Jump to content

Recommended Posts

Posted

అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్

 
Wed, Jul 22, 2020, 02:50 PM
 
Ambati Rambabu tests Corona positive
  • వరుసగా కరోనా బారిన పడుతున్న వైసీపీ నేతలు
  • క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న అంబటి
  • గుంటూరు జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా

వైసీపీ కీలక నేతలందరూ వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పాజిటివ్ అని నిన్న రాత్రి తేలగానే పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. ఇప్పుడు తాజాగా పార్టీ కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా నిర్ధారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వెంటనే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే అంబటి కావడం గమనార్హం. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలు కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు సత్తెనపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని అధికారులను అంబటి కోరారు. మరోవైపు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో విజయసాయిరెడ్డి చికిత్స పొందుతున్నారు.

https://www.ap7am.com/flash-news-693163/ambati-rambabu-tests-corona-positive

Posted

వైసీపీలో కరోనా కల్లోలం.. అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

ఏపీలో ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

 
వైసీపీలో కరోనా కల్లోలం.. అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్
అంబటి రాంబాబు (File Photo)
 
  • SHARE THIS:
  • byeline-fb.jpg
  • byeline-tw.jpg
  • linedin.jpg
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులకు కోవిడ్ సోకగా.. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటి రాంబాబను కలిసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు.

సోమవారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. విజయసాయితో పాటు ఆయన పీఏకు కూడా కరోనా సోకింది. పది రోజుల వరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని.. అత్యవసరమైతే టెలిఫోన్‌లో అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. కానీ ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 


ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారినపడ్డారు. ప్రజాప్రతినిధులకు కరోనా పాజటివ్ నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో.. మిగతా నేతలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

కాగా, మంగళవారం వరకు ఏపీలో 58,668 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 25,574 మంది డిశ్చార్జి కాగా.. 758 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 32,336 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 13,86,274 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

https://telugu.news18.com/news/coronavirus-latest-news/andhrapradesh-corona-updates-ysrcp-mla-ambati-rambabu-tested-posotive-for-covid19-sk-559838.html

Posted

community transfer start aiynaTTenaa? trace cheyyaleni cases kooda ekkuva vastunnayi Brahmi GIFs | Tenor

Posted
16 minutes ago, meri_zindagi said:

Daughter is doctor

Daughter through vacchi undoccha?

Posted

ee covid evariki vachhina ayyo anipistundhi.... okka vijaya sai reddy ki tappa.

  • Haha 1
Posted
2 hours ago, Somedude said:

Daughter through vacchi undoccha?

Cannot ignore that angle...

Posted
8 minutes ago, Dyud said:

mari sanjana ki Dyud

Venaka nunchi hug cheskoni untadu ga...mostly safe :P

  • Haha 1
Posted

ila politicians ki vasthene mandu kosam pressure perugutundi.. appativaraku em pressure undadu 

Posted

Sanjana ni gokkey tappudu....jara alochinchaalsindhi....

Ohh my sanjaanaaa

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...