r2d2 Posted July 4, 2020 Report Posted July 4, 2020 పుణె: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ముఖానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మరికొంత మందైతే ముందు జాగ్రత్తగా చేతి తొడుగులు కూడా వాడుతున్నారు. దీంతో మార్కెట్లో వివిధ రకాల మాస్కులు అందుబాటులో ఉంటున్నాయి. కొంతమంది ఎన్-95 వంటి మెడికల్ మాస్క్‌లు ధరిస్తుంటే మరికొందరు సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే మాస్క్‌లను ధరిస్తున్నారు. మొత్తానికి వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ, పుణె జిల్లాకు చెందిన శంకర్ కురాడే మాత్రం వినూత్నంగా ఆలోచించారు. సాధారణ మాస్కులు పెట్టుకుంటే విశేషమేమిటనుకున్నారో ఏమో.. ఏకంగా బంగారంతోనే మాస్క్ చేయించుకున్నారు. దీని విలువ రూ.2.89 లక్షలు. శ్వాసకు ఇబ్బంది కాకుండా చిన్న చిన్న రంధ్రాలు కూడా ఈ మాస్క్‌కు ఉన్నాయి. అయితే, వైరస్‌ను కట్టడి చేయడంలో ఇది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో మాత్రం తనకు తెలియదని శంకర్ అంటున్నారు.కొల్హాపూర్‌లో ఓ వ్యక్తి వెండితో చేయించుకున్న మాస్క్‌ను ధరించడం తాను సామాజిక మాధ్యమాల్లో చూశానని.. ఆ స్ఫూర్తితోనే బంగారం మాస్క్ చేయించుకున్నానన్నారు. పుణె జిల్లా పింప్రీ-చింఛ్వాడ్కు చెందిన ఈ శంకర్‌కు చిన్నప్పటి నుంచి బంగారు ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టమట. అతని వద్ద ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆభరణాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. Quote
perugu_vada Posted July 4, 2020 Report Posted July 4, 2020 shopping ki vaadukunte aipoyedi .. money waste chesadu .. ani antunna @Sucker uncle Quote
Manikyam Posted July 4, 2020 Report Posted July 4, 2020 4 minutes ago, Heroin said: Gutle cool cool Quote
Sucker Posted July 4, 2020 Report Posted July 4, 2020 42 minutes ago, perugu_vada said: shopping ki vaadukunte aipoyedi .. money waste chesadu .. ani antunna @Sucker uncle Janalaki sukhapadatam thelidu kaka. Ignore idiots kaka. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.