Aryaa Posted August 9, 2020 Report Posted August 9, 2020 CBN govt time lo baga anti jagan candidates andarini pilichi sollu questions adigevadu Quote
kothavani Posted August 9, 2020 Report Posted August 9, 2020 After this internet boom in your tube channels andaru interviews tisujuntunaru so no value in effort Quote
DaatarBabu Posted August 9, 2020 Report Posted August 9, 2020 రాష్ట్రమేగతి బాగుపడునోయ్! దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్ చిన్నాభిన్నం చేయటం గురించి పెద్దగా ఆలోచించని ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేయడం ద్వారా భక్తుల మనసులను కొల్లగొట్టారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బిజీగా ఉండగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులది మాత్రం అరణ్య రోదనగా మిగిలిపోతోంది. తెలంగాణలో సచివాలయ నమూనాను ఖరారు చేయడానికై ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులపాటు ఏడెనిమిది గంటల చొప్పున సమావేశాలు నిర్వహించారు. కరోనా బారిన పడిన వారిని పైవ్రేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదు. జాతీయ స్థాయిలో రామ మందిరం, ఆంధ్రాలో మూడు రాజధానులు, తెలంగాణకు సచివాలయం ప్రధానమయ్యాయి. ప్రజలకు ఏది అవసరమో అది కాకుండా పాలకులు రాజకీయంగా బలపడటానికి ఏమి చేయాలో అదే చేస్తున్నారు. ఈ పోకడలను నిలువరించవలసినవారు మౌనాన్ని ఆశ్రయించడంతో అప్రధానమైనవన్నీ ప్రధానమవుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా భర్తృహరి సుభాషితాన్ని గుర్తుచేసుకోవలసి వచ్చింది. రాజకీయ ప్రయోజనాలకోసం దళితులు, బీసీలను ఉపయోగించుకోవడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థపైకి జస్టిస్ ఈశ్వరయ్యను ప్రయోగించారు. ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు కూడా చేరింది. ఈ సంభాషణ మొత్తం వెల్లడయిన తర్వాత కూడా ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకపోతే ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసిందిగా జస్టిస్ ఈశ్వరయ్యను ఆదేశించాలి. అలా ఏమీ జరగలేదు అంటే, మొత్తం వ్యవహారంలో జగన్ రెడ్డి పాత్ర ఉన్నట్టేనని భావించాలి. స్వయంగా అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థతో చెలగాటమాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వికృత క్రీడలో ఆయనకు కొంత మంది రిటైర్డ్న్యాయమూర్తులు సహకరించడం మరింత విషాదం! Quote
DaatarBabu Posted August 9, 2020 Report Posted August 9, 2020 Just now, DaatarBabu said: రాష్ట్రమేగతి బాగుపడునోయ్! దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్ చిన్నాభిన్నం చేయటం గురించి పెద్దగా ఆలోచించని ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేయడం ద్వారా భక్తుల మనసులను కొల్లగొట్టారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బిజీగా ఉండగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులది మాత్రం అరణ్య రోదనగా మిగిలిపోతోంది. తెలంగాణలో సచివాలయ నమూనాను ఖరారు చేయడానికై ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులపాటు ఏడెనిమిది గంటల చొప్పున సమావేశాలు నిర్వహించారు. కరోనా బారిన పడిన వారిని పైవ్రేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదు. జాతీయ స్థాయిలో రామ మందిరం, ఆంధ్రాలో మూడు రాజధానులు, తెలంగాణకు సచివాలయం ప్రధానమయ్యాయి. ప్రజలకు ఏది అవసరమో అది కాకుండా పాలకులు రాజకీయంగా బలపడటానికి ఏమి చేయాలో అదే చేస్తున్నారు. ఈ పోకడలను నిలువరించవలసినవారు మౌనాన్ని ఆశ్రయించడంతో అప్రధానమైనవన్నీ ప్రధానమవుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా భర్తృహరి సుభాషితాన్ని గుర్తుచేసుకోవలసి వచ్చింది. రాజకీయ ప్రయోజనాలకోసం దళితులు, బీసీలను ఉపయోగించుకోవడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థపైకి జస్టిస్ ఈశ్వరయ్యను ప్రయోగించారు. ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు కూడా చేరింది. ఈ సంభాషణ మొత్తం వెల్లడయిన తర్వాత కూడా ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకపోతే ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసిందిగా జస్టిస్ ఈశ్వరయ్యను ఆదేశించాలి. అలా ఏమీ జరగలేదు అంటే, మొత్తం వ్యవహారంలో జగన్ రెడ్డి పాత్ర ఉన్నట్టేనని భావించాలి. స్వయంగా అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థతో చెలగాటమాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వికృత క్రీడలో ఆయనకు కొంత మంది రిటైర్డ్న్యాయమూర్తులు సహకరించడం మరింత విషాదం! Papam Modi antadu, Kcr antadu, Jagan antadu... Andaru Hyderabad lo Panulu lekunda Zoom meetings pettukovalanemo RK thatha anukonedi... Janalu Matram em pattinchukuntaleru veeni Rodanalu... 2 Quote
kothavani Posted August 9, 2020 Report Posted August 9, 2020 Just now, DaatarBabu said: Papam Modi antadu, Kcr antadu, Jagan antadu... Andaru Hyderabad lo Panulu lekunda Zoom meetings pettukovalanemo RK thatha anukonedi... Janalu Matram em pattinchukuntaleru veeni Rodanalu... asalu ardam kaadu mana shendral sir strategy ipudu bjp ni target xhestaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.