VenkyBabu Posted July 27, 2020 Report Posted July 27, 2020 మేము మనుష్యులం ... మహస్సులం రాముడు విరిచిన వింటినారి తీగ రాగిదో ... వెండితో చెప్పమంటాం కృష్ణుడి సుదర్శన చక్రానికి ఎన్ని కొన అంచులున్నాయో లెక్కెట్టమంటాం మేం నవీనులం ... ప్రవీణులం కరోనా కి మందు మీ ధన్వంతరి కనిపెట్టలేదా అని ప్రశ్నిస్తాం గరళాన్ని మింగిన మీ శివుడు సునామిలని ఆపలేడా అని పరిహాసాలాడతాం మేము మహస్సులం ... ఉషస్సులం ... మాకు దాస్యం లేదు ... మాకు శాస్త్రం లేదు మతమనే అంధత్వాన్ని పోగొట్టి , హేతువాదమనే ఉషస్సుని ప్రజ్వలిస్తాం సనాతనధర్మపు దుమ్ము దులిపేస్తాం మీరు దీపావళి కాదు గాలిని కలుషితం చేస్తున్నరంటాం మీరు వినాయకచవితి జరుపుకొని నీటిని కలుషితం చేస్తున్నరంటాం అమ్మోరికి మీరు కోడి కొస్తే జంతు బలి .... బక్రీద్ పేరుతో వేరే వాళ్ళు చేస్తే అది మతాచారం మాకు లోకం ఒక గీటురాయి మీ మతం మాకు పిచ్చోడి చేతిలో రాయి మేం మీరు చేసేదేం ఒప్పుకోము మీరు చెప్పిందేం పట్టించుకోము ఆవుని, పాముని, పుట్టని , చెట్టుని పూజించడం మూఢత్వం పాముని వొదిలేసి మనిషిని చంపమన్న వాడిలో చూస్తాం మేం దైవత్వం (దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారికి ధన్యవాదాలు) 1 Quote
VenkyBabu Posted July 27, 2020 Author Report Posted July 27, 2020 1 minute ago, Heroin said: Nuvvu rasava Edho ala ... o cheyyi vesa ... Tilak gru poem ni chusi Quote
JaiTDP Posted July 27, 2020 Report Posted July 27, 2020 18 minutes ago, VenkyBabu said: మేము మనుష్యులం ... మహస్సులం రాముడు విరిచిన వింటినారి తీగ రాగిదో ... వెండితో చెప్పమంటాం కృష్ణుడి సుదర్శన చక్రానికి ఎన్ని కొన అంచులున్నాయో లెక్కెట్టమంటాం మేం నవీనులం ... ప్రవీణులం కరోనా కి మందు మీ ధన్వంతరి కనిపెట్టలేదా అని ప్రశ్నిస్తాం గరళాన్ని మింగిన మీ శివుడు సునామిలని ఆపలేడా అని పరిహాసాలాడతాం మేము మహస్సులం ... ఉషస్సులం ... మాకు దాస్యం లేదు ... మాకు శాస్త్రం లేదు మతమనే అంధత్వాన్ని పోగొట్టి , హేతువాదమనే ఉషస్సుని ప్రజ్వలిస్తాం సనాతనధర్మపు దుమ్ము దులిపేస్తాం మీరు దీపావళి కాదు గాలిని కలుషితం చేస్తున్నరంటాం మీరు వినాయకచవితి జరుపుకొని నీటిని కలుషితం చేస్తున్నరంటాం అమ్మోరికి మీరు కోడి కొస్తే జంతు బలి .... బక్రీద్ పేరుతో వేరే వాళ్ళు చేస్తే అది మతాచారం మాకు లోకం ఒక గీటురాయి మీ మతం మాకు పిచ్చోడి చేతిలో రాయి మేం మీరు చేసేదేం ఒప్పుకోము మీరు చెప్పిందేం పట్టించుకోము ఆవుని, పాముని, పుట్టని , చెట్టుని పూజించడం మూఢత్వం పాముని వొదిలేసి మనిషిని చంపమన్న వాడిలో చూస్తాం మేం దైవత్వం (దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారికి ధన్యవాదాలు) Nijame appatlo thread kuda yesi Maari mahanubhaavulu!! 1 Quote
VenkyBabu Posted July 27, 2020 Author Report Posted July 27, 2020 14 minutes ago, JaiTDP said: Nijame appatlo thread kuda yesi Maari mahanubhaavulu!! Lift that thread no ? Quote
JaiTDP Posted July 27, 2020 Report Posted July 27, 2020 53 minutes ago, VenkyBabu said: Lift that thread no ? Quote
VenkyBabu Posted July 28, 2020 Author Report Posted July 28, 2020 13 hours ago, JaiTDP said: Haha... shivudagnya lenidhe cheemayina kuttadhu anedhi saying Kadha... dhaniki , yagalu , homalaki sambandham untadha? Idk ... Quote
VenkyBabu Posted July 28, 2020 Author Report Posted July 28, 2020 భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలయి ఏడ్చుచుండ .... లౌకికవాదులనే గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి (చిలకమర్తి వారికి ధన్యవాదాలు) Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.