Jump to content

Recommended Posts

Posted

మేము మనుష్యులం ... మహస్సులం 
రాముడు విరిచిన వింటినారి తీగ రాగిదో ... వెండితో చెప్పమంటాం
కృష్ణుడి సుదర్శన చక్రానికి ఎన్ని కొన అంచులున్నాయో లెక్కెట్టమంటాం 

మేం నవీనులం ... ప్రవీణులం 
కరోనా కి మందు మీ ధన్వంతరి  కనిపెట్టలేదా అని ప్రశ్నిస్తాం  
గరళాన్ని మింగిన మీ శివుడు సునామిలని ఆపలేడా అని పరిహాసాలాడతాం 

మేము మహస్సులం ... ఉషస్సులం ...
మాకు దాస్యం లేదు ... మాకు శాస్త్రం లేదు 
మతమనే అంధత్వాన్ని పోగొట్టి , హేతువాదమనే ఉషస్సుని ప్రజ్వలిస్తాం
సనాతనధర్మపు దుమ్ము దులిపేస్తాం 
మీరు దీపావళి కాదు గాలిని కలుషితం చేస్తున్నరంటాం
మీరు వినాయకచవితి జరుపుకొని నీటిని కలుషితం చేస్తున్నరంటాం
అమ్మోరికి మీరు కోడి కొస్తే జంతు బలి ....
బక్రీద్ పేరుతో వేరే వాళ్ళు చేస్తే అది మతాచారం 

మాకు లోకం ఒక గీటురాయి 
మీ మతం మాకు పిచ్చోడి చేతిలో రాయి 
 మేం మీరు చేసేదేం ఒప్పుకోము 
మీరు చెప్పిందేం పట్టించుకోము 
ఆవుని, పాముని, పుట్టని , చెట్టుని పూజించడం మూఢత్వం
పాముని వొదిలేసి మనిషిని చంపమన్న వాడిలో చూస్తాం మేం దైవత్వం 
(దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారికి ధన్యవాదాలు) 

  • Upvote 1
Posted
1 minute ago, Heroin said:

Nuvvu rasavaa0dm6w.gif

a0dm6w.gif Edho ala ... o cheyyi vesa ... Tilak gru poem ni chusi 

Posted
18 minutes ago, VenkyBabu said:

మేము మనుష్యులం ... మహస్సులం 
రాముడు విరిచిన వింటినారి తీగ రాగిదో ... వెండితో చెప్పమంటాం
కృష్ణుడి సుదర్శన చక్రానికి ఎన్ని కొన అంచులున్నాయో లెక్కెట్టమంటాం 

మేం నవీనులం ... ప్రవీణులం 
కరోనా కి మందు మీ ధన్వంతరి  కనిపెట్టలేదా అని ప్రశ్నిస్తాం  
గరళాన్ని మింగిన మీ శివుడు సునామిలని ఆపలేడా అని పరిహాసాలాడతాం 

మేము మహస్సులం ... ఉషస్సులం ...
మాకు దాస్యం లేదు ... మాకు శాస్త్రం లేదు 
మతమనే అంధత్వాన్ని పోగొట్టి , హేతువాదమనే ఉషస్సుని ప్రజ్వలిస్తాం
సనాతనధర్మపు దుమ్ము దులిపేస్తాం 
మీరు దీపావళి కాదు గాలిని కలుషితం చేస్తున్నరంటాం
మీరు వినాయకచవితి జరుపుకొని నీటిని కలుషితం చేస్తున్నరంటాం
అమ్మోరికి మీరు కోడి కొస్తే జంతు బలి ....
బక్రీద్ పేరుతో వేరే వాళ్ళు చేస్తే అది మతాచారం 

మాకు లోకం ఒక గీటురాయి 
మీ మతం మాకు పిచ్చోడి చేతిలో రాయి 
 మేం మీరు చేసేదేం ఒప్పుకోము 
మీరు చెప్పిందేం పట్టించుకోము 
ఆవుని, పాముని, పుట్టని , చెట్టుని పూజించడం మూఢత్వం
పాముని వొదిలేసి మనిషిని చంపమన్న వాడిలో చూస్తాం మేం దైవత్వం 
(దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారికి ధన్యవాదాలు) 

Nijame appatlo thread kuda yesi Maari mahanubhaavulu!! 

  • Haha 1
Posted
14 minutes ago, JaiTDP said:

Nijame appatlo thread kuda yesi Maari mahanubhaavulu!! 

Lift that thread no ?

Posted
13 hours ago, JaiTDP said:

Haha... shivudagnya lenidhe cheemayina kuttadhu anedhi saying Kadha...

dhaniki , yagalu , homalaki sambandham untadha? Idk ... 

Posted

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలయి ఏడ్చుచుండ ....
లౌకికవాదులనే గడసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి 
(చిలకమర్తి వారికి ధన్యవాదాలు)  
 
Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...