Jump to content

Recommended Posts

Posted

thumb.jpg

 
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య షూటింగుకి చాలా సమయం ఉన్నట్లుంది. మెగాస్టార్ కొత్త లుక్కులో దర్శనమిచ్చి షాక్ ఇచ్చాడు. అయితే ఆచార్య పై మెగా అభిమానులలో అంచనాలు బాగానే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సామాజిక అంశంతో రూపొందుతుంది. ఇటీవలే ఈ సినిమాలో మెగాస్టార్ చిరు డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా చిరంజీవి మీసాలు లేని లుక్ చూసి అంతా డ్యూయెల్ రోల్స్ నిజమే అనుకున్నారు. కానీ మొదట్లో చిరుని మీసాలు లేకుండా చూసేసరికి ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలైంది. అయితే ఆలా మీసాలు లేని లుక్ పై ఎన్నో భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అయ్యాయి. 
 
 
కరోనా కారణంగా ఇండస్ట్రీలో సినిమాల షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే షూటింగ్స్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇక ఎలాగో షూటింగ్స్ ఇప్పట్లో లేవు కదా అని మెగాస్టార్ మీసాలు తీసేసి ఉంటాడని కొందరు ముందే అంచనా వేశారు. ఇక మరికొందరేమో చిరు ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాలో డ్యూయెల్ ఉందని అంటున్నారు కదా.. మరి ఆ రోల్ కోసమే అలా చేసి ఉంటాడని అనుకున్నారు. అసలు కారణం తెలియదు కానీ అభిమానులలో.. నెటిజన్లలో మాత్రం ఇలాంటి అభిప్రాయాలు రేకెత్తాయి. ఎందరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా చివరికి మెగాస్టార్ ఏం చెప్పారు అనేది ఫైనల్ అవుతుంది. మరి అసలు మేటర్ ఏమై ఉంటుందో అంటే.. స్వయంగా మెగాస్టార్ అసలు నిజం చెప్పేసారు. సినిమా షూటింగ్ ఎలాగో లేదు కదా.. ఖాళీ టైంలో ఊరికే అలా చేసానని ఆయన చెప్పారు. ఇక మెగాస్టార్ సింపుల్ ఆన్సర్ తో పుకార్లకు చెక్ పడ్డట్లే అయింది.
Posted
18 minutes ago, VenkyBabu said:

Ram charan konchem lavayinattunnadu

inka nayyam naagbob wig pettindu analedutumblr_mtrh9xUe7i1spvnemo1_250.gif?1403646334

Posted
9 minutes ago, Silverado said:

.5 gadila unadu

90% Telugu vallu alage untaru meesalu lekapothey

  • Haha 1
Posted
Just now, Ryzen_renoir said:

90% Telugu vallu alage untaru meesalu lekapothey

Ademo gani sirio gadu acham alane unadu a pic lo , nobody can beat him

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...