johnydanylee Posted August 16, 2020 Report Posted August 16, 2020 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేళ.. ఊహించని ట్రెండ్ ఒకటి షురూ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తీరు ఏపీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోవటం.. వేలాది మంది బాధితులుగా మారిన నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఆశలు వదిలేసుకొని.. ఎవరికి వారు తమ కుల సంఘాలతో కలిసి వైద్య సేవలు అందించేకొత్త ట్రెండ్ కు తెర తీయటం హాట్ టాపిక్ గా మారింది. కరోనా వేళ.. కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మానవత్వంతో అందరికి సాయ పడేలా ముందుకు రావాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఏ కులానికి చెందిన వారిని ఆ కులానికి చెందిన సంఘాలు సాయం చేసుకునే కొత్త అలవాటు ఒకటి మొదలైంది. రోగులకు వైద్య సాయం.. క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు ఇలా అన్ని కులాల వారీగా విడిపోయిన ఏర్పాట్లు చేసుకుంటున్న వైనం ఏపీలో అంతకంతకూ పెరిగిపోతోంది. మామూలుగానే తెలంగాణలో పోలిస్తే..ఏపీలో కుల ప్రభావం చాలా ఎక్కువ. కరోనావేళ.. ఇది మరింత పెరిగేలా తాజా పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఈ జాఢ్యం మొదలైంది. రెడ్డి క్వారంటైన్ సెంటర్.. కాపు క్వారంటైన్ సెంటర్.. కమ్మ క్వారంటైన్ సెంటర్.. రాజు క్వారంటైన్ సెంటర్.. వైశ్య క్వారంటైన్ సెంటర్.. ఇలా బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు తమ కులానికి చెందిన వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాదిలోని ఆర్థికంగా బలమైన వర్ణాలుగా చెప్పే అగర్వాల్స్.. జైన్స్.. ఇలా ఇతర వర్గాల వారు తమ కులానికి చెందిన వారికి సాయం చేసేందుకు వీలుగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు. వీటితో పాటు.. తక్కువ ధరకే లభించేలా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు.. వైద్య సాయాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. Quote
Aryaa Posted August 16, 2020 Report Posted August 16, 2020 Expected. Appatlo kamma hostel. Kapu hostel. Vyshya hostel. Reddy hostel. It’s just another type Quote
nag_mama Posted August 16, 2020 Report Posted August 16, 2020 2 minutes ago, johnydanylee said: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేళ.. ఊహించని ట్రెండ్ ఒకటి షురూ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తీరు ఏపీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోవటం.. వేలాది మంది బాధితులుగా మారిన నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఆశలు వదిలేసుకొని.. ఎవరికి వారు తమ కుల సంఘాలతో కలిసి వైద్య సేవలు అందించేకొత్త ట్రెండ్ కు తెర తీయటం హాట్ టాపిక్ గా మారింది. కరోనా వేళ.. కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మానవత్వంతో అందరికి సాయ పడేలా ముందుకు రావాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఏ కులానికి చెందిన వారిని ఆ కులానికి చెందిన సంఘాలు సాయం చేసుకునే కొత్త అలవాటు ఒకటి మొదలైంది. రోగులకు వైద్య సాయం.. క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు ఇలా అన్ని కులాల వారీగా విడిపోయిన ఏర్పాట్లు చేసుకుంటున్న వైనం ఏపీలో అంతకంతకూ పెరిగిపోతోంది. మామూలుగానే తెలంగాణలో పోలిస్తే..ఏపీలో కుల ప్రభావం చాలా ఎక్కువ. కరోనావేళ.. ఇది మరింత పెరిగేలా తాజా పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఈ జాఢ్యం మొదలైంది. రెడ్డి క్వారంటైన్ సెంటర్.. కాపు క్వారంటైన్ సెంటర్.. కమ్మ క్వారంటైన్ సెంటర్.. రాజు క్వారంటైన్ సెంటర్.. వైశ్య క్వారంటైన్ సెంటర్.. ఇలా బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు తమ కులానికి చెందిన వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాదిలోని ఆర్థికంగా బలమైన వర్ణాలుగా చెప్పే అగర్వాల్స్.. జైన్స్.. ఇలా ఇతర వర్గాల వారు తమ కులానికి చెందిన వారికి సాయం చేసేందుకు వీలుగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు. వీటితో పాటు.. తక్కువ ధరకే లభించేలా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు.. వైద్య సాయాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. ee year vanabojanalu levani ila arrange chesaaremo, doctors daggaraku poyetappudu kuda same casette ayithene pothaaraa Quote
ForEverJava Posted August 16, 2020 Report Posted August 16, 2020 3 minutes ago, Aryaa said: Expected. Appatlo kamma hostel. Kapu hostel. Vyshya hostel. Reddy hostel. It’s just another type 1997/1998 time Hyderabad kachiguda lo vysa hotel so famous.. Quote
Vaampire Posted August 16, 2020 Report Posted August 16, 2020 1 minute ago, ForEverJava said: 1997/1998 time Hyderabad kachiguda lo vysa hotel so famous.. 2006 lo kooda chaala famous adhi. Quote
IdleBrain Posted August 16, 2020 Report Posted August 16, 2020 1 hour ago, Vaampire said: 2006 lo kooda chaala famous adhi. 2019/20 lo kuda famous kada.. because of @MiryalgudaMaruthiRao isn't this the same place... Quote
MiryalgudaMaruthiRao Posted August 17, 2020 Report Posted August 17, 2020 2 hours ago, IdleBrain said: 2019/20 lo kuda famous kada.. because of @MiryalgudaMaruthiRao isn't this the same place... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.