Jump to content

Recommended Posts

Posted

EENADU Logo
homeశుక్రవారం, ఆగస్టు 21, 2020
Search...

తాజా వార్తలు
Updated : 21/08/2020 05:13 IST
శ్రీశైలం జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్నిప్రమాదం

శ్రీశైలం: కర్నూలు జిల్లా  శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు‌ కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యు‌త్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు‌ ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు‌ కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్‌ తెలిపారు. విద్యుత్తు‌ కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు అందరూ సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పొగలు తగ్గిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని సీఈ వివరించారు.

Posted
Just now, AndhraneedSCS said:

Telangana side annaru ga .. AP side?

Tg side

Posted
35 minutes ago, kakatiya said:

EENADU Logo
homeశుక్రవారం, ఆగస్టు 21, 2020
Search...

తాజా వార్తలు
Updated : 21/08/2020 05:13 IST
శ్రీశైలం జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్నిప్రమాదం
శ్రీశైలం జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్నిప్రమాదం

శ్రీశైలం: కర్నూలు జిల్లా  శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు‌ కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యు‌త్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు‌ ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు‌ కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్‌ తెలిపారు. విద్యుత్తు‌ కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు అందరూ సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పొగలు తగ్గిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని సీఈ వివరించారు.

jaggad planning to visit there

Posted
22 minutes ago, futureofandhra said:

jaggad planning to visit there

Tuklaq gadey chesadu antav 

  • Haha 2
Posted
53 minutes ago, futureofandhra said:

jaggad planning to visit there

Ayyindi left cannel side

Tg

  • Haha 1
Posted
1 hour ago, futureofandhra said:

jaggad planning to visit there

శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు పేలుళ్లు సంభవించాయి. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4వ యూనిట్‌ టర్మినల్‌ వద్ద కార్మికులు విద్యుదుత్పత్తి పనిలో నిమగ్నమై ఉండగా.. అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్యానల్‌ బోర్డుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు వెలువడ్డాయి. రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్‌ నుంచి సర్వీస్‌ బే వరకు దట్టమైన పొగ కమ్ముకు పోయింది. ఆ సమయంలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆరుగురు బయటకు పరుగులు తీశారు. కొందరు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. సొరంగంలో దట్టమైన పొగలు వెలువడుతుండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రులు జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మంటల్లో చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

half knowledge fellow

Posted
2 hours ago, futureofandhra said:

jaggad planning to visit there

1 hour ago, Ryzen_renoir said:

Tuklaq gadey chesadu antav 

రాజన్న బిడ్డ పాదం అద్భుత పాదం...!!117899893_603525030308830_56708580574351
Posted
3 minutes ago, nag_mama said:

రాజన్న బిడ్డ పాదం అద్భుత పాదం...!!117899893_603525030308830_56708580574351

 నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి

inko half brain fellow came to fake propaganda

  • Haha 1
Posted
7 minutes ago, nag_mama said:

రాజన్న బిడ్డ పాదం అద్భుత పాదం...!!117899893_603525030308830_56708580574351

CBN and Pappu  in Telangana no... full body effect 🤔

  • Haha 1
Posted
51 minutes ago, Hydrockers said:

 నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి

inko half brain fellow came to fake propaganda

full knowledge fellow left ayite endi right ayite endi anna srisailam lo adugu pettaboyadu jaragalsina nashtam jarigi poyindi , anna bhasmasurudu type antha budide migiledi

117939637_807912806616057_11600617172071

Posted
1 hour ago, Hydrockers said:

శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు పేలుళ్లు సంభవించాయి. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4వ యూనిట్‌ టర్మినల్‌ వద్ద కార్మికులు విద్యుదుత్పత్తి పనిలో నిమగ్నమై ఉండగా.. అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్యానల్‌ బోర్డుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు వెలువడ్డాయి. రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్‌ నుంచి సర్వీస్‌ బే వరకు దట్టమైన పొగ కమ్ముకు పోయింది. ఆ సమయంలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆరుగురు బయటకు పరుగులు తీశారు. కొందరు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. సొరంగంలో దట్టమైన పొగలు వెలువడుతుండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రులు జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మంటల్లో చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

half knowledge fellow

i just said based on news he is visiting poject

daniki half knowledge fellow ani endhuku ley man

Posted
1 minute ago, futureofandhra said:

i just said based on news he is visiting poject

daniki half knowledge fellow ani endhuku ley man

mari maa jalaganna ni ante mandadaaa yenti , asalke maa anna jaathiya jendaku kuda reverse tendering yeyyagala samardudu

117444463_297268255154670_37188023896786

Posted
15 minutes ago, nag_mama said:

full knowledge fellow left ayite endi right ayite endi anna srisailam lo adugu pettadu jaragalsina nashtam jarigi poyindi , anna bhasmasurudu type antha budide migiledi

117939637_807912806616057_11600617172071

Oka sari mi kula jyothi news lo adi ekkada jarigindo chusuko

  • Haha 1
Posted
3 minutes ago, Hydrockers said:

Oka sari mi kula jyothi news lo adi ekkada jarigindo chusuko

tenor.gif news ikkadeyi chadivi pedatha, srisailam left canal lo ani cheppaku ademi oka 100kms avathala vundadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...