారు. అందుకే ఆయన ప్రసంగాలు గతానికి, ఇప్పటికీ భిన్నంగా సాగుతున్నాయి. ఇటీవల మహానాడులో, అనంతరం అనంతపురం జిల్లాకు జేసీకుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో, తెలుగుదేశం పార్టీ చార్జ్ షీట్ విడుదల చేసిన సమయంలో లోకేశ్ ప్రసంగ విధానంలో తేడా స్పష్టంగా కనిపించింది. ఉపన్యాసంలో పొరపాట్లు దొర్లకుండా, భాషలో పొందిక, పదాల్లో కరుకుదనం కనిపించాయనీ, మాటల్లో వేగం పెరిగిందనీ, కసి కనిపిస్తోందని టీడీపీ నాయకులే కాకుండా రాజకీయవర్గాల వారు అంటున్నారు.

ముఖ్యంగా అనంతపురంలో జేసీ సోదరుల కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్... అధికార వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం గమనార్హం. "అన్నింటినీ రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం" అని ఆయన హెచ్చరించారు. "మీరేం పీకలేరని.." కూడా వ్యాఖ్యానించారు. ఫైబర్ గ్రిడ్ కు సంబంధించిన సెట్ టాప్ బాక్సుల్లో అవినీతి జరిగిందనీ, అందులో లోకేశ్ ప్రమేయముందనీ అధికార వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపైనా ఆయన ఫైర్ అయ్యారు. ఫైబర్ గ్రిడ్ ఐటీ శాఖ పరిధిలోకి రాదనే విషయం వైసీపీ నేతలకు తెలియకపోవటం శోచనీయమని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులు అధికారం చెలాయిస్తుండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆయనన్నారు. ఈ విధంగా లోకేశ్ దూకుడు పెంచడం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది.

ఇక పార్టీపరంగా కార్యకర్తలకు ధైర్యం నూరిపోసేలా నారా లోకేశ్ ప్రసంగశైలిని మార్చుకున్నారు. అందుకు తగిన కసరత్తు ముందుగానే ఆయన చేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రసంగాన్ని అర్థమయ్యే రీతిలో పంచ్ లతో క్లుప్తంగా ముగిస్తే పార్టీ శ్రేణుల్లోకి బాగా వెళ్తుందని కొందరు సీనియర్ నేతలు లోకేశ్ కు సూచించారట. పార్టీకి భవిష్యత్ నాయకుడు అనే ఫోకస్ పెట్టడంతోపాటు కార్యకర్తలు, నేతలతో మమేకమవడం, నేరుగా కలుసుకోవడం, సీనియర్ నేతలతో తరుచూ మాట్లాడటం, అందర్నీ కలుపుకెళ్లటం కూడా ఆయనలో కనిపిస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో కూడా అసెంబ్లీ ప్రాంగణం వెలుపల నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందర్నీ 

కలుపుకుని లోకేశ్ స్వయంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ ప్రాంగణంవైపు కదలటం కూడా తెలుగుదేశం నేతలకు కొత్తగా అనిపించింది.

 

    సహజంగా పోరాటాలు, ఉద్యమాల నుంచి నాయకులు ఎదుగుతారు. న్యాయకత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రతిపక్షంలో మంచి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించడం, కార్యకర్తలను సంసిద్ధం చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేలా పోరాటం ఉధృతం చేయడం, చట్టసభల్లో నిలదీయడం వంటివి ప్రతిపక్షంలోనే సాధ్యమవుతోంది. 

ఈ సమయంలోనే కార్యకర్తలు, నేతలను ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ పదవులు మినహా అధికార పదవులు ఉండవు కాబట్టి.. అధికారాన్ని అందుకోవటమే లక్ష్యంగా పోరాటాలు సాగుతాయి. ప్రస్తుతం నారా లోకేశ్ ఈ దిశగానే పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు.

 

   మొత్తంమీద రెండేళ్ల క్రితం విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ చేసిన వ్యాఖ్యలను తలపించేలా.. ఇప్పుడు లోకేశ్ హెచ్చరికలు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితి దేనికి సంకేతమో.. మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో.. అనే చర్చ సామాన్యుల్లోనూ సాగుతోంది. మరి భవిష్యత్ రాజకీయం ఎలాఉంటుందో తెలియాలంటే.. వెయిట్ అండ్ సీ.

 

Posted

Papam pappu gadinj bombhat bombhat ani pogidi... chivariki bomb laga denge chesthademo..

Posted

oka pakka loki babu budi budi maatalu, ingo pakka pakkanaa JC gaadu indoors, already low light lo dark shades. . .chuttupakka janaalu control cheskunnar ante appreciate cheyochu

UzRJq45.gif

Posted

2024 ki Lokesham ready ayitadu antava ? Lekapothey PK ni encourGe seyadam better uh ?

Posted

kismat ante vedidhey va. . . born with golden spoon, nakka laanti dady, beautifool wife. . . 

aadi muuddi ki, mohaaniki intha kismath aa. . . i'm jealous of loki tumblr_inline_orfrc1z9QT1r98yxx_250.gifv

Posted
5 minutes ago, Assam_Bhayya said:

kismat ante vedidhey va. . . born with golden spoon, nakka laanti dady, beautifool wife. . . 

aadi muuddi ki, mohaaniki intha kismath aa. . . i'm jealous of loki tumblr_inline_orfrc1z9QT1r98yxx_250.gifv

images?q=tbn:ANd9GcQEtCuUUVSFiCb8girxRwl

Vaunty ni marchipoyav @3$%

 

Posted
3 minutes ago, DaatarBabu said:

images?q=tbn:ANd9GcQEtCuUUVSFiCb8girxRwl

Vaunty ni marchipoyav @3$%

 

chaaladhu annattu mallaaa additional perks kudaaa. . . WideeyedLongKodiakbear-size_restricted.g

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...