kakatiya Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 EENADU Logo homeశుక్రవారం, ఆగస్టు 21, 2020 Search... ☰ తాజా వార్తలు Updated : 21/08/2020 05:13 IST శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్కో సీఈ సురేష్ తెలిపారు. విద్యుత్తు కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు అందరూ సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పొగలు తగ్గిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని సీఈ వివరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 Telangana side annaru ga .. AP side? Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 Just now, AndhraneedSCS said: Telangana side annaru ga .. AP side? Tg side Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 35 minutes ago, kakatiya said: EENADU Logo homeశుక్రవారం, ఆగస్టు 21, 2020 Search... ☰ తాజా వార్తలు Updated : 21/08/2020 05:13 IST శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్కో సీఈ సురేష్ తెలిపారు. విద్యుత్తు కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు అందరూ సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పొగలు తగ్గిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని సీఈ వివరించారు. jaggad planning to visit there Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 22 minutes ago, futureofandhra said: jaggad planning to visit there Tuklaq gadey chesadu antav 2 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 53 minutes ago, futureofandhra said: jaggad planning to visit there Ayyindi left cannel side Tg 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 1 hour ago, futureofandhra said: jaggad planning to visit there శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు పేలుళ్లు సంభవించాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4వ యూనిట్ టర్మినల్ వద్ద కార్మికులు విద్యుదుత్పత్తి పనిలో నిమగ్నమై ఉండగా.. అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్యానల్ బోర్డుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు వెలువడ్డాయి. రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు దట్టమైన పొగ కమ్ముకు పోయింది. ఆ సమయంలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆరుగురు బయటకు పరుగులు తీశారు. కొందరు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. సొరంగంలో దట్టమైన పొగలు వెలువడుతుండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మంటల్లో చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. half knowledge fellow Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 2 hours ago, futureofandhra said: jaggad planning to visit there 1 hour ago, Ryzen_renoir said: Tuklaq gadey chesadu antav రాజన్న బిడ్డ పాదం అద్భుత పాదం...!! Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 3 minutes ago, nag_mama said: రాజన్న బిడ్డ పాదం అద్భుత పాదం...!! నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి inko half brain fellow came to fake propaganda 1 Quote Link to comment Share on other sites More sharing options...
Flantharpakadi Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 7 minutes ago, nag_mama said: రాజన్న బిడ్డ పాదం అద్భుత పాదం...!! CBN and Pappu in Telangana no... full body effect 🤔 1 Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 51 minutes ago, Hydrockers said: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి inko half brain fellow came to fake propaganda full knowledge fellow left ayite endi right ayite endi anna srisailam lo adugu pettaboyadu jaragalsina nashtam jarigi poyindi , anna bhasmasurudu type antha budide migiledi Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 1 hour ago, Hydrockers said: శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు పేలుళ్లు సంభవించాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4వ యూనిట్ టర్మినల్ వద్ద కార్మికులు విద్యుదుత్పత్తి పనిలో నిమగ్నమై ఉండగా.. అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్యానల్ బోర్డుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు వెలువడ్డాయి. రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు దట్టమైన పొగ కమ్ముకు పోయింది. ఆ సమయంలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆరుగురు బయటకు పరుగులు తీశారు. కొందరు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. సొరంగంలో దట్టమైన పొగలు వెలువడుతుండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మంటల్లో చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. half knowledge fellow i just said based on news he is visiting poject daniki half knowledge fellow ani endhuku ley man Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 1 minute ago, futureofandhra said: i just said based on news he is visiting poject daniki half knowledge fellow ani endhuku ley man mari maa jalaganna ni ante mandadaaa yenti , asalke maa anna jaathiya jendaku kuda reverse tendering yeyyagala samardudu Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 15 minutes ago, nag_mama said: full knowledge fellow left ayite endi right ayite endi anna srisailam lo adugu pettadu jaragalsina nashtam jarigi poyindi , anna bhasmasurudu type antha budide migiledi Oka sari mi kula jyothi news lo adi ekkada jarigindo chusuko 1 Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 3 minutes ago, Hydrockers said: Oka sari mi kula jyothi news lo adi ekkada jarigindo chusuko news ikkadeyi chadivi pedatha, srisailam left canal lo ani cheppaku ademi oka 100kms avathala vundadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.