DaatarBabu Posted August 5, 2020 Report Posted August 5, 2020 రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం: చంద్రబాబు రాజధాని తరలింపుపై తెదేపా అధినేత వ్యాఖ్యలు Quote
DaatarBabu Posted August 5, 2020 Report Posted August 5, 2020 ఎన్నికల ముందు జగన్ ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్‌లో విలేకర్లతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వైకాపా నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. జగన్, వైకాపా నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ జరుగుతోందని విమర్శించారు.ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని పేర్కొన్నారు. రాజధానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. మీరు చేసే పనులు సరైనవని అనిపిస్తే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ప్రజా ప్రయోజనాలను వదిలి నీచ రాజకీయాలను చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నీ మరిచిపోయి ఇవాళ మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పానని గుర్తు చేశారు. వేలాది మంది రైతులు రహదారులపై ఆందోళన చేస్తున్నారన్నారు Quote
sendral_nakka Posted August 5, 2020 Report Posted August 5, 2020 senddral gadiki uccha aapukoleka deadline pettadu, last ki andaru vadi meedha uccha posaru repo mapo poyetodi matalu nambithe, pappu laga aithavu Take it easy bro Quote
DaatarBabu Posted August 5, 2020 Report Posted August 5, 2020 అమరావతిపై ఎన్ని రకాలుగా మాట్లాడతారు? అమరావతిపై మీరు ఎన్ని రకాలుగా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి అని సవాల్ విసిరారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా, కాంగ్రెస్ నేతలు జగన్‌ను నిలదీయాలన్నారు. అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పు అని హితవు పలికారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పారు. రాజధానినిమార్చే అధికారం మీకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పోరాటం ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. ఐదు కోట్ల మంది ప్రజలు మాతో కలిసి రావాలని కోరారు. నీతికి, నిజాయతీకి మారు పేరు.. విశాఖ వాసులు అని చెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించండి.. మా పదవులు వదిలేస్తామని వెల్లడించారు. 2014లో అన్యాయం జరిగింది, మళ్లీ మళ్లీ మోసపోవడం తగదని పేర్కొన్నారు Quote
DaatarBabu Posted August 5, 2020 Report Posted August 5, 2020 రామాలయానికి భూమి పూజ శుభకరం రామాలయం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని చంద్రబాబు తెలిపారు. రామాలయానికి భూమి పూజ చేయడం శుభకరమని చెప్పారు. 200 నదుల పవిత్ర జలాలతో భూమిపూజలు చేశారన్నారు. అమరావతిలోనూ 30 నదుల పుణ్య జలాలతో భూమి పూజ చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. Quote
JaiTDP Posted August 5, 2020 Report Posted August 5, 2020 2014 Elections mundhu ee Nakka gaadu SS thesthaa annaadu - evadi M0dda kudisaadu mari edhaiana Antey hurt avuthaaru adhi Bjp valla raaledhani, vasthey maathram meme ani sankhal guddhukuntaam 2 Quote
DaatarBabu Posted August 5, 2020 Report Posted August 5, 2020 Vivo gadu IPL ni vadilesina ... Sendral saar Zoom ni vadaladu sponsorship iste better inthala vaadathunnanduku... As usual annadu 5 crores Andhrula Swapnam Ani... Quote
JaiTDP Posted August 5, 2020 Report Posted August 5, 2020 4 minutes ago, DaatarBabu said: Vivo gadu IPL ni vadilesina ... Sendral saar Zoom ni vadaladu sponsorship iste better inthala vaadathunnanduku... As usual annadu 5 crores Andhrula Swapnam Ani... @zoomnaidu Quote
DaatarBabu Posted August 5, 2020 Report Posted August 5, 2020 ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆరోపించారు. విమర్శించారు. ప్రశ్నించారు. సవాల్ విసిరారు. విజ్ఞప్తి చేశారు. హితవు పలికారు.స్పష్టం చేశారు. Suggestion aa, Order aa, Request aa, blaming aa? Anni Variations supistaru Baboru... 2 Quote
VenkyBabu Posted August 5, 2020 Author Report Posted August 5, 2020 14 minutes ago, DaatarBabu said: రామాలయానికి భూమి పూజ శుభకరం రామాలయం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని చంద్రబాబు తెలిపారు. రామాలయానికి భూమి పూజ చేయడం శుభకరమని చెప్పారు. 200 నదుల పవిత్ర జలాలతో భూమిపూజలు చేశారన్నారు. అమరావతిలోనూ 30 నదుల పుణ్య జలాలతో భూమి పూజ చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. ee madhura smruthulni gurthu cheskodam thappa edho oka pani start chesi unte capital move avvakapoyedhemo Quote
VenkyBabu Posted August 5, 2020 Author Report Posted August 5, 2020 5 minutes ago, DaatarBabu said: ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆరోపించారు. విమర్శించారు. ప్రశ్నించారు. సవాల్ విసిరారు. విజ్ఞప్తి చేశారు. హితవు పలికారు.స్పష్టం చేశారు. Suggestion aa, Order aa, Request aa, blaming aa? Anni Variations supistaru Baboru... variation star Quote
VenkyBabu Posted August 5, 2020 Author Report Posted August 5, 2020 13 minutes ago, DaatarBabu said: Vivo gadu IPL ni vadilesina ... Sendral saar Zoom ni vadaladu sponsorship iste better inthala vaadathunnanduku... As usual annadu 5 crores Andhrula Swapnam Ani... @futureofandhra Bro nuvvemayina rachana sahakaram chesthunnava chandralu sir Ki Quote
DaatarBabu Posted August 5, 2020 Report Posted August 5, 2020 2 minutes ago, VenkyBabu said: @futureofandhra Bro nuvvemayina rachana sahakaram chesthunnava chandralu sir Ki Poni Elections gelichinaka Anna anukovachu... Poni 60%-40% Ayina anukovachu 20/140 esukoni hadavidi... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.