MiryalgudaMaruthiRao Posted August 3, 2020 Report Posted August 3, 2020 జై.. జగన్! హైదరాబాద్, న్యూస్‌లైన్: గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి జగన్ అప్పుడే బయటకు అడుగుపెట్టారు. తనను చూసేందుకు దూరంగా నిలుచుని ఉన్నవారికి ఎప్పటిలాగే చిరునవ్వుతో అభివాదం చేశారు. ఇక అధికారులు ఏర్పాటుచేసిన నల్ల స్కార్పియో కారులోకి ఎక్కుతారనగా విన్పించిందా నినాదం..! భద్రతా అధికారులు ఉలిక్కిపడేలా విన్పించిన ‘జై.... జగన్’ నినాదం ఒక్క క్షణం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఒక్కసారి కాదు...పలుమార్లు జై జగన్... జై జగన్ అనే నినాదం విన్పించింది. జగన్ అభిమానులెవరూ జైలు పరిసరాలలోకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలతో కట్టుదిట్టమైన భద్రత చేపట్టిన పోలీసులు.. దీంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. అంతలోనే తేరుకుని పరిసరాలు గమనించిన వారు.. అలా నినదించింది ఓ ఎనిమిదేళ్ల బాలుడని గుర్తించారు. ఆ బాలుడి నినాదాలు విన్న జగన్మోహన్రెడ్డి కారులోకి ఎక్కబోతూ ఒక్క నిమిషం ఆగారు. ఆ బాలుడిని, పక్కనే ఉన్న అతని తల్లిని ఆప్యాయంగా చూపులతోనే పలుకరించారు. తనదైన శైలిలో చేయి ఊపారు. తర్వాత ఆయన కారు ఎక్కడంతో వాహనాలు కోఠి వైపునకు సాగిపోయాయి. జగన్ వాహనం వెళ్లిన తరువాత నినాదాలు చేసిన బాలుడు గురించి పోలీసులు వాకబు చేశారు. పాతబస్తీకి చెందిన ఆ బాలుడి పేరు శివానంద్. మూడవ తరగతి చదువుతున్నాడు. చంచల్‌గూడ జైలు సమీపంలోని చావుని ప్రాంతంలో అతని కుటుంబం నివాసం ఉంటోంది. జైల్లో ఉన్న జగన్‌ను చూడాలని శివానంద్ మారాం చేయడంతో తల్లి మల్లిక అతన్ని తీసుకుని ఉదయం 9 గంటలకే జైలు వద్దకు వచ్చారు. జగన్ అంటే తన కుమారుడికి ఎంతో అభిమానమని, ఆయన్ను చూపించాలని పదేపదే అడగడంతో తీసుకువచ్చానని మల్లిక మీడియాకు తెలిపారు. జగన్‌ను చూసిన ఆనందంలోనే తన కుమారుడు జై... జగన్ అని అన్నాడని వివరించారు. కాగా జగన్ అంకులంటే తనకెంతో ఇష్టమని శివానంద్ ఆనందంగా చెప్పాడు. 1 Quote
cosmopolitan Posted August 3, 2020 Report Posted August 3, 2020 2 minutes ago, MiryalgudaMaruthiRao said: Quote
Silveradotwo Posted August 3, 2020 Report Posted August 3, 2020 2 minutes ago, MiryalgudaMaruthiRao said: Tyagam ante Sonia a ,abooo Posani gadu kanipstaledu emadya jalagan e padavi ivanu anadaa Quote
Silveradotwo Posted August 3, 2020 Report Posted August 3, 2020 2 minutes ago, MiryalgudaMaruthiRao said: జై.. జగన్! హైదరాబాద్, న్యూస్‌లైన్: గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి జగన్ అప్పుడే బయటకు అడుగుపెట్టారు. తనను చూసేందుకు దూరంగా నిలుచుని ఉన్నవారికి ఎప్పటిలాగే చిరునవ్వుతో అభివాదం చేశారు. ఇక అధికారులు ఏర్పాటుచేసిన నల్ల స్కార్పియో కారులోకి ఎక్కుతారనగా విన్పించిందా నినాదం..! భద్రతా అధికారులు ఉలిక్కిపడేలా విన్పించిన ‘జై.... జగన్’ నినాదం ఒక్క క్షణం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఒక్కసారి కాదు...పలుమార్లు జై జగన్... జై జగన్ అనే నినాదం విన్పించింది. జగన్ అభిమానులెవరూ జైలు పరిసరాలలోకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలతో కట్టుదిట్టమైన భద్రత చేపట్టిన పోలీసులు.. దీంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. అంతలోనే తేరుకుని పరిసరాలు గమనించిన వారు.. అలా నినదించింది ఓ ఎనిమిదేళ్ల బాలుడని గుర్తించారు. ఆ బాలుడి నినాదాలు విన్న జగన్మోహన్రెడ్డి కారులోకి ఎక్కబోతూ ఒక్క నిమిషం ఆగారు. ఆ బాలుడిని, పక్కనే ఉన్న అతని తల్లిని ఆప్యాయంగా చూపులతోనే పలుకరించారు. తనదైన శైలిలో చేయి ఊపారు. తర్వాత ఆయన కారు ఎక్కడంతో వాహనాలు కోఠి వైపునకు సాగిపోయాయి. జగన్ వాహనం వెళ్లిన తరువాత నినాదాలు చేసిన బాలుడు గురించి పోలీసులు వాకబు చేశారు. పాతబస్తీకి చెందిన ఆ బాలుడి పేరు శివానంద్. మూడవ తరగతి చదువుతున్నాడు. చంచల్‌గూడ జైలు సమీపంలోని చావుని ప్రాంతంలో అతని కుటుంబం నివాసం ఉంటోంది. జైల్లో ఉన్న జగన్‌ను చూడాలని శివానంద్ మారాం చేయడంతో తల్లి మల్లిక అతన్ని తీసుకుని ఉదయం 9 గంటలకే జైలు వద్దకు వచ్చారు. జగన్ అంటే తన కుమారుడికి ఎంతో అభిమానమని, ఆయన్ను చూపించాలని పదేపదే అడగడంతో తీసుకువచ్చానని మల్లిక మీడియాకు తెలిపారు. జగన్‌ను చూసిన ఆనందంలోనే తన కుమారుడు జై... జగన్ అని అన్నాడని వివరించారు. కాగా జగన్ అంకులంటే తనకెంతో ఇష్టమని శివానంద్ ఆనందంగా చెప్పాడు. Idhi kadu gani okasari avulu tallu tenchukoni jaggu ni chudadaniki vachai ani rasadu sakshit lo 1 Quote
tom bhayya Posted August 3, 2020 Report Posted August 3, 2020 3 minutes ago, MiryalgudaMaruthiRao said: జై.. జగన్! హైదరాబాద్, న్యూస్‌లైన్: గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి జగన్ అప్పుడే బయటకు అడుగుపెట్టారు. తనను చూసేందుకు దూరంగా నిలుచుని ఉన్నవారికి ఎప్పటిలాగే చిరునవ్వుతో అభివాదం చేశారు. ఇక అధికారులు ఏర్పాటుచేసిన నల్ల స్కార్పియో కారులోకి ఎక్కుతారనగా విన్పించిందా నినాదం..! భద్రతా అధికారులు ఉలిక్కిపడేలా విన్పించిన ‘జై.... జగన్’ నినాదం ఒక్క క్షణం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఒక్కసారి కాదు...పలుమార్లు జై జగన్... జై జగన్ అనే నినాదం విన్పించింది. జగన్ అభిమానులెవరూ జైలు పరిసరాలలోకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలతో కట్టుదిట్టమైన భద్రత చేపట్టిన పోలీసులు.. దీంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. అంతలోనే తేరుకుని పరిసరాలు గమనించిన వారు.. అలా నినదించింది ఓ ఎనిమిదేళ్ల బాలుడని గుర్తించారు. ఆ బాలుడి నినాదాలు విన్న జగన్మోహన్రెడ్డి కారులోకి ఎక్కబోతూ ఒక్క నిమిషం ఆగారు. ఆ బాలుడిని, పక్కనే ఉన్న అతని తల్లిని ఆప్యాయంగా చూపులతోనే పలుకరించారు. తనదైన శైలిలో చేయి ఊపారు. తర్వాత ఆయన కారు ఎక్కడంతో వాహనాలు కోఠి వైపునకు సాగిపోయాయి. జగన్ వాహనం వెళ్లిన తరువాత నినాదాలు చేసిన బాలుడు గురించి పోలీసులు వాకబు చేశారు. పాతబస్తీకి చెందిన ఆ బాలుడి పేరు శివానంద్. మూడవ తరగతి చదువుతున్నాడు. చంచల్‌గూడ జైలు సమీపంలోని చావుని ప్రాంతంలో అతని కుటుంబం నివాసం ఉంటోంది. జైల్లో ఉన్న జగన్‌ను చూడాలని శివానంద్ మారాం చేయడంతో తల్లి మల్లిక అతన్ని తీసుకుని ఉదయం 9 గంటలకే జైలు వద్దకు వచ్చారు. జగన్ అంటే తన కుమారుడికి ఎంతో అభిమానమని, ఆయన్ను చూపించాలని పదేపదే అడగడంతో తీసుకువచ్చానని మల్లిక మీడియాకు తెలిపారు. జగన్‌ను చూసిన ఆనందంలోనే తన కుమారుడు జై... జగన్ అని అన్నాడని వివరించారు. కాగా జగన్ అంకులంటే తనకెంతో ఇష్టమని శివానంద్ ఆనందంగా చెప్పాడు. Quote
tom bhayya Posted August 3, 2020 Report Posted August 3, 2020 1 minute ago, MiryalgudaMaruthiRao said: Quote
MiryalgudaMaruthiRao Posted August 3, 2020 Report Posted August 3, 2020 అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు.. అన్న రాకుంటే నేను బతకనక్కా’ అంటూ లక్ష్మి అనే అమ్మాయి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమైంది. మంగళవారం గద్వాలలోని వేదనగర్‌లో నేతన్నల సమస్యలు తెసుకునేందుకు షర్మిల వెళ్తుండగా.. లక్ష్మి విలపిస్తూ ఆమె వద్దకు వచ్చింది. ‘అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు’ అంటూ ప్రశ్నించింది. జగనన్న బయటకు రాకుంటే తాను బతకనంటూ విలపించింది. దీంతో షర్మిల ఆమెను ఓదారుస్తూ అధైర్యపడొద్దని, త్వరలోనే జగనన్న వస్తాడమ్మా అని ధైర్యం చెప్పారు. Quote
kidney Posted August 3, 2020 Report Posted August 3, 2020 6 minutes ago, tom bhayya said: endhi @tom bhayya DB ivala neat gaa vundhi.. No personal abuse, meaningful debates, limited abuse hatred discussions, Mods are maintaining a gud job these days Quote
Silveradotwo Posted August 3, 2020 Report Posted August 3, 2020 44 minutes ago, kidney said: endhi @tom bhayya DB ivala neat gaa vundhi.. No personal abuse, meaningful debates, limited abuse hatred discussions, Mods are maintaining a gud job these days Thokkalo mods naa id ivatledu naku Quote
kidney Posted August 3, 2020 Report Posted August 3, 2020 18 minutes ago, Silveradotwo said: Thokkalo mods naa id ivatledu naku avunu - Vere discussion lo padi Kept forgetting to ask - DB Seniors members meeru, Android halwa lanti ID's endhuku block aiyyindhi.. Did I miss any theds Quote
johnydanylee Posted August 3, 2020 Report Posted August 3, 2020 I can't believe..I missed this EPIC thread Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.