Jump to content

Arey ABN ga


Recommended Posts

Posted

Bjp ki TG lo enni seats unnai MLA vi ?

18:44PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
08192020184241n16.jpg

 

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ అభిప్రాయమో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు డిమాండ్ చేశారు. గత గవర్నర్‌ను ఎలా గౌరవించారు.. ప్రస్తుత గవర్నర్‌ను ఎలా చూస్తున్నారో ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీనిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన రామచంద్రరావు.. టీఆర్ఎస్ నాయకుల తీరుపై ధ్వజమెత్తారు. గవర్నర్‌పై అభాండాలు వేయడం సరికాదన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి కూడా గవర్నర్‌పై ఇలాంటి ఆరోపణలు చేసే నవ్వులపాలు అయ్యారని రామచంద్రరావు అన్నారు. గవర్నర్ పదవి రాజ్యాంగ బద్దమైనదనే విషయం టీఆర్ఎస్ నాయకులకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు

Aug 19 2020 @ 18:44PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
08192020184241n16.jpg

 

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ అభిప్రాయమో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు డిమాండ్ చేశారు. గత గవర్నర్‌ను ఎలా గౌరవించారు.. ప్రస్తుత గవర్నర్‌ను ఎలా చూస్తున్నారో ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీనిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన రామచంద్రరావు.. టీఆర్ఎస్ నాయకుల తీరుపై ధ్వజమెత్తారు. గవర్నర్‌పై అభాండాలు వేయడం సరికాదన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి కూడా గవర్నర్‌పై ఇలాంటి ఆరోపణలు చేసే నవ్వులపాలు అయ్యారని రామచంద్రరావు అన్నారు. గవర్నర్ పదవి రాజ్యాంగ బద్దమైనదనే విషయం టీఆర్ఎస్ నాయకులకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. 

 

Advertisement
 
 
Powered By PLAYSTREAM
 

కరోనా విషయంలో గవర్నర్ మాత్రమే కాదని, హైకోర్టు సైతం ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని రామచంద్రరావు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. కరోనా విజృంభణ వేళ గవర్నర్ తమిళిసై నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి వైద్య సిబ్బందికి, ప్రజలకు ధైర్యం చెప్పారని అన్నారు. గాంధీ, టిమ్స్‌లో అరకొర వసతులు కల్పించి రోగులను అవస్థల పాలుచేస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై రామచంద్రరావు ఫైర్ అయ్యారు. గవర్నర్ స్పందనను పాజిటీవ్‌గా తీసుకోవాలి గానీ, రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే గవర్నర్ వ్యాఖ్యలను వివాదం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా కరోనా సాయం పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవటానికే గవర్నర్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని రామచంద్రరావు ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి గవర్నర్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Posted
3 minutes ago, VenkyBabu said:

He’s Ex... congested for lok sabha also in 19

Contested aa, lol 

Posted
5 minutes ago, ShruteSastry said:

Contested aa, lol 

*Typo

Posted
1 minute ago, VenkyBabu said:

*Typo

Ok bro, I thought so. Congested ante tried kani seat ivvaledu emo anukunna.

Posted
4 minutes ago, ShruteSastry said:

Ok bro, I thought so. Congested ante tried kani seat ivvaledu emo anukunna.

19 assembly & loksabha renditlo contested... kani 3rd place

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...