Hydrockers Posted July 20, 2020 Report Share Posted July 20, 2020 శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జన్ కో ప్రారంభించింది. గడిచిన 24 గంటల్లో 42,378 క్యూసెక్కులు నీటిని వినియోగించి 11.327 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను టీఎస్ జెన్కో ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 43,283 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు గాను... ప్రస్తుతం నీటి మట్టం 843.20 అడుగులుగా కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 66.8398 టి.ఎం.సిలు కాగా...పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టి.ఎం.సి లుగా ఉంది Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted July 20, 2020 Author Report Share Posted July 20, 2020 Daily 5 to 6 TMC add avutundi easy ga Aug 1st week lopu full avute inga rayalaseema ki ee sari kuda pandagee Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted July 20, 2020 Author Report Share Posted July 20, 2020 @snoww Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.