Jump to content

Recommended Posts

Posted

Facebook lo chadivina...actually makes sense..opika vunte sadukondi

కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి తీవ్రతను అంచనా వేయడం శాస్త్రీయత కాదు . ఎంత మందికి పరీక్షలు చేస్తే అంత మేరకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది . అయితే ఇందులో 95 % కేసులు మైల్డ్ గానే ఉంటాయి . ఇవి ప్రాణాంతకం కావు . మాంసాహారానికి దూరంగా ఉంటూ,  మంచి ఆహారాన్ని తీసుకుంటూ , జాగ్రత్తలు పాటిస్తే దానంతట అదే తగ్గిపోతుంది . పరీక్షలు , చికిత్స ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ,  ఐ సీఎంఆర్ లు  రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి చేస్తుండడం సరికాదు . వెంటనే ఈ పద్దతిని మానుకోవాలి . వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాలకు పూర్తిగా స్వేచ్ఛ ఉండాలి . పాజిటివ్ లను బట్టి కాకుండా మరణాల సంఖ్యను బట్టి , తీవ్రతను అంచనా వేయాలి . పాజిటివ్ వున్నా వ్యక్తులకు చికిత్స చేసి నెగటివ్ వచ్చిన వారికీ కూడా మల్లి మల్లి పాజిటివ్ వస్తున్న విషాయాన్ని గుర్తించాలి . దీనివల్ల కరోనా నిర్ములన ఎప్పటికి సాధ్యం కాదు. కరోనా వాక్సిన్ ఒక్కటే పరిష్కారం అవుతుంది . లక్షణాలుండి , తీవ్రత ఉన్నవారు మాత్రమే హాస్పిటల్ లో చేరి చికిత్స పొందాలి . ప్రతి పక్షాలు, , మీడియా విచక్షణ లేకుండా కరోనా విషయంలో అశాస్త్రీయంగా , తెలివి తక్కువగా ప్రవర్తించడం ,  ప్రజల్లో భయాలను పెంచడం మానుకోవాలి . బలవంతంగా చేస్తున్న  వైద్య,  కరోనా పరీక్షలను చేయడం మాని ,  ప్రజలను చైతన్యం చేయాలి . ఇది నా వ్యక్తిగత అభిప్రాయం .

Posted
7 minutes ago, Android_Halwa said:

may be you got some wrong FB post...

check the South Korea strategies...most of the people from those countries are not vegetarians...i dont think there is any relation with corona and food habits...

those countries got Succeed with extensive tests and tracing..

https://www.nationalgeographic.com/science/2020/05/how-south-korea-prevented-coronavirus-disaster-why-battle-is-not-over/

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...