Jump to content

Please answer these questions...jaffas


Recommended Posts

Posted

*దేవినేని ఉమామహేశ్వరరావు (మాజీ మంత్రి)*
_మీడియా సమావేశం_

_అమరావతి_ 

*కోస్తా జిల్లాల్లో  దాదాపు 32 సంవత్సరాల నుంచి 24/7పాటు, 2వేల మంది సిబ్బందితో రమేశ్ ఆసుపత్రి వైద్య సేవలందిస్తోంది*

_కోడికత్తి కేసులో జగన్ కు వైద్యం చేసిన హైదరాబాద్ సిటీన్యూరో ఆసుపత్రి వైద్యుడు సాంబశివారెడ్డి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ గా, ఆరోగ్య శ్రీ ఛైర్మన్ గా ఉన్నారు_

*రమేశ్ బాబు ఉదంతంపై సాంబశివారెడ్డి, ఇతర వైద్యులు ఎందుకు మాట్లాడరు ?*

_స్వర్ణప్యాలెస్ దుర్ఘటన చాలా దారుణమైంది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నాం_

*రమేశ్ ఆసుపత్రి ఛైర్మన్ కుటుంబాన్ని, అందులో పెట్టుబడులు పెట్టిన వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారు*

_డాక్టర్ రమేశ్ బాబుగా రాష్ట్రప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి, ప్రభుత్వానికి రమేశ్ చౌదరిగా కనిపించాడు_

*రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లోని రమేశ్ ఇంటికి వెళ్లి, 86ఏళ్ల వృద్ధురాలిపై విచారణపేరుతో వీరంగం వేశారు*

_అచ్చెన్నాయుడికి వైద్యం చేశారని రమేశ్ బాబుపై ప్రభుత్వం కక్ష కట్టిందా లేక ఆయన చంద్రబాబునాయుడితో కోవిడ్ పై మాట్లాడారనా ?_ 

*స్వర్ణప్యాలెస్ ను క్వారంటైన్ కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించినప్పుడు, అందులో ఫైర్, ఇతరరేతర వసతులున్నాయో లేదో తెలియదా ?* 

_అనుమతులిచ్చిన యంత్రాంగాన్ని, హోటల్ తోఒప్పందం చేసుకున్న వారిని ఎందుకు విచారించలేదు ?_  

*స్వర్ణప్యాలెస్ లో ఘటన జరిగినప్పుడు, లోపల ఎవరున్నారు, ఎవరు వచ్చి, వెళ్లారనే వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు ?* 

_మంటలు ఎగబాకేవరకు అగ్నిమాపక సిబ్బంది ఎందుకు ఘటనాస్థలానికి రాలేదు ?_ 

*కంప్యూటర్ హార్ట్ డిస్క్ మాయమైందని చెబుతున్నవారు, దాన్ని బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయి*

_జరిగిన దుర్ఘటనలో అసలు కుట్రదారులెవరో బయటకు రావాలి_

*సినీ నటుడు రామ్ ట్వీట్ పెడితే, పోలీసులు అతన్ని బెదిరించడమేంటి ?*  

_వైద్యులను, వారి కుటుంబసభ్యులను, బంధువులను, పెట్టుబడిదారులను, అందరినీ బెదిరిస్తారా ?_ 

*మంత్రులు, ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతుంటే,  ప్రభుత్వం ఇక్కడున్న ఆసుపత్రుల్నికక్షసాధింపుచర్యలతో మూసేయిస్తోంది*

_సామాన్యులకు వైద్యం అందక చనిపోతున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు_

*కరోనా వైరస్ కన్నా కులవైరస్ అనే పెద్ద జబ్బు రాష్ట్రంలో నడుస్తోందన్న నటుల వ్యాఖ్యలు వాస్తవం*

_పక్కరాష్ట్రాలు వైద్యులపై పూలు చల్లి గౌరవిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం వైద్యులకు రక్షణ లేకుండా పోయింది_

*విశాఖపట్నంలో స్టేట్ గెస్ట్ హౌస్ కి శంకుస్థాపన చేశారనే వార్తలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి*

_గోదావరి వరద ప్రాంతాల్లోని నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే_

*ఆర్థికశాఖలో జరిగిన రూ.649కోట్ల డబుల్ పేమెంట్స్ తో పాటు, కాంట్రాక్టర్లకు, ఇతరులకు జరిగిన చెల్లింపులపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?* 

_ఆర్థికమంత్రి బుగ్గన, ఆయన బంధువు రమణారెడ్డి, ఆర్థికశాఖాధికారులు ఎందుకు మాట్లాడటం లేదు ?_ 

*రాజీనామా చేయాల్సివస్తుందన్న భయంతోనే బుగ్గన సీఎఫ్ ఎంఎస్ కుంభకోణంపై మాట్లాడటం లేదా ?* 

_ప్రాజెక్ట్ కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ లో రిజర్వేషన్లు, ఎక్సెస్ ల సంగతేంటి ?_

*వేలకోట్లకు చెందిన సాగునీటి ప్రాజెక్టుల టెండర్లను ఎవరికి అప్పగించి, ఎంత దోచిపెట్టారో ప్రభుత్వం చెప్పాలి* 

_62 ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించి, 23 పూర్తిచేసింది_

*ఈప్రభుత్వం వచ్చాక పోలవరంలో ఎంత కాంక్రీటు వేసి, ఎంతమట్టి తీశారో, ఇతర ప్రాజెక్టుల్లో జరిగిన పనులేమిటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి*

_పోలవరం ప్రాజెక్ట్ కి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఉండుంటే, వరదరాకుండా చర్యలు తీసుకునేవారు_

Posted
29 minutes ago, JambaKrantu said:

Lol paid dog

Yeah your wife is paying me.. slave dog

Posted
4 hours ago, Bodi_lafangi said:

Yeah your wife is paying me.. slave dog

Uma akkkkaaa ky kaalyndhy 

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...