snoww Posted July 4, 2020 Report Share Posted July 4, 2020 అమరావతిని కేంద్రం కాపాడాలి: చంద్రబాబు అమరావతి: న్యవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్త చేశారు. అమరావతి ఉద్యమ మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ఆధ్వర్యలో పార్టీ కార్యాలయలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. ఈ సంÙదర్భంగా చద్రబాబు మాట్లాడుతూ... అమరావతికి ప్రాచీన చరిత్ర ఉదని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలన్నారు. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవడం మనం చేసిన తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదని స్పష్టం చేశారు. 13 జిల్లాల నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తు చేశారు. అసెబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ కట్టాం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ 72 శాతం నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుడా ఇక్కడి నుంచే పనిచేయవచ్చన్నారు. అమరావతి కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు 139 సంస్థలు ముందుకొచ్చాయని, కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అమరావతి విషయలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో మానవ హక్కులు ఉల్లంఘించారని విమర్శించారు. రాజధాని ప్రాంతాల రైతులను ఎంతో హింసించారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమ కొనసాగిస్తున్న రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 4, 2020 Author Report Share Posted July 4, 2020 Nuvvu Andhra ki anyayam sesav. Ina parledu. Amaravati ni save seyye ippudu. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post odhu_le_macha Posted July 4, 2020 Popular Post Report Share Posted July 4, 2020 central lo chakram thippina CBN ila adukkovadam enti 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 4, 2020 Author Report Share Posted July 4, 2020 అమరావతిని రక్షించాలంటూ మోదీకి పాలాభిషేకం అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళనలు నేటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. అమరావతిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు, విపక్ష నేతలు పాల్గొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
WigsandThighs Posted July 4, 2020 Report Share Posted July 4, 2020 Chethulu kaali levu pakkaku 10gandi antunna Modi 🙄 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post karthik25 Posted July 4, 2020 Popular Post Report Share Posted July 4, 2020 Shameful... power lo unnappudu ichina dabbulanta dobbukutini.. ippudu central govt. mida edupu Amaravati construction ki 3000Cr. icharu central govt. Em chesadu asalu aa dabbulatho? AP revenue deficit mottam center repay chesindi.. Special status/package mida political advantage kosam ishtam vachinatu mata marchadu.. years state mottanni dobbuku tini last lo pusupu kunkuma ani chillara padesadu janaala mida. Ippudemo sriranga neethulu. 5 Quote Link to comment Share on other sites More sharing options...
appetizer Posted July 4, 2020 Report Share Posted July 4, 2020 5 hours ago, snoww said: అమరావతిని కేంద్రం కాపాడాలి: చంద్రబాబు అమరావతి: న్యవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్త చేశారు. అమరావతి ఉద్యమ మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ఆధ్వర్యలో పార్టీ కార్యాలయలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. ఈ సంÙదర్భంగా చద్రబాబు మాట్లాడుతూ... అమరావతికి ప్రాచీన చరిత్ర ఉదని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలన్నారు. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవడం మనం చేసిన తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదని స్పష్టం చేశారు. 13 జిల్లాల నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తు చేశారు. అసెబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ కట్టాం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ 72 శాతం నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుడా ఇక్కడి నుంచే పనిచేయవచ్చన్నారు. అమరావతి కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు 139 సంస్థలు ముందుకొచ్చాయని, కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అమరావతి విషయలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో మానవ హక్కులు ఉల్లంఘించారని విమర్శించారు. రాజధాని ప్రాంతాల రైతులను ఎంతో హింసించారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమ కొనసాగిస్తున్న రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. Siggu seram vundha ee nakka gadiki? power lo vunnappudu MODI AP ki raakudadhu ani banner lu pettinchi ippudu Modi vattalu seekuthunnav....thu nee bathuku Quote Link to comment Share on other sites More sharing options...
Silverado Posted July 4, 2020 Report Share Posted July 4, 2020 24 minutes ago, karthik25 said: Shameful... power lo unnappudu ichina dabbulanta dobbukutini.. ippudu central govt. mida edupu Amaravati construction ki 3000Cr. icharu central govt. Em chesadu asalu aa dabbulatho? AP revenue deficit mottam center repay chesindi.. Special status/package mida political advantage kosam ishtam vachinatu mata marchadu.. years state mottanni dobbuku tini last lo pusupu kunkuma ani chillara padesadu janaala mida. Ippudemo sriranga neethulu. True Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 4, 2020 Author Report Share Posted July 4, 2020 4 hours ago, appetizer said: Siggu seram vundha ee nakka gadiki? power lo vunnappudu MODI AP ki raakudadhu ani banner lu pettinchi ippudu Modi vattalu seekuthunnav....thu nee bathuku Democratic compulsion. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 4, 2020 Author Report Share Posted July 4, 2020 1 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 4, 2020 Author Report Share Posted July 4, 2020 2 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted July 4, 2020 Report Share Posted July 4, 2020 Amaravati punyama ani mana Babu garu successful ga U turn teesukovadam complete ayindi. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Aryaa Posted July 4, 2020 Report Share Posted July 4, 2020 Lol last ki jagga ni eedu em peekaledu ani ardam cheskunnadu 😂 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 4, 2020 Author Report Share Posted July 4, 2020 4 hours ago, Android_Halwa said: Amaravati punyama ani mana Babu garu successful ga U turn teesukovadam complete ayindi. Democratic compulsion Quote Link to comment Share on other sites More sharing options...
JohnSnow Posted July 4, 2020 Report Share Posted July 4, 2020 Just now, snoww said: Democratic compulsion Forget nakka.. why 420 supported and now moving the capital? what happened to madem thippadam? ani common people thinking? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.