r2d2 Posted July 17, 2020 Report Posted July 17, 2020 రష్మిక సవాలు చేసిన ముగ్గురు ఎవరంటే? ఇంటర్నెట్ డెస్క్: ‘‘నేను మొక్కలు నాటాను... నా అభిమానులైన మీరూ ఈ క్రతువులో పాలుపంచుకోండి’’ అని ప్రముఖ కథానాయిక రష్మిక మందన పిలుపునిచ్చింది. ‘మొక్కలు నాటండి’ అంటూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతోంది. నటులు, ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి, మొక్కలు నాటి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి రష్మిక మందన ఈ రోజు మొక్కలు నాటింది. రష్మిక తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతోపాటు ఆ ఫొటో తీయడానికి పడ్డ కష్టాన్ని కూడా సరదాగా రాసుకొచ్చారు. ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తూ... ప్రముఖ కథానాయిక రాశీ ఖన్నా, యువ కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, అషికా రంగనాథ్‌ను నామినేట్ చేశారు. వారితోపాటు తన అభిమానులకు మొక్కలు నాటమని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి.. ఈ ‘హరిత’ క్రతువును ముందుకు తీసుకెళ్లాలని కోరారు. Quote
tom bhayya Posted July 17, 2020 Report Posted July 17, 2020 shopping challenge em ledha ani @Sucker uncle asking Quote
Simple123 Posted July 17, 2020 Report Posted July 17, 2020 48 minutes ago, tom bhayya said: shopping challenge em ledha ani @Sucker uncle asking Idi free ga vachina vaddu.. malavaika mohan, siddhi, elanti vallu kavali Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.