tom bhayya Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 2 hours ago, futureofandhra said: jaggad planning to visit there sri sailam trip cancelled by Jagan anna Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 48 minutes ago, Hydrockers said: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి inko half brain fellow came to fake propaganda addeddey Jagan anna medha fly kuda vaalinavvadm ledhu Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 1 minute ago, tom bhayya said: sri sailam trip cancelled by Jagan anna yes playing pubg in chopper anna acting iraga distunnadu pyina photolo smiling kinda photolo sad face Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లుగా శనివారం సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ (శుక్రవారం) ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. (ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) జల విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవ్వాళ్టి సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 1 hour ago, dasari4kntr said: cannot believe this circuit breakers trip avvali something wrong with protection gear hope everyone is safe Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 2 hours ago, tom bhayya said: addeddey Jagan anna medha fly kuda vaalinavvadm ledhu nijam cheppina half brain antunnadu ee jaggad em maya chesado Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 21, 2020 Report Share Posted August 21, 2020 6 hours ago, Hydrockers said: Ayyindi left cannel side Tg Ayithe Andhrollakutra ani @MiryalgudaMaruthiRao telling... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.