Jump to content

Recommended Posts

Posted

brk--suprem1.jpg

దిల్లీ: ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వాదనలు వినిపించారు.

రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వచ్చినందున స్టే ఇచ్చేందుకు వీలు లేదని,  కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేయటం లేదని హరీశ్‌ సాల్వే వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అధికార పార్టీ నేతలు సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం మాకు తెలుసు. మేం కావాలనే ఈకేసులో స్టే ఇవ్వట్లేదు. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌ కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణం’’ అని  సీజేఐ వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్‌ దాఖలు చేస్తామని హరీశ్‌ సాల్వే కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ..పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజుల గడువు ఇచ్చింది. 

Posted

Kasaireddy cm ki nimmagadda, nimikaayalu thinipisthunaadu gaa

Veedoka madama thippani netha veediki Malli fans, thu

Inni saarlu courts lo chempa dhebalu thintadaa

Posted
8 minutes ago, Chingaal said:

Kasaireddy cm ki nimmagadda, nimikaayalu thinipisthunaadu gaa

Veedoka madama thippani netha veediki Malli fans, thu

Inni saarlu courts lo chempa dhebalu thintadaa

Rey jaglaqq id nundi ikkadaki shift ayyava?

Posted
5 minutes ago, ParmQ said:

Rey jaglaqq id nundi ikkadaki shift ayyava?

Hello evadra nuvvu, mundhu normal ga maatladu

Ninnu nenu emaina comment chesaana 

Anavasaram ga pull chesthunav

Posted
2 hours ago, johnydanylee said:

brk--suprem1.jpg

దిల్లీ: ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వాదనలు వినిపించారు.

రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వచ్చినందున స్టే ఇచ్చేందుకు వీలు లేదని,  కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేయటం లేదని హరీశ్‌ సాల్వే వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అధికార పార్టీ నేతలు సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం మాకు తెలుసు. మేం కావాలనే ఈకేసులో స్టే ఇవ్వట్లేదు. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌ కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణం’’ అని  సీజేఐ వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్‌ దాఖలు చేస్తామని హరీశ్‌ సాల్వే కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ..పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజుల గడువు ఇచ్చింది. 

SC lo kuda manam famous iyyam annamata.. inka akkdaki vellina dabidi dibide..

Posted
15 minutes ago, Chingaal said:

Hello evadra nuvvu, mundhu normal ga maatladu

Ninnu nenu emaina comment chesaana 

Anavasaram ga pull chesthunav

BP endhukura. Paytm psycho batch la unnavu ga. Fake ids vadhalava?

Posted

Maa tedla cm ki siggey ledhandi , aayana anthey , maa tedla raajyam lo ilagey untundhidhandi

Posted

ఇలాంటి situations రాకుండా చూడాలి అనే High court ని కర్నూల్ కి move చెయ్యాలి అని decided . కర్నూలు లో ఉంటె ఆ judges టీం ఎలా manage చెయ్యాలో ఈజీ .

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...