Jump to content

Recommended Posts

Posted

article writer photo vesthe baguntadu

Posted

సెల్‌ఫోన్ ఇవ్వలేదని చెల్లెలిని తానే గొడ్డలితో నరికేశానని చెప్పింది అక్క. అయితే ఆమె ఫోన్ కాల్ డేటా డిలీట్ చేసింది. ఇంట్లో పడి ఉన్న మాస్క్.. ఇంటి బయట బైక్ టైర్ గుర్తులు పోలీసులకు కొత్త అనుమానాలు రేపాయి.

samayam-telugu.jpg
ఉదయాన్నే ఇంటి ముందు గుమిగూడిన జనాన్ని చూసి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. కంగారుగా లోపలికి వెళ్లి చూడడంతో ఇంట్లో చిన్నకూతురు విగతజీవిగా పడి ఉంది. సెల్‌ఫోన్‌ ఇవ్వలేదన్న కోపంతో గొడ్డలితో నరకడంతో చనిపోయిందని అక్క చెప్పడంతో కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. అక్క హైడ్రామాకి తెరదించి ఆమె ప్రియుడితో సహా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

కోర్బా జిల్లాలోని మల్దా గ్రామానికి చెందిన బాలిక(11) దారుణ హత్యకు గురైంది. ఆమెను గొడ్డలితో నరికి అతి కిరాతకంగా చంపేశారు. పండుగని పక్క ఊరెళ్లిన తల్లిదండ్రులు ఉదయం వచ్చే సరికి ఇంటి ముందు జనం గుమిగూడి కనిపించారు. కంగారుగా లోపలికి వెళ్లడంతో చిన్నకూతురు విగతజీవిగా కనిపించింది. సెల్‌ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో తానే చెల్లిని హత్య చేశానని పెద్దకూతురు(16) చెప్పడంతో షాక్‌కి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అక్కపై అనుమానం..

samayam-telugu.jpg

హత్య చేశానని చెప్పిన అక్కని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. చెల్లెలు ఉదయాన్నే సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతోందని.. తనకు ఇవ్వమని అడిగినా పట్టించుకోకపోవడంతో ఆవేశంలో గొడ్డలితో నరికి చంపేశానని చెప్పింది. అయితే ఆమె సమాధానంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఏదో విషయం దాస్తున్నట్లు అనుమానించిన పోలీసులు.. మళ్లీ అదే విషయాన్ని గుచ్చిగుచ్చి అడగడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. మరోసారి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇంట్లో పడి ఉన్న మాస్క్.. ఇంటి ముందు బైక్ టైర్ గుర్తులు కొత్త అనుమానాలు రేపాయి.

Also Read: షాకింగ్: చిత్తూరు జిల్లాలో భారీ దోపిడీ.. రూ.6 కోట్ల ‘రెడ్‌మీ’ ఫోన్లు దోచుకెళ్లిన ముఠా

హత్యలో మూడో వ్యక్తి ప్రమేయం..

samayam-telugu.jpg

హత్యలో మరొకరి ప్రమేయం ఉందని భావించిన పోలీసులు బాలిక ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. ఆమె సెల్‌ఫోన్ కాల్ లిస్ట్ డిలీట్ చేసినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక కాల్ డేటా పరిశీలించిన సైబర్ పోలీసులు ఒక నంబర్‌కి ఎక్కువ సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆ నంబర్ హత్య జరిగిన రోజు రాత్రి బాలిక ఇంటి వద్దే ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక ఫోన్ చేసిన నంబర్‌ ఎవరిదని ఆరా తీయడంతో బిలాస్‌పూర్‌కి చెందిన వినయ్ జగత్‌(24)దిగా తేలింది. కట్ఘొరాలోని ఓ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వినయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: తల్లి చుట్టూ తిరుగుతున్న కూతురు.. విసిగిపోయిన అల్లుడి దారుణం

అక్కతో రెడ్‌హ్యాండెడ్‌గా..

samayam-telugu.jpg

తొలుత ఆ హత్యతో తనకేమీ సంబంధం లేదని బుకాయించిన వినయ్.. కాల్ డేటా, హత్య జరిగిన రోజు రాత్రి సెల్‌ఫోన్ సిగ్నల్ వంటి పక్కా ఆధారాలు చూపడంతో అసలు విషయం కక్కేశాడు. బాలిక తండ్రి బ్యాంక్ లోన్‌కి సంబంధించిన వడ్డీ కలెక్ట్ చేసుకునేందుకు వినయ్ ప్రతి నెలా ఇంటికి వెళ్లేవాడు. అలా కస్టమర్ పెద్ద కూతురితో పరిచయం ఏర్పడి శారీరక సంబంధానికి దారితీసింది. ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ప్రియురాలు వినయ్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా చెల్లెలు నిద్రలేవడంతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఎక్కడ ఆ విషయం తల్లిదండ్రులకు చెబుతుందోనని భయపడిపోయిన అక్క.. తన ప్రియుడితో కలసి చెల్లెలిని దారుణంగా నరికి హత్య చేసింది. అనంతరం తానే చంపేసినట్లు హైడ్రామాకు తెరతీసినట్లు తేలడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: రెండో భర్తతో జాలీగా మొదటి భార్య.. చూసి తట్టుకోలేని మాజీ భర్త.. ఈర్ష్యతో ఘాతుకం

Posted

రెండో భర్తతో జాలీగా మొదటి భార్య.. చూసి తట్టుకోలేని మాజీ భర్త.. ఈర్ష్యతో ఘాతుకం

Jakkula Balaiah | Samayam TeluguUpdated: 26 Aug 2020, 03:59:00 PM
 
పెళ్లైన కొద్దికాలానికే మహేష్, గౌరమ్మ విడిపోయారు. ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండో పెళ్లి చేసుకున్న గౌరమ్మ జీవితం సుఖంగా సాగిపోతుండడంతో మొదటి భర్త ఈర్ష్యతో రగిలిపోయాడు.

samayam-telugu.jpg
ప్రతీకాత్మక చిత్రం
వివాహ బంధంతో ఒక్కటైన జంట కలహాల కాపురం సాగించలేక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇద్దరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో ఇరుగుపొరుగునే నివాసం ఉండేవారు. మాజీ భార్య జీవితం తన రెండో భర్తతో హ్యాపీగా సాగిపోతోంది. అది చూసి కళ్లలో నిప్పులు పోసుకున్న మాజీ భర్త తన రెండో భార్యతో కలసి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె కూతురిని దారుణంగా హత్య చేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

మైసూరు జిల్లాలోని చామరాజనగరకి చెందిన మహేష్‌(45)కి అదే ప్రాంతానికి చెందిన గౌరమ్మతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఒక బిడ్డ పుట్టింది. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోవడంతో కలసి బతకలేక ఇద్దరూ విడిపోయారు. కొద్దికాలం తర్వాత ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. భర్త మహేష్ రత్నమ్మని రెండో వివాహం చేసుకున్నాడు. గౌరమ్మ అదే ప్రాంతానికి చెందిన మహాదేవ స్వామిని పెళ్లి చేసుకుంది.

ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఒకే ఏరియాలో సమీపంలోని ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్న గౌరమ్మ ఐదేళ్ల కిందట మరో పాప మహాలక్ష్మి(5)కి జన్మనిచ్చింది. మహేష్, రత్నమ్మ దంపతులకి సంతానం కలగలేదు. మరోవైపు మాజీ భార్య జీవితం హ్యాపీగా సాగిపోవడం చూసి మహేష్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెపై ఈర్ష్యతో రగిలిపోయాడు. తనకు పిల్లలు కలగలేదన్న కడుపుమంటతో దారుణానికి ఒడిగట్టాడు. రెండో భర్త సంతానమైన చిన్నారి మహాలక్ష్మిని కిరాతకంగా హత్య చేశాడు.

Also Read: కొంపముంచిన టచ్ స్క్రీన్.. లేడీ డాక్టర్ హాట్ ఫొటోలు, వీడియోలు లీక్.. చివరికి..

ఆటలాడుకుని మధ్యాహ్నం వేళ ఇంటికి వెళ్తున్న మహాలక్ష్మిని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి నీటిసంపులో పడేశాడు. అభం శుభం తెలియని చిన్నారిని ఊపిరాడకుండా చేసి అమానుషంగా చంపేశాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని భార్య రత్నమ్మ సాయంతో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి తన ఇంట్లోనే మూలన దాచిపెట్టాడు. ఎంతసేపటికీ కూతురు ఇంటికి తిరిగి రావకపోవడంతో అనుమానం వచ్చిన గౌరమ్మ దంపతులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో పాప కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు.

Read Also: అప్పగింతల్లో వరుడికి షాక్.. ప్రియుడి చెంతకు వధువు, పెళ్లి బరాత్‌లో రచ్చరచ్చ

తన మొదటి భర్త మహేష్, అతని భార్య రత్నమ్మపై బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశారు. ఇంట్లో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉంచిన చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Also Read: తల్లి చుట్టూ తిరుగుతున్న కూతురు.. విసిగిపోయిన అల్లుడి దారుణం
Posted
27 minutes ago, nag_mama said:

సెల్‌ఫోన్ ఇవ్వలేదని చెల్లెలిని తానే గొడ్డలితో నరికేశానని చెప్పింది అక్క. అయితే ఆమె ఫోన్ కాల్ డేటా డిలీట్ చేసింది. ఇంట్లో పడి ఉన్న మాస్క్.. ఇంటి బయట బైక్ టైర్ గుర్తులు పోలీసులకు కొత్త అనుమానాలు రేపాయి.

samayam-telugu.jpg
ఉదయాన్నే ఇంటి ముందు గుమిగూడిన జనాన్ని చూసి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. కంగారుగా లోపలికి వెళ్లి చూడడంతో ఇంట్లో చిన్నకూతురు విగతజీవిగా పడి ఉంది. సెల్‌ఫోన్‌ ఇవ్వలేదన్న కోపంతో గొడ్డలితో నరకడంతో చనిపోయిందని అక్క చెప్పడంతో కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. అక్క హైడ్రామాకి తెరదించి ఆమె ప్రియుడితో సహా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

కోర్బా జిల్లాలోని మల్దా గ్రామానికి చెందిన బాలిక(11) దారుణ హత్యకు గురైంది. ఆమెను గొడ్డలితో నరికి అతి కిరాతకంగా చంపేశారు. పండుగని పక్క ఊరెళ్లిన తల్లిదండ్రులు ఉదయం వచ్చే సరికి ఇంటి ముందు జనం గుమిగూడి కనిపించారు. కంగారుగా లోపలికి వెళ్లడంతో చిన్నకూతురు విగతజీవిగా కనిపించింది. సెల్‌ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో తానే చెల్లిని హత్య చేశానని పెద్దకూతురు(16) చెప్పడంతో షాక్‌కి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అక్కపై అనుమానం..

samayam-telugu.jpg

హత్య చేశానని చెప్పిన అక్కని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. చెల్లెలు ఉదయాన్నే సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతోందని.. తనకు ఇవ్వమని అడిగినా పట్టించుకోకపోవడంతో ఆవేశంలో గొడ్డలితో నరికి చంపేశానని చెప్పింది. అయితే ఆమె సమాధానంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఏదో విషయం దాస్తున్నట్లు అనుమానించిన పోలీసులు.. మళ్లీ అదే విషయాన్ని గుచ్చిగుచ్చి అడగడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. మరోసారి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇంట్లో పడి ఉన్న మాస్క్.. ఇంటి ముందు బైక్ టైర్ గుర్తులు కొత్త అనుమానాలు రేపాయి.

Also Read: షాకింగ్: చిత్తూరు జిల్లాలో భారీ దోపిడీ.. రూ.6 కోట్ల ‘రెడ్‌మీ’ ఫోన్లు దోచుకెళ్లిన ముఠా

హత్యలో మూడో వ్యక్తి ప్రమేయం..

samayam-telugu.jpg

హత్యలో మరొకరి ప్రమేయం ఉందని భావించిన పోలీసులు బాలిక ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. ఆమె సెల్‌ఫోన్ కాల్ లిస్ట్ డిలీట్ చేసినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక కాల్ డేటా పరిశీలించిన సైబర్ పోలీసులు ఒక నంబర్‌కి ఎక్కువ సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆ నంబర్ హత్య జరిగిన రోజు రాత్రి బాలిక ఇంటి వద్దే ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక ఫోన్ చేసిన నంబర్‌ ఎవరిదని ఆరా తీయడంతో బిలాస్‌పూర్‌కి చెందిన వినయ్ జగత్‌(24)దిగా తేలింది. కట్ఘొరాలోని ఓ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వినయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: తల్లి చుట్టూ తిరుగుతున్న కూతురు.. విసిగిపోయిన అల్లుడి దారుణం

అక్కతో రెడ్‌హ్యాండెడ్‌గా..

samayam-telugu.jpg

తొలుత ఆ హత్యతో తనకేమీ సంబంధం లేదని బుకాయించిన వినయ్.. కాల్ డేటా, హత్య జరిగిన రోజు రాత్రి సెల్‌ఫోన్ సిగ్నల్ వంటి పక్కా ఆధారాలు చూపడంతో అసలు విషయం కక్కేశాడు. బాలిక తండ్రి బ్యాంక్ లోన్‌కి సంబంధించిన వడ్డీ కలెక్ట్ చేసుకునేందుకు వినయ్ ప్రతి నెలా ఇంటికి వెళ్లేవాడు. అలా కస్టమర్ పెద్ద కూతురితో పరిచయం ఏర్పడి శారీరక సంబంధానికి దారితీసింది. ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ప్రియురాలు వినయ్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా చెల్లెలు నిద్రలేవడంతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఎక్కడ ఆ విషయం తల్లిదండ్రులకు చెబుతుందోనని భయపడిపోయిన అక్క.. తన ప్రియుడితో కలసి చెల్లెలిని దారుణంగా నరికి హత్య చేసింది. అనంతరం తానే చంపేసినట్లు హైడ్రామాకు తెరతీసినట్లు తేలడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: రెండో భర్తతో జాలీగా మొదటి భార్య.. చూసి తట్టుకోలేని మాజీ భర్త.. ఈర్ష్యతో ఘాతుకం

ee story Bathroom babayi note laga  undhi 

Posted

Maree itta thayaru ayyaru endhi vayya manushulu..pathidhaniki sameyyadame solution ayipothundhi 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...