Jump to content

Recommended Posts

Posted

సాక్షి, కర్నూల్‌: రాజధాని వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కర్నూల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ   ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాయలసీమలలో హైకోర్టు ఏర్పాటు అన్నది సీమ ప్రజల దశాబ్దాల కల అని వారు అన్నారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను చంద్రబాబు అడ్డుకోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ప్రజల ఆకాంక్షలనుఅడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథలకాల అమలు చేస్తూ  సుపరిపాలన అందించడం ఒక్క  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని వారు కొనియాడారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో కర్నూల్, పాణ్యం ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, కర్నూల్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు బి.వై. రామయ్య ఇతర పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.candle-rally-kurnool.jpg?itok=TBbsmCjb

Posted

3 రాజధానులకు అనుకూలంగా విశాఖలో ర్యాలీ

vizag-rally.jpg?itok=cFfCB91e

సాక్షి, విశాఖపట్నం : మూడు రాజధానులకు అనుకూలంగా విశాఖలో ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు విశాఖ వాసులు పాలాభిషేకం చేశారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో పాటు రాష్ట్రంలో మూడు రాజధానుల అంశానికి అనుకూలంగా తీర్పు రావాలని కోరుతూ విశాఖలో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ కేకే రాజు ఆధ్వర్యంలో స్థానిక తాటి చెట్ల పాలెం జంక్షన్ నుంచి ధర్మ నగర్వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనతో రాష్ట్రం అంతటా ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు పడుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

 

మరోవైపు ఏయూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేత కాంతారావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహనీకి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ ఎమ్యెల్యేలు రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ ప్రేమనందం, విద్యార్థి విభాగం నేత మోహన్ బాబు, బాబా, దేవరకొండ మార్కండేయులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Posted

Govt lo undi  protest chestunnara..ekkada dorukutaaru ilanti gorrelu

  • Haha 2
Posted
1 minute ago, biscuitRAJA000 said:

Govt lo undi  protest chestunnara..ekkada dorukutaaru ilanti gorrelu

Andhra lo common ey ga  dharma porata deekshalu

Posted
1 hour ago, AndhraneedSCS said:

Mask lu lekunda bayataki vachi emi cheddam ani?

langas have no logics vayya

Posted

Kurnool ki high court sachinatlu iyyalsinde, ledante rayalseema lo TDP is done

Posted
1 minute ago, bhaigan said:

Kurnool ki high court sachinatlu iyyalsinde, ledante rayalseema lo TDP is done

Judicial capita lo world kurnool bl@st 

Posted
8 minutes ago, tom bhayya said:

Judicial capita lo world kurnool bl@st 

Capital ane word  oka hakku ga or oka gurthimpu ga ichinadi anthe, you can do 100's of trolls it doesnt matter, it is just a technical thing

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...