johnydanylee Posted August 5, 2020 Report Posted August 5, 2020 22:26 SIGN IN #Ayodhya అయోధ్య భూమిపూజ తప్పు ముహూర్తమా ? 28,173 views 603 58 Share Save Report Pranati Television 509K subscribers SUBSCRIBE Published on Aug 2, 2020 #Ayodhya ప్రపంచస్థాయి రాజధాని నగరంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి భూమిపూజ కార్యక్రమం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో జరిగింది. అంగరంగ వైభవంగా, సర్వాంగ సుందరంగా జరిగిన ఈ భూమిపూజ ముహూర్త కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ఏకైక పండితుడిని నేను మాత్రమే. దేశ వ్యాప్తంగా ఉన్న పండితులందరూ ఈ ముహూర్తం అత్యంత శుభదాయకమని, కావాలనే గార్గేయ సిద్ధాంతి ఈ ముహుర్తాన్ని వ్యతిరేకిస్తున్నారని, పలువురు పండితులు నన్నే విమర్శించటం జరిగింది. మరి ఆనాడు భూమిపూజ జరిగిన మూడు మాసాలకే అక్కడ పందులు స్వైరవిహారం చేయటం జగమెరిగిన సత్యం. ఇంతవరకు ఆ భూమిపూజ చేసిన ఫౌండేషన్ స్టోన్ అలాగే ఉండిపోయింది. ఆనాడు నన్ను విమర్శించిన పండితులు ప్రస్తుతం ఏమంటారో ? AP Capital Foundation | Astrologer Srinivasa Gargeya Says it is not Good Auspicious Time | NTV - https://youtu.be/2xGdUkwHSJA Quote
MiryalgudaMaruthiRao Posted August 5, 2020 Report Posted August 5, 2020 1 minute ago, johnydanylee said: 22:26 SIGN IN #Ayodhya అయోధ్య భూమిపూజ తప్పు ముహూర్తమా ? 28,173 views 603 58 Share Save Report Pranati Television 509K subscribers SUBSCRIBE Published on Aug 2, 2020 #Ayodhya ప్రపంచస్థాయి రాజధాని నగరంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి భూమిపూజ కార్యక్రమం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో జరిగింది. అంగరంగ వైభవంగా, సర్వాంగ సుందరంగా జరిగిన ఈ భూమిపూజ ముహూర్త కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ఏకైక పండితుడిని నేను మాత్రమే. దేశ వ్యాప్తంగా ఉన్న పండితులందరూ ఈ ముహూర్తం అత్యంత శుభదాయకమని, కావాలనే గార్గేయ సిద్ధాంతి ఈ ముహుర్తాన్ని వ్యతిరేకిస్తున్నారని, పలువురు పండితులు నన్నే విమర్శించటం జరిగింది. మరి ఆనాడు భూమిపూజ జరిగిన మూడు మాసాలకే అక్కడ పందులు స్వైరవిహారం చేయటం జగమెరిగిన సత్యం. ఇంతవరకు ఆ భూమిపూజ చేసిన ఫౌండేషన్ స్టోన్ అలాగే ఉండిపోయింది. ఆనాడు నన్ను విమర్శించిన పండితులు ప్రస్తుతం ఏమంటారో ? AP Capital Foundation | Astrologer Srinivasa Gargeya Says it is not Good Auspicious Time | NTV - https://youtu.be/2xGdUkwHSJA veedni inka nammujtunnara Quote
Kool_SRG Posted August 5, 2020 Report Posted August 5, 2020 Eeyane kaadhu north side oka pandithudu kuda mentioned about this... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.